NewsOrbit
Entertainment News సినిమా

Pakka Commercial: “పక్కా కమర్షియల్” ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజిపైన డైరెక్టర్ మారుతి కి చిరంజీవి బంపర్ ఆఫర్..!!

Pakka Commercial: గోపీచంద్ హీరోగా రాశికన్నా హీరోయిన్ గా తెరకెక్కిన “పక్కా కమర్షియల్”(Pakka Commercial)” రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ లో అభిమానుల మధ్య కోలాహలంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా తాను ఇంటర్ చదువుతున్న సమయంలోనే గోపీచంద్ వాళ్ళ నాన్న గారు తనకు సీనియర్ అని ఒంగోలులో చదువుతున్నట్లు తెలిపారు. అప్పట్లోనే ఆయనకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని నన్ను ఎంతగానో ప్రోత్సహించారని తెలియజేశారు. ఇంకా అనేక విషయాల గురించి మాట్లాడిన చిరంజీవి సినిమా డైరెక్టర్ మారుతి పై ప్రశంసల వర్షం కురిపించారు.

Chiranjeevi Appreciates Director maruthi in pakka commercial pre release event

తనకి మారుతి ఫస్ట్ “ప్రజారాజ్యం పార్టీ”(Praja Rajyam) పెట్టిన ప్రారంభంలో తెలుసని స్పష్టం చేశారు. పార్టీ జెండా గ్రాఫికల్ డిజైన్ వర్క్ విషయంలో మారుతి పరిచయం. దాదాపు రెండు రోజులపాటు అప్పట్లో మా ఇంటిలోనే మారుతి.. పార్టీ జెండా గ్రాఫిక్ వర్క్ కి సాయపడ్డారు. అదే సమయంలో పార్టీకి సంబంధించిన పాటకి మారుతి చేసిన వర్క్ చూసి అతనిలో డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ముందుగా తెలియజేశాను. ఆ టైంలో అడిగాను కూడా కానీ మారుతి నాకు అటువంటి ఆలోచన లేదని అన్నాడు. కానీ నీలో డైరెక్టర్ అయ్యే టాలెంట్ ఉంది సరిగా దృష్టి పెడితే అవుతావు. అని ఆ రోజు చెప్పాను. ఈరోజు.. డైరెక్టర్ గా మారుతి ప్రయాణం.. దినదిన అభివృద్ధి మాదిరిగా కొనసాగుతోంది అంటూ చిరంజీవి ప్రశంసించారు.

ముఖ్యంగా మారుతి దర్శకత్వం చేసిన సినిమాల్లో “ప్రేమ కథ చిత్రం”(Prema Katha Chitram) నాకు చాలా ఇష్టం. చాలాసార్లు చూశాను. ఇంకా భలే భలే మగాడివోయ్, ప్రతి రోజు పండగే సినిమాలు అన్నీ కూడా కామెడీ తరహాలో కుటుంబ నేపథ్యం లో తెలుగుదనాన్ని ఉట్టిపడేలా మారుతి పనితీరు బాగుంటుందని చెప్పుకొచ్చి.. అదే స్టేజిపై డైరెక్టర్ మారుతికి చిరంజీవి బంపర్ ఆఫర్ ఇచ్చారు. యు.వి.క్రియేషన్స్ నిర్మాత ఒక టైంలో నా దగ్గరికి వచ్చి, మీతో మారుతితో కలిసి.. సినిమా చేయాలని అనుకుంటున్నాను అని అన్నారు. స్టేజిపై చెబుతున్న కచ్చితంగా మారుతి మీతో నేను సినిమా చేస్తా. స్క్రిప్ట్ రెడీ చేసుకో అంటూ మారుతికి స్టేజీపైనే చిరంజీవి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అనంతరం సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చిరంజీవి కోరుతూ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu