NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Anand Devarakonda: రౌడీ హీరో అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ తనతో పాటు తన తమ్ముడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి ప్రస్తుతం స్టార్ హీరోగా నిలబెట్టారు. బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాకి ముందు అనేక సినిమాల్లో ఆనంద్ దేవరకొండ నటించినప్పటికీ పెద్దగా ప్రేక్షకుల్లో పేరును సంపాదించుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే బేబీ సినిమాలో తన నటనతో విధ్వంసం పుట్టించాడు అప్పటినుంచి స్టార్ హీరోగా బిరుదు అందుకున్నాడు. ఇక ఈ సినిమాతోనే యూట్యూబ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా వెండితెరకి పరిచయమైంది. ప్రస్తుతం బేబీ సక్సెస్ లో ఉన్న ఆనంద్ దేవరకొండ తాజాగా తన నెక్స్ట్ మూవీ గురించి హిట్ ఇచ్చాడు.

ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం.. గమ్.. గమ్.. గణేష్ ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ వైరల్ అవుతుంది. చాలా రోజుల తరువాత ఆనంద్ దేవరకొండ ఈ చిత్రం గురించి ఒక క్రేజీ వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. త్వరలోనే మూవీ విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన ట్వీట్లో పేర్కొన్నాడు. మేము చాలా సంవత్సరాలుగా క్రైమ్, కామెడీ కోసం పనిచేస్తున్నాం. కాకపోతే ఈ సినిమా మేకింగ్ లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ వారు చెప్పినట్లు అంతా బాగానే ముగుస్తుంది. మీరందరూ సినిమా అని ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నా.

Anand Devarakonda new movie updates
Anand Devarakonda new movie updates

కామెడీ, డ్రామా ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది.. అంటూ ట్వీట్లో రాసుకు వచ్చాడు ఆనంద్ దేవరకొండ. మొదటి సింగిల్ గా బృందావానివే పాట ప్రమోషన్ను ప్రారంభించినప్పటి నుంచి హీరో హీరోయిన్ల మధ్య సూపర్ ట్రాక్ సంగీత ప్రియులను ఆకట్టుకుంది. ఇక మరోవైపు సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయో హిట్ ఇచ్చే విధంగా, థ్రిల్ ఇచ్చే సరదా ట్విస్ట్ గా డిజైన్ చేసిన యానిమేషన్ పోస్టర్ వైరల్ అవుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం హై.. లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి, వంశీ నిర్మించారు.

ఉదయ్ శెట్టి ఈ మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఆనంద్ దేవరకొండ కి మంచి సక్సెస్ ని ఇస్తే రానున్న రోజుల్లో ఈ హీరో పాన్ ఇండియా హీరో అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పుకోవచ్చు ‌. నిజానికి బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ప్రతి సీన్లో లేనమైపోయి తన యాక్టింగ్ నిరూపించాడు ఆనంద్ దేవరకొండ. అటువంటి యాక్టర్ ని టాలీవుడ్ లో మరికొన్ని రోజులు చూడాలని తన ఫాన్స్ ఎంతగానో భావిస్తున్నారు. అది కూడా మన రౌడీ హీరో తమ్ముడు అయితే ఫ్యాన్స్ ఫుల్ గా సపోర్ట్ చేస్తారు. అలా వారి అంచనాలను అందుకుంటు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు ఆనంద్ దేవరకొండ.

Related posts

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N