NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు..!!

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ “RRR”తో గ్లోబల్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటన ప్రపంచ సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా చూసి చాలామంది ఎన్టీఆర్ కి అభిమానులు అయిపోయారు. ఈ లిస్టులో ఇప్పుడు క్రికెటర్స్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో మ్యాచ్ ఉందంటే చాలామంది ఇండియన్ టీం ప్లేయర్స్ తమకిష్టమైన హీరోలను కలుస్తుంటారు. ఈ రకంగా ప్రస్తుత ఇండియన్ టీంలో సూర్య కుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, చాహల్ మరియు ఇశాన్ కిషన్ లాంటి స్టార్ క్రికెటర్స్ ఎన్టీఆర్ ని గతంలో కలవడం జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

Cricketer Sreesanth Sensational Comments on Young Tiger NTR

తాజాగా మరో క్రికెటర్ అయితే ఏకంగా ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు. టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇటీవల ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పై తనకు ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ శ్రీశాంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పటికైనా ఎన్టీఆర్ తో నటించాలని తన కోరిక అని తెలిపారు. ఎన్టీఆర్ నటన డాన్స్ కి నేను పెద్ద అభిమానిని. గతంలో ఒక్కసారి నేను ఎన్టీఆర్ ని కలవడం జరిగింది. ఆ సమయంలో ఆయనతో మాట్లాడాను. మీరు చాలా బాగా డాన్స్ చేస్తారు అని చెప్పాను. దానికి ఆయన థాంక్స్ చెప్పడంతో పాటు సరదాగా ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు.

Cricketer Sreesanth Sensational Comments on Young Tiger NTR

ఎన్టీఆర్ ని చూస్తే ఎంతో మోటివేట్ గా ఉంటుంది. నేను ఎన్టీఆర్ ని కలిసిన ఈవెంట్లో అల్లు అర్జున్ కూడా ఉన్నారు అని పేర్కొన్నారు. ఒకప్పుడు భారత్ జట్టులో శ్రీశాంత్ ఫేస్ బౌలర్ గా రాణించారు. టెస్ట్ టి20 వన్డే ఇలా అన్ని ఫార్మేట్ లలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో టీంలో కీలక బౌలర్ గా రాణించడం జరిగింది. క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత 2017లో సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. “అక్సర్ 2″తో బాలీవుడ్ లో అడుగుపెట్టి తర్వాత సౌత్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేయడం జరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు సౌత్ లో పలు సినిమాలలో శ్రీశాంత్ నటిస్తున్నాడు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N