NewsOrbit
సినిమా

Anasuya: వ‌య‌సుపై త‌ప్పుడు ప్ర‌చారం.. దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన అన‌సూయ‌!

Anasuya : ఇప్పటివరకూ ఇచ్చిన అన్ని వార్నింగ్ లలో ఇదే అతి పెద్ద అనసూయ వార్నింగ్..!!

Anasuya: హాట్ యాంక‌ర్, న‌టి అనసూయ భరధ్వాజ్ అంటే తెలియ‌ని వారుండ‌రు. సాక్షి టివి లో వ్యాఖ్యాతగా చేసిన అన‌సూయ‌.. బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న `జబర్దస్త్` కామెడీ షో ద్వారా యాంక‌ర్‌గా తొలి సారి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత ఎన్నో టీవీ షోల‌కు హోస్ట్‌గా చేసిన ఈ బ్యూటీ.. `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాతో వెండితెర‌పై మెరిసింది.

అప్ప‌టి నుంచీ ఓవైపు యాంక‌ర్‌గా బుల్లితెర‌పై దూసుకుపోతూనే.. మ‌రోవైపు సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ మంచి న‌టిగా గుర్తింపు పొందింది. ఇక‌పోతే అన‌సూయ ఏ విష‌యంలో అయినా ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. త‌నపై ఎవ‌రైనా ట్రోల్స్ చేసినా.. వాటికి ధీటుగా స‌మాధానం ఇస్తుంటుంది.

అయితే తాజాగా ఓ వెబ్ సైట్ వారు అన‌సూయ వ‌య‌సును 40 అంటూ ప్ర‌చురించారు. ఇది గ‌మ‌నించిన ఆమె.. ట్విట్ట‌ర్ వేదిక‌గా దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చింది. `నాకు 40+ కాదు..నా వయసు 36. వ‌యస్సు పెరగడం అనివార్యం. నేను ఆ విష‌యంలో ఎప్పటికీ సిగ్గుపడను. వయసుకి తగ్గట్లుగా నేను అందంగా కనిపిస్తానని హామీ ఇస్తున్నాను. కానీ జర్నలిస్ట్ లు ఇలా తప్పుడు ప్రచారం మాత్రం చేయొద్దు. ఈ రోజుల్లో జర్నలిజం అనేది చాలా శక్తివంతమైన ఆయుధం.. దానిని సరిగ్గా నిర్వహించండి.` అంటూ ట్విట్ట‌ర్ ఖాతాలో అన‌సూయ రాసుకొచ్చింది.

దీంతో ఇప్పుడామె పోస్ట్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల `ఖిలాడి`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అన‌సూయ ప్ర‌స్తుతం రంగ మార్తాండ, ప‌క్కా కమర్షియల్, పుష్ప 2 చిత్రాల్లో న‌టిస్తోంది. వీటిలో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ప‌లు సినిమాల‌కు సైన్ చేసింది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N