NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri February 14 2024 Episode 153: వజ్ర పార్టీ సుధాకర్ అరెస్ట్ ని ఛానల్ లో ప్రచారం చేస్తాను ఛాలెంజ్ చేస్తున్న దివ్యాంక, అలా జరగనివ్వను అని ఛాలెంజ్ చేస్తున్న జగదాత్రి..

Jagadhatri Today Episode  February 14 2024 Episode 153 Highlights

Jagadhatri February 14 2024 Episode 153: చాలెంజ్ చేసి చెప్తున్నాను కౌశికి రేపు నా న్యూస్ లో వజ్ర పార్టీ సుధాకర్ అరెస్టు అని వేస్తాను చూడు అని దివ్యాంక అంటుంది. నేను చాలెంజ్ చేస్తున్నాను దివ్యాంక నీ చానల్లో మా మామయ్య గారిది ఎలా టెలిక్యాస్ట్ చేస్తావో నేను చూస్తాను అని జగదాత్రి అంటుంది. సారీ నిషి మీ వదిన చేసిన పనికి మీ కుటుంబం అంతా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అంటూ దివ్యాంక వెళ్ళిపోతుంది. చూసావా వదిన నువ్వు చెయ్యి జారడం వల్ల ఎంత పని అయ్యిందో తన పలుకుబడి తెలియక ఇలా మాట్లాడుతున్నావ్ తన వల్ల మన కుటుంబానికి ఏమైనా అయ్యింది అంటే నువ్వు సీఈఓ పోస్ట్ కి రిజైన్ చేయాల్సి ఉంటుంది లేదంటే మేమంతా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని నిషిక వెళ్ళిపోతుంది. నిషిక చెప్పింది నిజమే అనిపిస్తుంది కౌశికి ఈ ప్రాబ్లం ని నువ్వే సృష్టించావు కాబట్టి నువ్వే సాల్వ్ చెయ్యి అని వైజయంతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode  February 14 2024 Episode 153 Highlights
Jagadhatri Today Episode  February 14 2024 Episode 153 Highlights

ఎస్సై కానిస్టేబుల్ ని పిలిచి సీసీటీవీ ఆఫ్  చేయమని చెబుతాడు. మీరందరూ బయటకు వెళ్ళండి అరుపులు వినిపించిన సరే లోపలికి రావద్దు నేను పిలిచే దాకా అని ఎస్ఐ అంటాడు. అలాగే సార్ అంటూ కానిస్టేబుల్ అందరూ బయటకు వెళ్లి పోతారు. ఇంతలో కౌశికి సుధాకర్ కి భోజనం పట్టుకుని వస్తుంది. ఏంటి మేడం ఇలా వచ్చారు భోజనం ఒక్కటేనా మందు విందు కూడా తెచ్చారా అని ఎస్ఐ అంటాడు. ఎస్సై గారు మరేం జంటో మర్చిపోయి మాట్లాడుతున్నారు మా పొజిషన్ ఏంటో నీకు తెలియట్లేదు అని కౌశికి అంటుంది.ఏం చేస్తారు మేడం కొడతారా కొట్టండి డ్యూటీలో ఉన్న ఎస్ఐ ని కొట్టావని నిన్ను మీ బాబాయ్ పక్క సెల్ లోనే వేస్తాను అని ఎస్ఐ తన చేతిలో ఉన్న క్యారేజీని తీసుకొని ఎత్తేస్తాడు. మా బాబాయ్ కి అన్నం తెస్తే దాని కింద పడేసి ఈ వజ్ర పార్టీ కౌశికినే అవమానిస్తావా నీ సంగతి చెప్తా ఉండు అంటూ కౌశికి బయటికి వెళుతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode  February 14 2024 Episode 153 Highlights
Jagadhatri Today Episode  February 14 2024 Episode 153 Highlights

ఎస్సై సుధాకర్ దగ్గరికి వెళ్లి మర్యాదగా హత్య చేశానని ఒప్పుకో లేదంటే నీ మీద చేయ్ చేసుకోవాల్సి ఉంటుంది అని అంటాడు.నా రేంజ్ ఏంటో మర్చిపోయా గారు మాట్లాడుతున్నారు అని సుధాకర్ అంటాడు. నిన్ను అరెస్టు చేసిన కానించి బ్యాగ్రౌండ్ గురించి మాట్లాడుతున్నావ్ ఇప్పుడు చూపిస్తానని బ్యాగ్రౌండ్ ఏంటో ఎస్సై చేతులు దెబ్బలు తిన్న సుధాకర్ అని ఎస్సై సుధాకర్ ని చంప మీద కొడతాడు. సుధాకర్ కూడా ఎస్సై ని కొడతాడు.నన్నే కొడతావా అంటూ ఎస్సై తిరగబడి సుధాకర్ ని లాటి తో ఎడాపెడా వాయిస్తాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode  February 14 2024 Episode 153 Highlights
Jagadhatri Today Episode  February 14 2024 Episode 153 Highlights

ఇంతలో జగదాత్రి సుధాకర్ కి భోజనం పట్టుకుని పోలీస్ స్టేషన్ కి వస్తుంది. కౌశికిని చూసి వదినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అంటుంది. బాబాయ్ కోసం అన్నం తీసుకొచ్చాను జగదాత్రి ఎస్సై అవమానించి మాట్లాడాడు అని జరిగిన విషయం అంతా చెబుతుంది కౌశికి. నువ్వు ఈ క్యారేజ్ పట్టుకో వదిన నేను లోపలికి వెళ్లి మామయ్య గారితో మాట్లాడి వస్తాను అని జగదాత్రి లోపలికి వెళుతుంది.ఎస్సై సుధాకర్ ని కొడుతూ ఉండగా అక్కడే ఉన్న టవల్ తీసి ఎస్సై మొహానికి కప్పి అతన్ని చితక్కొడుతుంది జగదాత్రి.  మా అక్కని అవమానించి మా నాన్న మీద చేయి చేసుకుంటావా అని కేదార్ ఎస్సై ని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ లాటితో కొట్టి  కిందపడేసి మళ్ళీ ఎవరూ చూడకుండానే పారిపోతారు. రేయ్ లోపల సౌండ్ బాగా వస్తున్నాయి వెళ్లి చూద్దాం అంటే సార్ వద్దన్నారు అని బయట కానిస్టేబుల్ అనుకుంటారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode  February 14 2024 Episode 153 Highlights
Jagadhatri Today Episode  February 14 2024 Episode 153 Highlights

రేయ్ కానిస్టేబుల్ రండిరా అని ఎస్ఐ పిలుస్తాడు. ఎవరో నన్ను కొట్టి పారిపోయారు మీరు చూశారా సీసీటీవీ ఫుటేజ్ తీయండి రా అని ఎస్ ఐ అంటాడు. మీరే కదా సార్ సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ చేయమన్నారు అని కానిస్టేబుల్ అంటాడు. వాళ్లు ని ఎవరైనా చూశారా అని ఎస్ఐ అంటాడు. నేను చూశాను సార్ అని జగదాత్రి కేదార్ కౌశికి పోలీస్ స్టేషన్ లోకి వస్తారు. ఎవరు వాళ్ళు ఎలా ఉంటారు అని ఎస్ఐ అంటాడు. వాళ్ల మొహాలు కనిపించలేదు కానీ మిమ్మల్ని వీరబాదు డు బాది వెళ్ళిపోవడం చూశాం సార్ పోలీస్ అంటే ఏదో డబ్బు కోసం పని చేయడం కాదు సార్ బాధ్యత మీరు బాధ్యతల ప్రవర్తించండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అప్పుడే సార్ పోలీస్ స్టేషన్ అన్న పోలీసులు నా గౌరవం పెరిగేది ఇలాంటి పిచ్చి పనులు చేసి ఇలా తిప్పలు పడకండి అని జగదాత్రి అంటుంది.  ఎవరు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అంటూ జగదాత్రి వాళ్లు వెళ్లిపోతారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode  February 14 2024 Episode 153 Highlights
Jagadhatri Today Episode  February 14 2024 Episode 153 Highlights

ఏం ఆలోచిస్తున్నారు వదిన గారు అని జగదాత్రికి అడుగుతుంది. ఆ దివ్యాంక గురించి ఆలోచిస్తున్నాను కోర్టుకు రాకపోతే బాగుండు అని కౌశికి అంటుంది. తను మన ఇంటి పరువు తీస్తానన్నది కదా వదిన నేను నైట్ అంతా ఫోన్ చేసి కోర్టుకు వెళ్లొద్దు మా మామయ్య గారి పరువు తీయొద్దు అని నచ్చ చెప్పాను తను ఒప్పుకుంది అని నిషిక అంటుంది. నేను నైట్ అంతా దాని గురించే టెన్షన్ పడుతున్నాను చాలా మంచి పని చేశావు నిషి అని యువరాజ్ అంటాడు.తను ఒప్పుకుందంటే ఏదో అడిగే ఉండాలి అని కేదార్ అంటాడు. చిన్నదే తన ఇంటికి వెళ్లి కౌశికి వదిన సారీ చెప్తే సరిపోతుంది అని నిషిక అంటుంది..

Related posts

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri