టాలీవుడ్ హీరోయిన్ అర్చన పెళ్లి జరగనుంది. ఈమె పెళ్లి ముహూర్తం ఖరారైంది. నవంబర్ 13న హెల్త్ కేర్ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్‌తో అర్చన ఏడడుగులు నడవనున్నారు. అక్టోబర్ 3న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జగదీశ్, అర్చన నిశ్చితార్థం జరిగింది. 2004లో తపన చిత్రంతో అర్చన హీరోయిన్గా కెరీర్‌ను స్టార్ట్ చేశారు. తర్వాత నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాసు తదితర చిత్రాల్లో నటించారు. సప్తగిరి సినిమా వజ్ర కవచధర గోవింద చిత్రం తర్వాత అర్చన సినిమాల్లో నటించారు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!