NewsOrbit
సినిమా

Pawan Trivikram: పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ ఆగమేఘాలమీద త్రివిక్రమ్..??

Pawan Trivikram: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని కాంబినేషన్ లలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్..ఒక కాంబినేషన్. పవన్ అభిమానులు డైరెక్టర్ త్రివిక్రమ్ కి స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తారు. పైగా పవన్ కళ్యాణ్ కూడా తన పర్సనల్ లైఫ్ లో త్రివిక్రమ్ కి బాగా ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ బహిరంగ వేదికలో కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పవన్ అభిరుచులు కూడా త్రివిక్రమ్ కి బాగా తెలుసు.

Bheemla Nayak' director Saagar K Chandra: Pawan Kalyan is an accommodating  actor | Telugu Movie News - Times of India

పవన్ సినిమాలకు సంబంధించి చాలా విషయాలను త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటారు. అంతెందుకు ఇటీవల “బీమ్లా నాయక్” అంతా విజయం సాధించడానికి ప్రధాన కారణం అందరూ కూడా త్రివిక్రమ్ యే అని తెలియజేశారు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు టైంలో కూడా డైరెక్టర్ సాగర్ కే చంద్ర అదేవిధంగా పవన్ సినిమాకి త్రివిక్రమ్ వెన్నెముకగా నిలిచినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ సినిమా చేయడానికి ఆగమేఘాలమీద రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది.

Speculation on Trivikram's remuneration in Bheemla Nayak

ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తి అయిపోయింది. ఇది అయిన వెంటనే సురేందర్ రెడ్డి అదేవిధంగా హరీష్ శంకర్ సినిమాలు లైన్ లో పెట్టారు. కానీ “హరిహర వీరమల్లు” సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే హరీష్ శంకర్ “భవదీయుడు” సినిమా చేస్తూనే మరో పక్క త్రివిక్రమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ఆలోచనలో పవన్ అన్నట్లు ఇది పూర్తిగా పొలిటికల్ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N