NewsOrbit
సినిమా

అల్లు అర్జున్ 21.. ఐకాన్ కనపడుట లేదు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అలియాస్‌ బన్ని వరుస సినిమాలను అనౌన్స్‌ చేసేస్తున్నాడు. నేడు (ఏప్రిల్‌ 8న) బన్ని పుట్టినరోజు. ఈ సందర్భంగా బన్ని మరో సినిమాను ప్రకటించడం విశేషం అది కూడా టైటిల్‌తో సహా. వివరాల్లోకెళ్తే బన్ని తన 21వ సినిమాను దిల్‌రాజు బ్యానర్‌లో చేస్తాడని ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను అధికారికంగా నేడు ప్రకటించారు. ‘ఓ మై ఫ్రెండ్‌’, ‘ఎంసిఎ’ చిత్రాల దర్శకుడు వేణు శ్రీరాం దర్శకత్వంలో బన్ని తదుపరి సినిమాను చేయబోతున్నాడు మరి. ఈ సినిమాకు ‘ఐకాన్‌ కనపడుటలేదు’ అనే టైటిల్‌ను కూడా నిర్ణయించి టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఈ సినిమా దాదాపు వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే తెరకెక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఏడాది బన్ని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా, సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దిల్‌రాజు బ్యానర్‌లో ఆర్య, పరుగు, డీజే దువ్వాడజగన్నాథమ్‌ చిత్రాల తర్వాత బన్ని చేయబోయే సినిమా ఇది.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Leave a Comment