NewsOrbit
Entertainment News సినిమా

హైదరాబాద్ లో ఆ ప్రాంతంతో నాకు నాలుగేళ్ల అనుబంధం ఉంది.. షారుక్ సెన్సేషనల్ ప్రకటన..!!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హైదరాబాద్ తో తన జీవితానికి ముడిపడి ఉన్న అనుబంధం గురించి ఇటీవల ఓ మీడియా సమావేశంలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన తల్లి తరుపు కుటుంబ సభ్యులు మొత్తం హైదరాబాదులోనే ఉండేవాళ్ళు. అయితే మా అమ్మమ్మకి కొడుకులు ఎవరులేరు. సో మా అమ్మ నాకు జన్మ ఇచ్చాక.. మా సొంత అమ్మమ్మ నన్ను దత్తత తీసుకుంది. మా అమ్మమ్మ వాళ్లు హైదరాబాద్ లో తొలి చౌక్ లో ఉండేవాళ్లు. నా బాల్యంలో దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు తోలిచౌకిలోనే మా అమ్మమ్మ దగ్గర పెరగటం జరిగింది. నా తల్లి కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ తోలిచౌకిలోనే ఉన్నారు.

I have a four year association with that area in Hyderabad.. Shahrukh Sensational Comments..!!

అయితే మా అమ్మమ్మ దగ్గర నుండి తర్వాత మా అమ్మ నన్ను బెంగళూరుకి తీసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడ నుండి ఢిల్లీకి వెళ్లిపోయాము. కానీ హైదరాబాదులో షూటింగ్ లేదా క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చిన సమయం లో ఇక్కడ కుటుంబ సభ్యులనీ కలుస్తాను. నాకంటే నా పిల్లలకి హైదరాబాద్ తో బాగా అటాచ్మెంట్ ఉంది. ఖచ్చితంగా సెలవులు దొరికినప్పుడల్లా నా పిల్లలు ఇక్కడకు వచ్చి మా బంధువులతో కలిసి ఉంటారు. చిన్ననాటి టైములో ఇంకా యూత్ లో హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి చార్మినార్ వద్దకు వెళ్లి సమయం గడపటం నాకు చాలా ఇష్టం.

I have a four year association with that area in Hyderabad.. Shahrukh Sensational Comments..!!

ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యులు సైతం బిర్యానీ, హలీం కూడా బాగా చేస్తారు. రామోజీ ఫిలిం సిటీ లో ఏదైనా షూటింగ్ జరిగిన టైంలో.. మా బంధువుల దగ్గర నుండి హైదరాబాద్ బిర్యాని క్యారేజ్ వస్తది. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వాళ్లు చాలా దయ దాక్షిణ్యం కలిగిన ప్రజలు. నాకు హైదరాబాద్ తో మంచి అనుబంధం ఉంది అంటూ షారుక్ ఖాన్ ఇటీవల ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N