NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedantha Manasu February 19 2024 Episode 1003: కాలేజీలో ఎండి పోస్ట్ అడిగిన మను, ఆరోజు ఏ పోస్టులు వద్దన్నాడు ఇదేంటి కొత్తగా అంటున్న వసుధారా..

Guppedantha Manasu Today Episode February 19 2024 Episode 1003 Highlights

Guppedantha Manasu February 19 2024 Episode 1003: పదండి నేను వస్తాను మీ బండారం మొత్తం బయట పడిపోతుంది అని మను అంటాడు. రా నీ బండారం కూడా బయటపడిపోతుంది మేము మోసం చేసాం కరెక్టే నువ్వు 50 కోట్లు ఇచ్చినట్టు మోసం చేశావు కదా అని శైలేంద్ర అంటాడు. అవున్రా నేను మోసమే చేశాను ఇకమీదట కూడా అలాగే చేస్తాను అని శైలేంద్ర అంటాడు. అయితే నేను కూడా నీ మోసాలకి చరణ గీతం పాడుతాను అంటూ మను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Guppedantha Manasu Today Episode February 19 2024 Episode 1003 Highlights
Guppedantha Manasu Today Episode February 19 2024 Episode 1003 Highlights

కాలేజీలో స్టాఫ్ అంతా రిషి ఫోటో పెట్టి సంతాపన తెలియజేయాలని పూలదండ తన ఫోటోకి వేయాలనుకుంటారు. వసుధార వచ్చి ఎందుకు ఆ పని చేస్తున్నారు అని అడుగుతుంది. మేడం ఇన్ని రోజులు మీ మాటకు గౌరవం ఇచ్చి సార్ కి సంతాపన కూడా తెలియపరచలేదు మీరు అదే బ్రాహ్మలో ఉన్నారు ఏమైనా రిషి సార్ కి సంతాపన తెలియజేయాలి కదా అని అక్కడ ఉన్న ఒకతను అంటాడు. నాది బ్రహ్మ కాదు రిషి సార్ నిజంగానే బ్రతికే ఉన్నాడు ఎక్కడో అక్కడ అని వసుధార అంటుంది. సాక్షాలన్నీ అతను చనిపోయినట్టే చూపించారు కదా మేడం ఇంకెక్కడ బతికున్నాడు అని అక్కడున్న ఇంకొకతను అంటాడు. మీరేమైనా అనండి మేడం ఈరోజు మేము సార్ కి సంతాపన తెలపాల్సిందే అంటూ ఒక ఆ ఫోటోకి దండ వేయబోతూ ఉండగా మను వచ్చి అతని చేయి పట్టుకుంటాడు. మనుని చూసి ఆశ్చర్య పోతుంది వసుధారా.

Guppedantha Manasu Today Episode February 19 2024 Episode 1003 Highlights
Guppedantha Manasu Today Episode February 19 2024 Episode 1003 Highlights

మీ ఎండి గారికి ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు అని మను అడుగుతాడు. సార్ చచ్చిపోయి చాలా రోజులవుతుంది కదా సార్ అని వాళ్ళు అంటారు. మీ మేడం రిషి సార్ కి భార్య కదా తనకున్న నమ్మకం మీకు లేదా తను వద్దని చెప్తుంది కదా మీరే చేస్తున్నారా లేదంటే మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహించారా ఇలా చేయమని అని మను అంటాడు. వీడు ఇక్కడికి కూడా వచ్చాడా నా ప్లాన్ అంతా పాడు చేశాడు అని శైలేంద్ర అనుకుంటాడు. చూడండి అందరూ వెళ్లి చదువుకోండి అని స్టూడెంట్స్ కి చెప్తాడు మñను . అందరూ వెళ్ళిపోతారు. థాంక్యూ మను అని మహేంద్ర అంటాడు. ఇంతలో రాజు వచ్చి సార్ మీ క్యాబిన్ రెడీ అయింది అని అంటాడు. వస్తున్నాను పద అంటూ మను వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Guppedantha Manasu Today Episode February 19 2024 Episode 1003 Highlights
Guppedantha Manasu Today Episode February 19 2024 Episode 1003 Highlights

