NewsOrbit
సినిమా

స‌మంత కోసం ప్రార్థించిన వారెవ‌రో తెలుసా?

మ‌న‌కోసం మ‌నం దేవుడిని ప్రార్థించ‌డం వేరు, మ‌రొక‌రు మ‌న శ్రేయ‌స్సును కాంక్షించ‌డం వేరు. స‌మంత బావుండాల‌ని స‌మంత త‌ర‌ఫున ఆమె త‌ల్లి ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చింది అక్కినేనివారి పెద్ద కోడ‌లు స‌మంత‌. స‌మంత త‌న త‌ల్లి నిన్నెట్టె ప్ర‌భు గురించి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. `మా అమ్మ ప్రార్థ‌న‌ల్లో ఏదో మేజిక్ ఉంటుంది. చిన్న‌త‌నంలో ఆమె నా కోసం ప్రే చేసిన‌ట్టే ఇప్పుడు కూడా చేయ‌మ‌ని అడుగుతుంటాను. త‌ల్లిని రెండో దైవం అంటారు. నేను ఆ విష‌యాన్ని బాగా న‌మ్ముతాను` అని పోస్ట్ చేసింది. దీంతో స‌మంత త‌ల్లికి, స‌మంత‌కు పెద్ద‌గా మాట‌ల్లేవ‌నీ, ఇద్ద‌రూ ఎప్పుడూ గొడ‌వ‌లు ప‌డుతూనే ఉంటార‌ని అనుకునేవారి నోళ్లు మూత‌ప‌డ్డ‌ట్ట‌యింది. అన్న‌ట్టు స‌మంత ఇన్ని సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ, స‌మంత త‌ల్లి నిన్నెట్టె ప్ర‌భుకు మాత్రం `ఏ మాయ చేసావె` సినిమా అంటే ఇష్ట‌మ‌ట‌. అందుకే అప్ప‌టి నుంచి కూడా స‌మంత ఇంట్లో నాగ‌చైత‌న్య‌, స‌మంత ఫొటోను ఫ్రేమ్ క‌ట్టి పెట్టుకున్నార‌ట‌. అప్పుడు నాగ‌చైత‌న్య అల్లుడ‌వుతాడ‌ని ఆమె క‌నీసం ఊహించుకోలేద‌ట‌.

Related posts

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Leave a Comment