NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

12th fail movie: 2023 లో విధ్వంసం పుట్టించిన సినిమాలలో 12th ఫెయిల్ ఒకటి. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మేధా శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విక్రాంత్ హీరోగా నటించాడు. అదేవిధంగా సంజయ్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రను వహించారు. ఈ సినిమా 2023 అక్టోబర్ 27న హిందీ అండ్ కన్నడ భాషల్లో విడుదలైంది. ఇక ఈ మూవీ తెలుగు మరియు తమిళ్ లో నవంబర్ 3.. 2023న రిలీజ్ అయింది.

Adah Sharma missed the role of Medha Shankar in the movie 12th File.
Adah Sharma missed the role of Medha Shankar in the movie 12th File.

ఇక ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ మరియు కన్నడ భాషల్లో కూడా మంచి ఆదరణ పొందింది. దీంతో ఈ సినిమాలో ఉన్న యాక్ట్రెస్ పై చర్చ మొదలయింది. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ పెద్దగా కనిపించని యాక్ట్రెస్ అంతా ఈ మూవీలో కనిపించేసరికి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. హీరోయిన్ మేధా శంకర్ సైతం తనకి ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంచుకుని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. గతంలో ఈ ముద్దుగుమ్మకి అనేక సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ అవేవీ ఈమెకి పెద్దగా పనికి రావని రిజెక్ట్ చేసిందట మేధాశంకర్.

Adah Sharma missed the role of Medha Shankar in the movie 12th File.
Adah Sharma missed the role of Medha Shankar in the movie 12th File.

 

ఆఖరికి 12th ఫెయిల్ మూవీ లో నటించి గొప్ప ప్రశంసలు దక్కించుకుంది. అదేవిధంగా ఈ మూవీ ఒక్క థియేటర్ లోనే కాదు ఓటిటి ప్లాట్ఫారంలో కూడా మంచి విజయం దక్కించుకుంది. ఈ సినిమాని డిజిని+హాట్స్టార్ వారు భారీ దరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో మేధా శంకర్ పాత్ర పై ఓ వార్త వైరల్ గా మారింది. ముందు ఈ మూవీలో ముందు మేధా శంకర్ కంటే ముందే మరో హీరోయిన్ ని అనుకున్నాడట డైరెక్టర్ విద్దు వినోద్. కానీ ఆమెకి డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఈ మూవీని రిజెక్ట్ చేసిందట.

Adah Sharma missed the role of Medha Shankar in the movie 12th File.
Adah Sharma missed the role of Medha Shankar in the movie 12th File.

మరి ఆమె మరి ఎవరో కాదు ఆదా శర్మ. ఇటీవలే కేరళ స్టోరీ వంటి వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక ట్వెల్త్ ఫెయిల్ మూవీలో హీరోయిన్ గా ముందు అదా శర్మ ను అనుకున్నాడట డైరెక్టర్. కానీ ఆమె ది కేరళ స్టోరీ, సన్ఫ్లవర్ 2 వంటి షూటింగ్స్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమాకి ఓకే చెప్పలేక పోయిందట. ఏదేమైనప్పటికీ ఈ సినిమాకి నో చెప్పి అదా శర్మ పెద్ద తప్పే చేసిందని చెప్పొచ్చు. ఆమె 12th ఫెయిల్ మూవీ లో నటించిన ఎత్తు ఒకటైతే మిగతా సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమాలో కనుక అదా శర్మ నటించి ఉంటే ప్రస్తుతం ఆమెకి మంచి సినిమా అవకాశాలు దక్కేవని చెప్పొచ్చు…!

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri