NewsOrbit
న్యూస్ సినిమా

Chiranjeevi: మెగాస్టార్ ప్లాన్ అదే అయితే ..మెగా ఫ్యాన్స్‌కు ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఇంకోటి ఉండదు..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్నారు. 10 ఏళ్ళ గ్యాప్ వచ్చిన అన్నయ్యలో అదే వాడి అదే వేడి. ఈ సినిమా తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమాలో నటించి పాన్ ఇండియన్ స్టార్‌గా మారారు. ఇదే క్రమంలో వరుసగా సినిమాలను ప్రకటించి షాకులిచ్చారు. 152గా ఆచార్య, 153గా గాడ్ ఫాదర్ 154 గా భోళా శంకర్ సినిమాను చేస్తున్నారు.

is chiranjeevi targets 175 movies
is chiranjeevi targets 175 movies

అలాగే 155గా యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇలా నాలుగు సినిమాలను చక చకా కంప్లీట్ చేసేందుకు డేట్స్ ఇచ్చిన మెగాస్టార్ ఇటీవల భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ ఇచ్చారట. ఈ సినిమాను మెగాస్టార్ కెరీర్‌లో 156వ సినిమాగా రానుంది.

Chiranjeevi: 175 సినిమాల తర్వాత చిరు సినిమాలు మానేసే ఆలోచన..!

ఇక ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ డీవీవీదానయ్య నిర్మిస్తారని సమాచారం. అయితే ఇలా మెగాస్టార్ చక చకా సినిమాలు చేస్తుంది వీలైనంత త్వరగా 175 సినిమాలను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. అందుకే ఇలా వరుసగా యంగ్ డైరెక్టర్‌కు అవకాశాలిస్తూ ఆ ప్రాజెక్ట్స్‌ను జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారట. 175 సినిమాల తర్వాత చిరు సినిమాలు మానేసే ఆలోచనే ఉంటే ఇది మెగా అభిమానులకు పెద్ద బ్యాడ్ న్యూస్ అంటున్నారు. ఒకవేళ మరేదైనా ఆలోచన ఉందా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇలా అన్నయ్య సినిమాలు వెంట వెంటనే రావడం మాత్రం సర్‌ప్రైజెసెస్ మీద సర్‌ప్రజెసే.

Related posts

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?