చూసావా మావయ్య మను కి ఏ దురుద్దేశం లేకపోతే తను క్యాబిన్ ఎందుకు వేయించుకుంటాడు అది కూడా నాకు చెప్పకుండా అని వసుధారా అంటుంది. తను డబ్బులు ఇచ్చి సహాయం చేసినంత మాత్రాన ఏమి చేస్తున్నా మాట్లాడకుండా ఊరుకుంటామనుకుంటున్నాడా నేను ఒప్పుకోను అతను క్యాబిన్ ఎందుకు వేయించుకున్నాడు అడగాల్సిందే అని వసుధరా ఉంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు అమ్మ అని మహేంద్ర అంటాడు. ఏంటి మేడం మీరేమీ మాట్లాడరేంటి మను చేసింది కరెక్టేనా అని వసుధారా అంటుంది. మను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అసలు అని ఆలోచిస్తుంది అనుపమ.  ఇంతలో ఆఫీస్ బాయ్ వచ్చి సార్ మిమ్మల్ని అందరిని బోర్డు మీటింగ్ కి రమ్మంటున్నారు సీఎం గారు కూడా వస్తున్నారు అని అతను చెబుతాడు. నాకు చెప్పకుండా బోర్డు మీటింగ్ ఎవరు ఏర్పాటు చేశారు అని వసుధార అంటుంది. ఏమో చూద్దాం పద మను ఏర్పాటు చేశాడేమో అని మహేంద్ర అంటాడు. కట్ చేస్తే,

Guppedantha Manasu Today Episode February 19 2024 Episode 1003 Highlights
Guppedantha Manasu Today Episode February 19 2024 Episode 1003 Highlights

ఈ బోర్డు మీటింగు ఎవరికి చెప్పి ఏర్పాటు చేశారు అని వసుధార అంటుంది. ఏంటి వసుధార  నువ్వు ఏర్పాటు చేయించలేదా ఈ మీటింగు ఎవరు చేయించారు? ఎవరికి ఏం అవసరం అని శైలేంద్ర అంటాడు. మను చేయించాడు అని రాజు అంటాడు. ఇంతలో మను మహేంద్ర వాళ్ళ సార్ అందరూ వచ్చి కూర్చుంటారు. సార్ ఇంత సడన్ గా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి అని శైలేంద్ర అంటాడు. ఈ బోర్డు మీటింగు మను ఏర్పాటు చేయించాడు తను ఏమనుకుంటున్నాడో మీకు అందరికీ తెలియాలి కదా అని వాళ్ళ సార్ అంటాడు. ఇదేంటి సార్ కాలేజీకి డబ్బులు కట్టిన తర్వాత నాకు ఈ కాలేజ్ అవసరం లేదు ఏ పోస్ట్ అవసరం లేదు మీరే రన్ చేసుకోండి అన్నాడు కదా మళ్లీ ఇదేంటి కొత్తగా అని వసుధారా అంటుంది. ఎండి గారు కొషన్ వేస్తున్నారు కదా చెప్పండి అని శైలేంద్ర అంటాడు. మను చెప్పేది ఏంటంటే ఈ కాలేజీలో బోర్డ్ నెంబర్ గా తను కూడా ఉంటాను అంటున్నాడు అని వాళ్ల సార్ అంటాడు. అదేంటి సార్ ఆరోజు ఏ పోస్టులు అవసరం లేదు డబ్బు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు ఇప్పుడు మళ్లీ డైరెక్టర్ పోస్ట్ ఎందుకు అడుగుతున్నాడు అని శైలేంద్ర అంటాడు. మను సమాధానం చెప్పు ఎందుకు మౌనంగా ఉంటున్నావ్ అని మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu Today Episode February 19 2024 Episode 1003 Highlights
Guppedantha Manasu Today Episode February 19 2024 Episode 1003 Highlights

కాలేజీకి డబ్బులు కట్టే వెళదాము అనుకున్నాను సార్ కానీ కొన్ని గుంట నక్కలు కాలేజీని నాశనం చేయాలని ఎదురు చూస్తున్నాయి అందుకే కాలేజీ కి డైరెక్టర్ గా నాకు అవకాశం కావాలంటున్నాను వాటి ఆట కట్టించడానికి నేను ఇక్కడే ఉండాలి అని మను అంటాడు. ఆ గుంట నక్క శైలేంద్ర ని మను తెలుసుకున్నాడా ఇలా మాట్లాడుతున్నాడు అని మహేంద్ర అనుకుంటాడు. తను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదా ఈ కాలేజీ కోసమే వచ్చాడు అని వాళ్ళ సార్ అంటాడు. ఈ కాలేజీ లో చాలామంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ రిషి సార్ లాగా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఈ కాలేజీ నీ సక్రమంగా నడిపించే డైరెక్టర్ అవసరం అందుకే నేను ఈ కాలేజీకి బోర్డ్ నెంబర్ గా ఉంటున్నాను అని మను అంటాడు. వీడు ఇక్కడికి కూడా వచ్చి నా ఆశల్ని పాడుచేస్తాడా ఏంటి అని శైలేంద్ర

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella