NewsOrbit
న్యూస్ సినిమా

Liger – Ananya Pandey: ‘లైగర్‌’తో బిజీగా అనన్య పాండే..

Liger – Ananya Pandey: మెగాస్టార్ చిరంజీవి, రవితేజ లాంటీ స్టార్స్ మాదిరిగా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు విజయ్ డేట్ల కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. అంత క్రేజ్ ఉన్న ఈ హీరో ఇప్పుడు పూరీ జగన్నాధ్‌ లాంటి డాషింగ్ డైరెక్టర్ విజయ్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమా షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. దీనిలో భాగంగా ఇప్పుడు డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు.

is ananya-pandey-very busy with liger
is ananya-pandey-very busy with liger

దీనిలో భాగంగా ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న అనన్య పాండే తన పాత్రకు సొంతగా డబ్బింగ్ చెబుతోంది. పూరీ జగన్నాధ్‌ – విజయ్ కాంబోలో రూపొందుతున్న లైగర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. బాక్సింగ్ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇంతకముందు ఈ సినిమా నుంచి విడుదలయిన టీజర్ అందరినీ ఆకట్టుకొని, భారీ అంచనాలను పెంచేసింది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాను ఆగస్ట్ 25న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

Liger – Ananya Pandey: అన్నీ భాషలలోనూ తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్

కాగా, ఇటీవల లైగర్ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అర్జున్ రెడ్డితో ఊహించని క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా తో మరో రేంజ్‌కు చేరుకుంటాడని మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అన్నన్య పాండే డబ్బింగ్ పనులను మొదలు పెట్టింది. అన్నీ భాషల లోనూ తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుండటం విశేషం. ఇక ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ – పూరి కనెక్ట్స్ కలిసి దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు .

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri