NewsOrbit
న్యూస్

కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణాలు

low interest loans in those banks

బ్యాంకింగ్ రంగంలో ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం కొత్త నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు రుణ రేట్లు తగ్గిస్తున్నట్టు తన తాజా ప్రకటనలో తెలిపింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) తగ్గించింది. ఎంసీఎల్ఆర్‌లో 20 బేసిస్ పాయింట్ల మేర కోత విధిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

low interest loans in those banks
low interest loans in those banks

 

యూనియన్ బ్యాంక్ MCLR తగ్గింపుతో బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వారికి  ఈ ప్రయోజనం దక్కనుంది. రుణ రేట్లు కూడా తగ్గనున్నాయి. బ్యాంకు రేట్ల కోత ఈ నెల జూలై11 నుంచి అమల్లోకి రానుంది. నిన్నటివరకూ బ్యాంక్ MCLR రేటు 7.6గా ఉండేది ఇప్పుడు 7.4కు తగ్గింది. ఇందులో.. MCLR రేటు మూడు నెలలకు 7.1 శాతానికి, ఆరు నెలల MCLR రేటు 7.25 శాతానికి క్షీణించాయి. యూనియన్ బ్యాంక్ ఇలా రేటు తగ్గించడం వరుసగా 13వసారి కావడం గమనార్హం.

ఇకపోతే బ్యాంకింగ్ రంగ దిగ్గజం కూడా ఎస్ బీఐ తన MCLR రేటును తగ్గించింది. మూడు నెలలలోపు రేటును 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇతర బ్యాంకులైన కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా తమ MCLR రేట్లను తగ్గించాయి.

 

 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju