NewsOrbit
న్యూస్

భారీగా ఐఎఎస్ ల బదిలీ

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మరో సారి భారీగా ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. శుక్రవారం అర్ధ్రరాత్రి దాటిన తరువాత ఒకే ఉత్తర్వులో 40మంది ఐఎఎస్ లను, ఒక ఐపిఎస్ అధికారి, మరో ఐఆర్ పిఎస్ అధికారిని బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రమణ్యం జివో విడుదల చేశారు.

బదిలీ అయిన అధికారులు వీరే..

  • జి.సృజన – విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్
  • ఎం. హరి నారాయణ – ఏపిఐఐసిఈడి
  • రంజిత్ బాషా – గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్
  • గంధం చంద్రుడు – ఎస్‌సి కార్పొరేషన్ ఎండి
  • షాన్మోహన్ – ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్
  • ఎల్.శివశంకర్ – విశాఖ జాయింట్ కలెక్టర్
  • లక్ష్మీ షా – తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్
  • దినేష్ కుమార్ – గుంటూరు జాయింట్ కలెక్టర్
  • హిమాన్షు సుఖ్లా – చేనేత శాఖ డైరెక్టర్
  • వి.చిన వీరభద్రుడు – సర్వ శిక్ష అభియాన్ ఎస్‌పిడి
  • పి.రాజా బాబు – సెర్ప్ సిఇఒ
  • బి.రాజశేఖర్ – పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి
  • వై.మధుసూదన్ రెడ్డి – మార్కెటింగ్ స్పెషల్ కమిషనర్
  • బి.ఉదయలక్ష్మి – కార్మిక,ఉపాధి కల్పన ముఖ్య కార్యదర్శి
  • కాంతిలాల్ దండే – ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి
  • శశిభూషన్ కుమార్ – జీఏడి సర్వీసెస్ కార్యదర్శి
  • ఆర్పీ సిసోడియా – జీఏడి ముఖ్యకార్యదర్శి
  • ముద్దాడ రవిచంద్ర – సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి
  • ముఖేష్ కుమార్ మీనా – గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి
  • వాణీమోహన్ – సహకార శాఖ కమిషనర్
  • భానుప్రకాశ్ – ఖనిజాభివృద్ది సంస్థ ఎండి
  • డి.వరప్రసాద్ – కార్మిక శాఖ కమిషనర్
  • హెచ్.అరుణ్ కుమార్ – వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్
  • ప్రవీణ్ కుమార్ – ఏపి ఏపిటిడిసి
  • కె.కన్నబాబు – విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్
  • ప్రసన్న వెంకటేష్ – విజయవాడ మున్సిపల్ కమిషనర్
  • ఎం. రామారావు – బిసి కార్పొరేషన్ ఎండి
  • కార్తికేయ మిశ్రా – ఆరోగ్య శాఖ డైరెక్టర్
  • ఎ. మల్లికార్జున – ఆరోగ్యశ్రీ సిఇఒ
  • నాగలక్ష్మి – ఏపి ఈపిడిసిఎల్ ఎండి
  • పీఎస్.గిరిషా – తిరుపతి మున్సిపల్ కమిషనర్
  • వి.విజయరామరాజు – ఏపి మార్క్ ఫెడ్ ఎండీ
  • KVN చక్రధర బాబు – ఏపి ట్రాన్స్కో జేఎండీ
  • కె.మాధవి లత – కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్
  • కృతికా సుఖ్లా – స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్
  • ఎం. గౌతమి – కడప జెసి
  • పి.ప్రశాంతి – అనంతపురం మున్సిపల్ కమిషనర్
  • కె.శ్రీనివాసులు – శ్రీకాకుళం జేసి
  • డి.మార్కండేయులు – చిత్తూరు జేసి

వెంకయ్య చౌదరి,గుర్రాల శ్రీనివాస్,పి కోటేశ్వర రావు,సి.నాగ రాణిలను జీఏడికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

బదిలీ అయిన అధికారుల వివరాలకు కింద క్లిక్ చేయండి.

 

Transfers-and-Postings-21.06.2019

author avatar
sharma somaraju Content Editor

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Leave a Comment