NewsOrbit
Entertainment News సినిమా

రామ్ పోతినేని “ది వారియర్” స్టోరీ మెగా హీరోదా..??

తమిళ దర్శకుడు లింగస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని “ది వారియర్” అనే సినిమా చేయడం తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 14వ తారీకు విడుదల కానుంది. రామ్ కెరియర్ లో ఫస్ట్ టైం పోలీస్ పాత్ర చేస్తున్న సినిమా ఇది. తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా స్టోరీ ఫస్ట్ మెగా హీరో దగ్గరికి వెళ్లినట్లు సరికొత్త టాక్ నడుస్తోంది. ఆమెగా హీరో మరెవరో కాదు బన్నీ అని టాక్. కొద్ది సంవత్సరాల క్రితం బన్నీ తమిళ దర్శకుడు లింగస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Is Ram Pothine's "The Warrior" story mega hero

అయితే లింగుస్వామి ఫస్ట్ “ది వారియర్” స్టోరీ బన్నీకి వినిపించినట్లు… ఆయన రిజెక్ట్ చేసినట్లు లేటెస్ట్ వార్త బయట వైరల్ అవుతుంది. అప్పట్లో అల్లు అర్జున్ తెలుగు మరియు మలయాళం మార్కెట్ ఉండటంతో తమిళంలో ఓ సినిమా చేయాలని ఆలోచన చేసినట్లు టాక్ వచ్చింది. ఇందుకు గాను లింగుస్వామి దర్శకుడు ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

Is Ram Pothine's "The Warrior" story mega hero

అప్పుడు “ది వారియర్” స్టోరీ బన్నీకి వినిపించినట్లు.. ఆయన ఒప్పుకోకపోవడంతో.. అదే స్టోరీ తో లింగస్వామి రామ్ తో చేసినట్లు ప్రజెంట్ టాక్ నడుస్తోంది. రామ్ పోతినేని “ది వారియర్” ట్రైలర్ చూస్తే హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అని అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఈ సినిమాతో రామ్ తమిళంలో లంచ్ అవుతున్నారు. జులై 14వ తారీకు తమిళ్, తెలుగు భాషలలో “ది వారియర్” రిలీజ్ కానుంది. తెలుగులో తిరుగులేని మార్కెట్ ఉన్న రామ్ నీ తమిళ సినీ ప్రేమికులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri