NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Eyebrows: ఒత్తైన కనుబొమ్మలు కోసం.. ఈ సింపుల్ చిట్కాలు చాలు..!!

Eyebrows:  ఒక అమ్మాయి అందం గా ఉందని ఆమె ముఖం చూసి చెప్పవచ్చు.. ఆ అందమైన మోము లో అందరు గమనించేది కన్నులు, కనుబొమ్మలు.. కలువ పువ్వు లాంటి కన్నులున్న ఒతైన కనుబొమ్మలు లేకపోతే అందవిహీనంగా కనిపిస్తుంది.. ఒత్తయిన కనుబొమ్మలు చూడటానికి మరింత అందంగా కనిపిస్తారు.. కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే చిన్న వారిగా కనిపిస్తారు.. అయితే అందరికీ మందంగా కనుబొమ్మలు ఉండవు.. అందుకోసం ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి.. ఒత్తయిన కనుబొమ్మలు మీ సొంతం..!!

Home Remides For Eyebrows: Growth
Home Remides For Eyebrows Growth

Eyebrows: ఒత్తయిన కనుబొమ్మల కోసం మన ఇంట్లో లభించే ఈ వస్తువుల తో ఇలా చేస్తే సరి..!!

కనుబొమ్మలు తేమగా ఉన్నప్పుడే ఒత్తుగా పెరుగుతాయి.. అందుకోసం రోజులో రెండు లేదా మూడు సార్లు మనం ఇప్పుడు చెప్పబోయే వాటిని రాస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో కొబ్బరినూనె ఖచ్చితంగా ఉంటుంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కను బొమ్మలపై కొబ్బరి నూనె రాసుకుంటే చాలు త్వరగా పెరుగుతాయి.. ఒక్క వారం రోజుల పాటు ఆముదం ను మీ కనుబొమ్మల పై రాసి చూడండి. ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు.

పెట్రోలియం జెల్లీ ని తీసుకొని కనుబొమ్మల పై రాసి కాసేపు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల కనుబొమ్మలకు రక్తప్రసరణ జరిగి బలంగా పెరుగుతాయి. బాదం నూనెలో విటమిన్ ఏ, బి, ఇ ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఈ ఆయిల్ ని ఐబ్రోస్ పై రాసి మర్దనా చేస్తే వేగంగా పెరుగుతాయి. కలబంద జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. నేరుగా కలబంద గుజ్జు ను ఐబ్రోస్ పై రాయవచ్చు. లేదంటే మార్కెట్ లో దొరికే అలోవెరా జెల్ ను తీసుకొని కనుబొమ్మల పై రాయొచ్చు. కలబంద గుజ్జు కొబ్బరి నూనెలో వేసి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు తోపాటు కనుబొమ్మల పై రాస్తే ఒత్తుగా పెరుగుతాయి.

Home Remides For Eyebrows: Growth
Home Remides For Eyebrows Growth

ఉల్లిపాయ రసం కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలు లో సల్ఫర్ ఉంటుంది. ఇవి జుట్టు కుదుళ్ళు బలహీన పడకుండా చేస్తుంది. అలాగే కొల్లాజెన్ కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇలా ఐబ్రోస్ కూడా దృఢంగా పెరుగుతాయి. మందారం పూలను తీసుకొని వాటిని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం లో కొబ్బరి నూనె కలిపి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న మందారం నూనె ను కనుబొమ్మల పైన రాసి మర్దనా చేయాలి. రక్తప్రసరణ జరిగి ఐబ్రోస్ ఒత్తుగా పెరుగుతాయి. పచ్చిపాల లో చెంచా నిమ్మరసం కలుపుకొని ఆ మిశ్రమాన్ని కనుబొమ్మల పై రాయాలి. ఇలా చేసినా కూడా చక్కటి ఫలితం ఉంటుంది. గుడ్డులోని పచ్చసొన తీసుకొని కనుబొమ్మల పై రాసి కాసేపు ఆరనివ్వాలి. తర్వాత గోరు వెచ్చటి నీటి తో కడిగేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. మనం చెప్పుకున్న వీటిలో లేదు ఒక చిట్కాలను ప్రయత్నించి చూడండి.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju