తమిళ హీరో సూర్య.. తన సినిమాలు గజినీ, సింగం సిరీస్ సహా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. తెలుగు మార్కెట్లోనూ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అందుకనే ఆయన సినిమాలు తమిళం సహా తెలుగులో సమాంతరంగా విడుదలవుతుంటాయి. ఇప్పుడు సూర్య వరుస సినిమాలు చేసేస్తున్నాడు. రీసెంట్గా సూర్య తన 38వ సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు. ‘గురు’ సినిమా డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్ ఇది. సూర్య హీరోగా నటిస్తుంటే.. సర్వంతాళ మయం ఫేమ్ అపర్ణ బాలమురళి హీరోయిన్‌గానటిస్తోంది.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!