NewsOrbit
సినిమా

Pushpa 2: “పుష్ప” సెకండ్ పార్ట్ కోసం ఇబ్బంది పడుతున్న సుకుమార్..!!

Pushpa 2: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ నీ “ఆర్య” తో స్టైలిష్ స్టార్ గా తీర్చి దిద్దింది సుకుమార్. “ఆర్య” రాకముందు బన్నీ పై రకరకాల విమర్శలు వచ్చాయి. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ సుకుమార్ బండిని ఆర్యా లో స్టైలిష్ లుక్ లో చూపించడం మాత్రమే కాక అదిరిపోయే స్టెప్పులు… డాన్స్ కూడా వేయించడం జరిగింది. అయితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ని పుష్పా సినిమాతో ఐకాన్ స్టార్ గా మార్చడం మాత్రమేకాక పాన్ ఇండియా సూపర్ స్టార్ గా… బన్నీని తీర్చిదిద్దాడు.

Sukumar holds the shooting of 'Pushpa'?

“పుష్ప” బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. బన్నీ పేరు ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో మారుమ్రోగుతోంది. ఇతర దేశాలకు చెందిన సినిమా యాక్టర్లు మాత్రమే కాక ఇంటర్నేషనల్ క్రికెటర్లు కూడా పుష్ప సినిమా పాటలకి డాన్స్ లు వేయడం డైలాగులు చెప్పడం… సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా తగ్గేదే లే… శ్రీవల్లి సాంగ్ లో అల్లు అర్జున్ స్టెప్ లు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డాక్టర్లు మరియు క్రికెటర్లు వేయడం జరిగింది. ఊహించనివిధంగా “పుష్ప” మొదటిభాగం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇప్పుడు “పుష్ప” రెండో భాగం స్టోరీ విషయంలో… సుకుమార్ చాలా శ్రద్ధ చూపిస్తున్నారట. ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా… సెకండ్ పార్టీలో అనేక మార్పులు సుకుమార్ చేయడం జరిగిందట.

Pushpa: Sukumar wanted them to be nude in that scene

ఈ క్రమంలో ఎంత అనుకున్నా కాని సెకండ్ పార్ట్ లో క్లైమాక్స్.. సరైన రీతిలో రావడంలేదని… గత సినిమాల మాదిరిగా మళ్లీ క్లైమాక్స్ .. ఈ విషయంలో సుకుమార్ ఇబ్బంది పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. దీంతో ఇప్పటికే “పుష్ప” సెకండ్ పార్ట్ క్లైమాక్స్ కి సంబంధించి బన్నీతో కొన్ని సెట్టింగులు కూడా వేసినట్లు ఇద్దరు చర్చిస్తున్నట్లు.. మంచి క్లైమాక్స్ కోసం సుకుమార్ టైం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే.. పక్కా షెడ్యూల్ తో అనుకున్న టయానికి కంప్లీట్ చేసి ఎక్కువ ప్రమోషన్ సెకండ్ పార్ట్ కి జరిగేలా… చూసుకోవాలని సినిమా యూనిట్ కి బన్నీ ముందుగానే తెలియజేసినట్లు సమాచారం. పుష్ప మొదటిభాగం అనుకున్న టయానికి షూటింగ్ కంప్లీట్.. చేయక పోవటంతో పాటు ప్రమోషన్ సరిగ్గా జరగకపోవడం .. కొద్దిగా మైనస్ దీంతో సెకండ్ పార్ట్ లో ఈ సమస్యను ఇవ్వకూడదని సినిమా యూనిట్ పకడ్బందీగా ఉన్నట్లు టాక్.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N