NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: “భగత్ సింగ్ భవదీయుడు”లో హైలెట్ సీన్ అదేనట..??

Pawan Kalyan: డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండో సినిమా “భగత్ సింగ్ భవదీయుడు”. “గబ్బర్ సింగ్” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే హరీష్ స్వతహాగా మెగా ఫ్యాన్ కావడంతో పాటు పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “గబ్బర్ సింగ్” సినిమా చేయటంతో…”భగత్ సింగ్ భవదీయుడు” పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్.. లెక్చరర్ పాత్రలో కనిపిస్తున్నట్లు హరీష్ తెలపడం జరిగింది.

Bhagat Singh Bhavadeeyudu Highlight scene details

ఇదిలా ఉంటే ఇప్పుడు మరొక న్యూస్ “భగత్ సింగ్ భవదీయుడు” కి సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ లో.. పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు.. సినిమా మొత్తానికి హై వోల్టేజ్ గా ఉంటాయని టాక్.  ప్రత్యేకంగా ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఫైట్ సీక్వెన్స్.. సినిమా మొత్తానికే హైలైట్ గా ఉండేలా హరీష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు నెల నుండి “భగత్ సింగ్ భవదీయుడు” సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం.

చాలా తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేసే తరహాలో హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు అంతా కుదిరితే పవన్ పుట్టిన రోజు నాడు.. సెప్టెంబర్ రెండో తారీకు “భగత్ సింగ్ భవదీయుడు” టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు చేస్తూనే మరో పక్క క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయిన వెంటనే హరీష్ ప్రాజెక్టు మొదలు పెట్టనున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu