NewsOrbit
Entertainment News సినిమా

Unstoppable 2: “అన్ స్టాపబుల్ 2″లో చిరంజీవి రాకపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు..!!

Unstoppable 2: “అన్ స్టాపబుల్ 2” షో త్వరలో ప్రారంభం కావటానికి ముస్తాబయిపోయింది. మొదటి సీజన్ మొత్తం సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు రావటం తెలిసిందే. మొదటి సీజన్ ఈ టాకీషో ఎంతోమందిని ఆకట్టుకుంది. ఓటిటి ప్లాట్ ఫామ్ లో అప్పుడే అడుగుపెట్టిన ఆహాకి అన్ స్టాపబుల్ మొదటి సీజన్ ఎంతో మైలేజ్ ఇచ్చింది. ముఖ్యంగా బాలయ్య బాబు ఫస్ట్ టైం హోస్ట్ గా కనిపించడంతో షోపై ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో బాలయ్య తనదైన శైలిలో ఈ టాకీ షోలో యాంకరింగ్ చేసి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఎదుట వ్యక్తి నుండి రాబట్టేలా ప్రశ్నలు వేస్తూ.. హోస్ట్ గా కూడా తనకు తిరుగు లేదని బాలయ్య నిరూపించారు.

Balayya's sensational comments on Chiranjeevi's arrival in Unstoppable 2
Unstoppable 2

“అన్ స్టాపబుల్” మొదటి సీజన్ ఇండియాలోనే ఓటీటీ రంగంలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు “అన్ స్టాపబుల్ 2” వస్తూ ఉండటంతో షో కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ షోకి సంబంధించి ప్రకటన బాలయ్య బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ వీక్షకులలో ఎంతో ఇంట్రెస్ట్ కలిగించింది. కాగా  అక్టోబర్ 4వ తారీఖు సాయంత్రం విజయవాడలో “అన్ స్టాపబుల్ 2” ప్రోమో బాలయ్య బాబు రిలీజ్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో “అన్ స్టాపబుల్ 2” టీజర్ షూట్ జరిగింది. ప్రోమో చూశాక మరింత అంచనాలు షోపై పెరిగిపోయాయి. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడటం జరిగింది.

Balayya's sensational comments on Chiranjeevi's arrival in Unstoppable 2
Unstoppable 2

స్పీచ్ లో భాగంగా ఇంటిలో తన భార్య వసుంధర దేవి అన్ స్టాపబుల్ అని స్పష్టం చేశారు. నన్ను నా కుటుంబాన్ని భరిస్తుంది. ఇంకా అదే విధంగా నా రాజకీయాలకు సంబంధించిన విషయాలలో అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ విషయాలలో ఆమె కలగజేసుకుంటది. ఇక ఇదే సమయంలో యాంకర్ సీజన్ 2లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వస్తున్నట్లు వార్తలపై బాలకృష్ణ ని ప్రశ్నలు అడగటం జరిగింది. ఏమో చెప్పలేను. కానీ కచ్చితంగా సమయాన భావం బట్టి.. వాళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. బాలకృష్ణ సరికొత్త విషయాన్ని తెలియజేశారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N