NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla nayak: ట్రైలర్ ఫ్యాన్స్‌నే ఘోరంగా డిసప్పాయింట్ చేస్తే ఇక వారి సంగతేంటి..?

Bheemla nayak: ట్రైలర్ ఫ్యాన్స్‌నే ఘోరంగా డిసప్పాయింట్ చేస్తే ఇక వారి సంగతేంటి..? అంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి. అంతేకాదు. నెటిజన్స్ కూడా భీమ్లా నాయక్ థియేట్రికల్ ట్రైలర్ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 25వ తేదీన ‘భీమ్లా నాయక్’ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే యూఎస్‌లో బుకింగ్స్ నెవర్ బిఫోర్ అనేట్టుగా అమ్ముడయ్యాయి. ఇక నిన్నటి వరకు బుక్ మై షోలో టికెట్స్ అందుబాటులో లేకపోవడంతో ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ చాలా ఇబ్బందులు పడ్దారు. ఎట్టకేలకు బుక్ మై షో వారు తలొగ్గడంతో నేటి నుంచి అన్నీ ప్రాంతాలలో ఆన్‌లైన్ టికెట్స్ సేల్ ప్రారంభమయ్యాయి.

bheemla-nayak-trailer dissappointed
bheemla-nayak-trailer dissappointed

ఇక ఇలా ఆన్‌లైన్‌లో టికెట్స్ అమ్మడం ప్రారంభమయ్యాయో లేదో క్షణాల్లో షోస్ అన్నీ బుక్ అవుతున్నాయి. పవన్ మ్యానియా చూపిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటించగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు. అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా వదిలారు. ఈ ట్రైలర్ కోసం ఒక్క పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.

Bheemla nayak: సినిమా రిలీజయ్యాక కూడా ఇలాగే అందరినీ డిసప్పాయింట్ చేస్తారా..?

కానీ, అందరినీ భీమ్లా నాయక్ ట్రైలర్ చాలా డిసప్పాయింట్ చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ట్రైలర్ కంటే టీజర్ చాలా నయం అని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా థమన్ మీద పెట్టుకున్న అంచనాలను ట్రైలర్ అందుకోలేకపోయింది. బీజీఎం ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పుకుంటున్నారు. పెద్ద మైనస్ అంటే భీమ్లా నాయక్ ట్రైలర్‌కు అదే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్, దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద విపరీతంగా ట్రోల్స్ మొదలయ్యాయి. మరి సినిమా రిలీజయ్యాక కూడా ఇలాగే అందరినీ డిసప్పాయింట్ చేస్తారా లేక అందరి అంచనాలను తలకిందులు చేస్తారా చూడాలి.

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu