NewsOrbit
న్యూస్

Karthika Deepam Highlights: కార్తీకదీపం ఈ వారం హై లైట్స్ మీకోసం..!

Karthika Deepam Highlights: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఈ వారం హై లైట్స్ ఏంటో ఒకసారి చూద్దామా సౌందర్య ఇంట్లో దీప, కార్తీక్ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ విషయం తెలిసి మోనిత అక్కడికి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది. ఇక మోనితను చుసిన సౌందర్య, దీప పిలవని పేరంటానికి వచ్చావ్ భోజనం చేసి వెళ్లు అని చురకలు అంటిస్తారు.దీప మనం అందరం కలిసి ఓ సెల్ఫీ తీసుకుందామా అని మోనితని రెచ్చగొట్టడంతో కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Children height: మీ పిల్లలు వయస్సుకు తగ్గట్టుగా ఎత్తు పెరగడం లేదని బాధ పడుతున్నారా ?? అయితే ఇది చక్కని పరిష్కారం !!

Karthika Deepam Highlights: కార్తీక్ తన భర్త అని చెప్పిన మోనిత మాటలను వాళ్ళ బాబాయ్ నమ్ముతాడా..?

ఇక కోపంతో ఇంటికొచ్చిన మోనిత ఎన్ని ఇబ్బందులు పెట్టిన దీప, కార్తీక్ ల ఇద్దరి బంధం మరింత బలపడుతుంది అనుకుంటుంది.ఏదో ఒకటి చేయాలి అనుకుని ఈసారి మాస్టర్ ప్లాన్ వేయాలి అనుకుంటుంది. ఇంకా తన బాబాయ్ నుంచి కాల్ రావడం చూసి నా ప్లాన్ లో భాగంగా బాబాయ్ ని ఎందుకు వాడుకోకూడదు అని బాబాయ్ కి ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందని అడిగి మీకు ఆపరేషన్ నేను చేయిస్తా అంటుంది. కార్తీక్ నాకు ఆపరేషన్ చేస్తాడా అని క్వశ్చన్ చేస్తాడు మోనిత బాబాయ్.ఎందుకు చేయడు, ఇప్పుడు ఆయన మీ అల్లుడు అని చెప్పి గుడిలో పూజ చేసిన ఫొటో పంపిస్తుంది.ఇంకా దీప అత్తయ్య నేను ఒకసారి బస్తీకి వెళ్లొస్తా అంటుంది.ఏంటి బస్తీకా అని ఆదిత్య, సౌందర్య ముఖాలు చూసుకుని వద్దు అని మీరు ఊర్లో లేనప్పుడు మోనిత బస్తీలో ఆసుపత్రి పెట్టిన విషయం చెబుతారు. ఈ సమయంలో నువ్వు బస్తికి వెళ్లి మోనితతో గొడవ పడడం అవసరమా అంటుంది సౌందర్య.కార్తీక్ మాత్రం మనసులో మోనిత బాబు నిజంగా తప్పిపోయాడా? లేక డ్రామా ఆడుతోందా అనుకుంటాడు మనసులో.

Devatha Serial: దేవత సీరియల్ సండే స్పెషల్ స్టోరీ.. వచ్చేవారం జరిగేది ఇదేనా.!?

మళ్ళీ డాక్టర్ అయిన కార్తీక్ :

ఇంకా కార్తీక్ చాలా రోజుల తరువాత హాస్పిటల్లో అడుగుపెట్టడంతో అందరు కూడా కార్తీక్ కి ఘన స్వాగతం పలుకుతారు. కార్తీక్ తన క్యాబిన్లోకి వెళ్లి గతంలో జరిగిన విషయాలు అన్ని గుర్తుచేసుకుంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే కార్తీక్ గదిలోకి మోనిత వచ్చి ‘కంగ్రాట్స్ డాక్టర్ కార్తీక్.. వెల్ కమ్ బ్యాక్.. నీ రాకకు ఈ మోనిత సంతోషిస్తుంది అంటుంది. ఇక కార్తీక్ ఏమో మోనితా ప్లీజ్..అసలు నువ్వు ఎందుకు వచ్చావ్ అంటూ కోపంగా కార్తీక్ రగిలిపోతాడు. ‘కార్తీక్ నిన్ను ఇలా మళ్లీ డాక్టర్‌గా చూడటం చాలా బాగుంది.

బాబాయ్ ఆపరేషన్ వెనుక మోనిత ప్లాన్ ఏంటి..?

కార్తీక్ నేను చెప్పిన పని చేస్తే ఇవన్నీ ఆపేస్తాను.నిజం చెబుతున్నాను కార్తీక్ బస్తీలో ఆ బోర్డ్ తో పాటు,ఇంట్లో ఆ ఫొటో కూడా ఉండదు..అలాగే ఆ ఇల్లు కూడా వేరేవాళ్లకి అమ్మేస్తాను అంటుంది మోనిత. మోనిత మాటలు విని కార్తీక్ షాక్ అవుతాడు. ఇవన్నీ నేను చేయాలంటే నువ్వు మా బాబాయ్‌కి హార్ట్ ఆపరేషన్ చెయ్యాలి’ అంటుంది మోనిత. ‘నేనే ఎందుకు చెయ్యాలి? ఎంతో మంది ఉన్నారుగా?’ అంటాడు కార్తీక్. ‘అందరూ కార్తీక్ అవ్వలేరుగా అంటుంది.అందుకే మా బాబాయ్ కు నువ్వు ఆపరేషన్ చేయాలి అంటుంది మోనిత.నువ్వు మా బాబాయ్‌కి ఆపరేషన్ చేసి బతికించు చాలు.. నేను అన్నీ వదిలేస్తాను’ అంటాడు కార్తీక్. మరోపక్క దీప బస్తిలో ఉన్న మోనిత హాస్పిటల్ కట్ అవుట్ ను వారణాసితో పీకేంచేస్తుంది అది తెలిసి మోనిత దీప వాళ్ళ ఇంటికి వెళ్తుంది.

దీప ఇంటికి మోనిత :

దీప ఇంటికి వచ్చిన మోనిత కోపంతో రగిలిపోతుంటే బస్తీలో బోర్డు పీకించేశానని తన కడుపుమంట డాక్టర్ బాబు అని చెబుతుంది. నా పేరు, డాక్టర్ బాబు పేరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, బస్తీ వాసులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్ అని క్వశ్చన్ చేస్తుంది. నేను లేనప్పుడు నీ ఆటలు సాగాయ్, నేను వచ్చాను కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకో అంటుంది దీప.స్పందించిన మోనిత..కార్తీక్ ఇవన్నీ ఆపేస్తానని నీకు ముందే చెప్పాను ఆలోచించుకో అంటుంది.

మోనిత కండిషన్ గురించి దీపకు చెప్పిన కార్తీక్ :

మోనిత కండిషన్ పెట్టిందో, ఆఫర్ ఇచ్చిందో తెలీదు కానీ అంటూ మోనిత చెప్పన డీల్ గురించి కార్తీక్ దీపకి చెబుతాడు దీప మీకు డాక్టర్ లైసెన్స్ రావడం వెనుక ఏదో కుట్ర ఉందని నా అనుమానం అంటుంది. ఇంత నెగిటివ్ గా ఆలోచిస్తున్నావ్ అంటని కార్తీక్ అంటే అసలు లైసెన్స్ రావడానికి మోనిత హెల్ప్ చేసిందంటున్నారు కానీ లైసెన్స్ పోవడానికి మోనితే కారణం అయి ఉండొచ్చేమో అంటుంది

Chiranjeevi: ‘ఇంద్ర’ను మించిన ఫ్యాక్షన్ కథతో చిరు సినిమా..!
మోనిత దొంగ కన్నీళ్లను కార్తీక్ నమ్ముతాడా.?

సీన్ కట్ చేస్తే.. కార్తీక్ దగ్గరకు మోనిత, వాళ్ళ బాబాయ్ ఇద్దరు వస్తారు.అతడికి మందులు రాసి ఆపరేషన్ రెండు మూడు రోజుల్లో ప్లాన్ చేద్దాం.. టైమ్ డేట్ నేను తనకి చెబుతాను లెండీ’ అంటాడు కార్తీక్. ఇక వాళ్ళ బాబాయ్ ను బయటకు పంపి మోనిత కార్తీక్ ముందు కూర్చుంటుంది. ఈ ఆపరేషన్ అయ్యాక నువ్వేం మాట తప్పవుగా?’ అంటాడు కార్తీక్.‘ఈసారైనా మాట మీద నిలబడతావని అనుకుంటున్నాను’ అంటాడు కార్తీక్. నువ్వంటే నాకు ఎంత ప్రేమో గౌరవమో నీకు తెలియదా’ అంటుంది మోనిత. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకు.. దయచేసి నన్ను వదిలెయ్ మోనితా.. ప్రశాంతంగా బతకనివ్వు..’ అంటాడు కార్తీక్. ‘ఇక మోనిత రెండు కన్నీటి బొట్లు కార్చి బయటికి వస్తుంది. బయటికి వచ్చి.. నవ్వుతూ.. ‘బాబాయ్ ఆపరేషన్‌తోనే మనం కలిపే ఆపరేషన్ నేను ప్లాన్ చేసుకున్నానుగా’ అనుకుంటుంది.

మోనిత కుట్రను కార్తీక్ విన్నాడా.?

హాస్పిటల్లో నర్స్ తో మాట్లాడిన మోనిత నేను చెప్పింది చేయి అంటే…నర్సు మాత్రం రివర్సవుతుంది. మీ బాబాయ్ కి ఆపరేషన్ చేయిస్తే చేయించండి లేదంటే లేదు నేను మాత్రం చేయను అనేసి వెళ్లిపోతుంది. మళ్లీ వెనక్కు పిలిచిన మోనిత నీకు ఆఫర్ ఇచ్చాను వద్దన్నావ్ సరే ఇంతటితో ఈ టాపిక్ వదిలేద్దాం, నేను అడిగినట్టు ఎవ్వరికీ చెప్పొద్దు ముఖ్యంగా కార్తీక్ కి అస్సలు చెప్పొద్దు అంటుంది. ఇంతలో పక్కరూమ్ లోంచి బయటకు వచ్చిన కార్తీక్ …మోనిత అని పిలుస్తాడు. తనతో ఏం మాట్లాడుతున్నావ్ అంటే ఏమిలేదు అంటుంది.

బస్తీకి వెళ్లిన సౌందర్య…ఇక మోనిత బాబాయ్ వచ్చి సౌందర్యతో మాట్లాడతాడు ఇచ్చిన మాట ప్రకారం మీకు మా అబ్బాయి ఆపరేషన్ చేస్తాడు అయితే ఆపరేషన్ అయిపోయిన వెంటనే మీరు మోనితని తీసుకుని అమెరికా వెళ్లిపోండి అని చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju