NewsOrbit
సినిమా

వర్మ ‘పవర్ స్టార్’ లో ఆ సీన్ ఉండబోతోందా?

a scene from ram gopal varma movie power star

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీని సినిమాపరంగా, రాజకీయంగా టార్గెట్ చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం ఆయన ‘పవర్ స్టార్’ తెరకెక్కిస్తూ అదే చేస్తున్నాడు. తాను రిలీజ్ చేస్తున్న ఒకొక్క పోస్టర్ చూస్తే ఇదే అర్దమవుతోంది. 2019 ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్.. అంటూ ఓ కాన్సెప్ట్ పై సినిమా తీస్తున్నాడు. అయితే.. ఇందులో అన్నయ్య చిరంజీవిని ఇరికించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో భాగంగా ఇండస్ట్రీలో ఓ వార్త రౌండ్ అవుతోంది. ఓ సన్నివేశం ఇలా ఉండబోతోందంటూ..

a scene from ram gopal varma movie power star
a scene from ram gopal varma movie power star

 

‘ఎన్నికల్లో ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్ లో కూర్చుని ఉంటాడు. అక్కడికి వచ్చిన చిరంజీవి తమ్ముడిని పరామర్శిస్తాడు.

చిరంజీవి పాత్ర: చెప్పానా.. రాజకీయాలు వద్దని. జనాల్ని నమ్మడానికి వీల్లేదని. నీకంటే ముందే పార్టీ పెట్టాను ఏమైంది. జనాలు వచ్చారు కానీ ఓట్లేయలేదు.

పవన్ పాత్ర: అంటే అన్నయ్యా.. టైమ్ బాగుంది అంతా ఓకే అని గురూజీ చెప్పారు

చిరంజీవి పాత్ర: నీ ఫ్రెండ్ తో చేసిన సినిమా టైమ్ లో కూడా ఇదే చెప్పావు. ఏం జరిగింది ఆ సినిమాకు

ఇంతలో భక్తుడు బండ్ల గణేశ్ పాత్ర ఎంట్రీ..

బండ్ల గణేశ్ పాత్ర: అన్నా ఏం కాదు. 2024కి పరిస్థితులు మారిపోతాయి. అప్పుడు నువ్వే సీఎం. పక్కా. ఓ హగ్గిచ్చుకో అన్నయ్యా అంటాడు’

ప్రస్తుతం ఆర్జీవీ తెరకెక్కిస్తున్న పవర్ స్టార్ లో ఈ తరహాలో సీన్ ఉంటుందని ఓ వార్త రౌండ్ అవుతోంది. మరి నిజమెంతో సినిమా విడుదలైతేనే తెలిసేది.

 

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N