NewsOrbit
న్యూస్ సినిమా

Harish shankar: ఇటు పవర్ స్టార్ అటు మెగాస్టార్..లక్కంటే ఈ దర్శకుడిదే..!

Harish shankar: టాలీవుడ్‌లో దర్శకుడు హరీశ్ శంకర్‌కు ఎక్కువగా మెగా ఫ్యామిలీ తో అనుబంధం బాగా ఉంది. మొదటి సినిమా మాస్ మహారాజ రవితేజతో తీశాడు. అదే షాక్. ఈ సినిమా బావున్నప్పటికీ రిజల్ట్ విషయంలో షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రవితేజతోనే మిరపకాయ్ సినిమాను తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ లాంటి సినిమాను తీసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అప్పటి నుంచి హరీశ్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో ఓ సపరేట్ క్రేజ్ ఏర్పడింది.

harish-shankar-with mega star power star
harish-shankar-with mega star power star

ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో దువ్వాడ జగన్నాథం తెరకెక్కించారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. దీని తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో గద్దలకొండ గణేశ్ తెరకెక్కించాడు. ఈ సినిమాతోనూ వరుణ్ తేజ్‌కు సూపర్ హిట్ ఇచ్చాడు. ఇక త్వరలో మరిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్‌సింగ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారు హరీశ్ శంకర్. ఇప్పటికే టైటిల్ పోస్టర్స్‌తో పాటు పవన్ లుక్ సినిమాపై బాగానే బజ్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

Harish shankar: ఇదే నిజమైతే మాత్రం హరీశ్ శంకర్ లక్కీ..!

దీని తర్వాత హరీశ్ శంకర్ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం హరీశ్ శంకర్ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో చిరు ఆచార్య సినిమాతో రాబోతున్నారు. సెట్స్ మీద ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా 154 షూటింగ్స్‌లో బ్యాక్ టు బ్యాక్ పాల్గొంటున్నారు. ఇక యువ దర్శకుడు వెంకీ కుడుమల దర్శకత్వంలో మెగా 155 మొదలవ్వాల్సి ఉంది. ఈ క్రమంలోనే మెగా 156 ను దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వం లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం హరీశ్ శంకర్ లక్కీ అని చెప్పక తప్పదు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri