NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Gundeninda Gudigantalu serial March 8th: ఆ సీరియల్ హీరో తో ప్రేమాయణం నడుపుతున్న గుండెనిండా గుడిగంటలు ఫేమ్ అమూల్య… పక్కా ఆధారాలతో బుక్..!

Gundeninda Gudigantalu serial March 8th: కొందరు యాక్ట్రెస్ అలా సీరియల్స్ లో కనిపించి ఇలా పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ఇప్పటికే అనేకమంది చేరారు. తాజాగా గుండె నిండా గుడిగంటలు సీరియల్ లో తన అంద చందాలను ఆరబోస్తున్న ముద్దుగుమ్మ అమూల్య కూడా చేరింది. మొట్టమొదటిసారి ఈమెని సీరియల్స్ లో చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఈమె అందం అలాంటిది మరి. కార్తీకదీపం తర్వాత ఒక సీరియల్ కి తెలుగు ప్రేక్షకులు బాగా ఎడిట్ అయ్యారు అంటే అది వన్ అండ్ ఓన్లీ గుండెనిండా గుడిగంటలు సీరియల్ అనే చెప్పొచ్చు.

Gundeninda Gudigantalu Serial today March 8th 2024 Meena character actress Amulya updates
Gundeninda Gudigantalu Serial today March 8th 2024 Meena character actress Amulya updates

ఎందుకంటే ఈ సీరియల్ రాత్రి తొమ్మిదింటికి ప్రసారమైనప్పటికీ కంటి రెప్ప వేయకుండా ఈ సీరియల్ కోసం వేచి చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. దీని ద్వారా ఈ సీరియల్ ఎంత మేరా పాపులారిటీ సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సీరియల్లో నటించిన అమూల్య కి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. ఈమె గురించి మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ముద్దుగుమ్మ పూర్తి పేరు అమూల్య ఓంకార్ గౌడ.

Gundeninda Gudigantalu Serial today March 8th 2024 Meena character actress Amulya updates
Gundeninda Gudigantalu Serial today March 8th 2024 Meena character actress Amulya updates

ఈమె 1993 లో మైసూర్ లో జన్మించింది. అదేవిధంగా స్టడీస్ లో డిప్లమాను కంప్లీట్ చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ కి యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో మొదటిగా 2014 లో టెలికాస్ట్ అయిన స్వాతిముత్తు అనే తమిళ్ సీరియల్ తో సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం తమిళ్లో అనేక సీరియల్స్ లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక అనంతరం 2022 లో కార్తీకదీపం సీరియల్ లో సౌర్య పాత్ర పోషించి మంచి పేరు దక్కించుకుంది. ఈ సీరియల్ తోనే అమూల్య టాలీవుడ్ కి పరిచయమైంది.

Gundeninda Gudigantalu Serial today March 8th 2024 Meena character actress Amulya updatesc
Gundeninda Gudigantalu Serial today March 8th 2024 Meena character actress Amulya updates

ఇక ఈమె కన్నడ బిగ్ బాస్ సెవెన్ లో పాల్గొంది. ప్రస్తుతం గుండె నిండా గుడిగంటలు సీరియల్లో నటిస్తూ తన పేరును మరోసారి ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ కి ఓ సీరియల్ హీరో తో రిలేషన్ ఉందట. ఆ సీరియల్ హీరో మరెవ్వరో కాదు ఎన్నెన్నో జన్మల బంధం ద్వారా గుర్తింపు పొందిన యష్. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో ఈ ముద్దుగుమ్మని అడిగినప్పటికీ ఈమె.. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ.. చెప్పుకొచ్చింది. మరి వీరిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ ఉందో ఇప్పటికీ కూడా బయటికి రాలేదు. బహుశా వీరు నోరు ఉప్పితేనే కానీ వీరి రిలేషన్ గురించి బయటపడదు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N