NewsOrbit
Entertainment News సినిమా

Allu Studio: అల్లు స్టూడియోలో మొదటి షూట్ జరుపుకునే సినిమా ఏంటో తెలుసా..?

Allu Studio: తెలుగు సినిమా రంగంలో విజయవంతమైన నిర్మాతలలో సీనియర్ అల్లు అరవింద్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అల్లు అరవింద్ తెరకెక్కించారు. ఒక్క తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా అనేక సినిమాలు నిర్మించడం జరిగింది. నిర్మాతగా ఎన్నో విజయాలు అందుకున్న అల్లు అరవింద్ ప్రస్తుతం ఓటీటి రంగంలో “ఆహా” ద్వారా కూడా సత్తా చాటుతూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో తన తండ్రి స్వర్గీయ అల్లు రామలింగయ్య పేరిట స్టూడియో కూడా నిర్మించడం తెలిసిందే. ఈ స్టూడియో కి సంబంధించిన పనులు చాలా వేగవంతంగా జరగడంతో త్వరగానే కంప్లీట్ అయింది.

Do you know which film celebrates the first shoot at Allu Studio
Allu Studio

దీంతో ఇప్పుడు అల్లు స్టూడియో గ్రాండ్ గా లాంచ్ చేయటానికి అల్లుడు ఫ్యామిలీ రెడీ అయింది. ఈ స్టూడియోకి సంబంధించి ఓపెనింగ్ సెర్మని అదరగొట్టే రేంజిలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ స్టూడియోలో మొదటి సినిమా షూటింగ్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న “పుష్ప 2” తో స్టార్ట్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా నెలలు “పుష్ప 2” స్క్రిప్ట్ పై సుకుమార్ వర్క్ చేసి ఫైనల్ చేయడం జరిగింది. “పుష్ప” మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుటంతో రెండో పార్ట్ మరింత అదిరిపోయే రేంజిలో ఉండాలని .. సుకుమార్, బన్నీ చాలా హోం వర్క్ చేశారు.

Do you know which film celebrates the first shoot at Allu Studio
Allu Studio

ఇక “పుష్ప” ద్వారా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సపరేటు ఇమేజ్ భారీ ఎత్తున విస్తరించడంతో దీన్ని సెంటిమెంట్ గా చేసుకుని తన స్టూడియోలో మొదటి సినిమా షూటింగ్…”పుష్ప 2″ ఉండే రీతిలో బన్నీ ప్లాన్ చేసుకున్నారట. మొదటి షెడ్యూల్ ఇక్కడ కంప్లీట్ చేసి మిగతా షెడ్యూల్ మొత్తం ఫారెస్ట్ లో చేయటానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో అల్లు స్టూడియోలో “పుష్ప 2” మొదటి షెడ్యూల్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు సమాచారం. స్టూడియో ఓపెనింగ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ఇంకా చరణ్ మరి కొంతమంది మెగా హీరోలను.. ఆహ్వానించే ఆలోచనలో అల్లు ఫ్యామిలీ ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు స్టూడియో రంగంలో కూడా అల్లు ఫ్యామిలీ దిగటం ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N