NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

Liger: “లైగర్” విజయ్ దేవరకొండ న్యూడ్ ఫొటో సెన్సేషనల్ రికార్డు..!!

Liger: పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijay Deferakonda) హీరోగా నటిస్తున్న “లైగర్”(Liger) ఆగస్టు 25వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. వచ్చే వారం నుండి ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు గట్టిగా జరగనున్నాయి. ఇదిలా ఉంటే నేడు సినిమాకి సంబంధించి విజయ్ దేవరకొండ న్యూడ్ ఫొటో సినిమా యూనిట్ విడుదల చేయడం తెలిసిందే. ఎవరు ఊహించని రీతిలో.. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ కనిపించడంతో.. ఫోటో సోషల్ మీడియాలో ఉదయం నుండి వైరల్ అవుతుంది.

in instagram more likes got indian movie is liger

చాలామంది హీరోయిన్ లు రియాక్ట్ కావడం జరిగింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పోస్ట్ చేసే సినిమా కోసం మానసికంగా ఇంక శారీరకంగా మొత్తం ఇచ్చేసా అంటూ పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ పోస్టర్ ఫోటోకు కేవలం నాలుగు గంటల్లోనే 10 లక్షలకు పైగా ఇన్ స్తాగ్రమ్ లైకులు సంపాదించిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది.

ఈ విషయాన్ని స్వయంగా సినిమా యూనిట్ తెలిపింది. చాలామంది హీరోయిన్ లు విజయ్ దేవరకొండ “లైగర్” న్యూడ్ ఫొటోకి.. కామెంట్లు పెట్టడం.. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండకు తిరుగులేని ఫాలోయింగ్ ఉండటంతో మరింత వైరల్ అయ్యింది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఆగస్టు 25వ తారీకు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. విజయ్ దేవరకొండ అదేవిధంగా పూరి జగన్నాథ్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri