NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గ్రేటర్ ఎన్నికల విషయంలో కేటీఆర్ కొత్త స్ట్రాటజీ..??

దుబ్బాక ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతను టిఆర్ఎస్ పార్టీ తరఫున పర్యవేక్షిస్తున్న కేటీఆర్ కి ఓటమి టెన్షన్ పట్టుకున్నట్లు టాక్. పూర్తి మ్యాటర్ లోకి వెళితే ఇటీవల కుండపోత వర్షాలు గట్టిగా కురియడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడటం తో పాటు ప్రభుత్వ సాయం పెద్దగా అందకపోవటంతో ప్రజలలో వ్యతిరేఖత గట్టిగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

KTR slams the opposition for criticizing the State government over the  measures to check the spread of Covid-19.మరోపక్క దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో బీజేపీ గ్రేటర్ మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకునే రీతిలో పావులు కదుపుతోంది. తెలంగాణ బిజెపి పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బండి సంజయ్ ఏదో రీతిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలని టిఆర్ఎస్ పార్టీ ని వెనక్కి నెట్టాలని ఇప్పటి నుండే పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నరట.

 

ఇదిలా ఉండగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం లేదని, కాబట్టి ఎన్నికలను పోస్ట్ పోన్ చేస్తే ఎలా ఉంటుందని కేటీఆర్ భావిస్తున్నారట. ఆ లోపు ఓ సర్వే చేయించాలని దానికనుగుణంగా సరికొత్త స్ట్రాటజీ తో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లు టిఆర్ఎస్ పార్టీలో టాక్. గ్రేటర్ ఎన్నికల లో కూడా బీజేపీ గెలిస్తే మాత్రం తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ పక్కకు వెళ్ళటం గ్యారెంటీ అని పరిశీలకుల మాట. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ నెలలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఎన్నికల సంఘం ఆలోచన చేస్తుండగా టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం సంక్రాంతి పండుగ తర్వాత అయితే బాగుంటుందని జిహెచ్ఎంసి ఎన్నికల విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju