NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri February 20 2024 Episode 158: పెద్ద కొడుకు పెద్ద కోడలుగా హోమం పూర్తి చేసిన జగదాద్రి కేదార్, కోపంతో రగిలిపోతున్న యువరాజ్..

Jagadhatri Today Episode February 20 2024 Episode 158 Highlights

Jagadhatri February 20 2024 Episode 158: ఈ హోమం ఎవరు చేయాలో గుర్తు ఉంది కదా ఇంటికి వారసుడైన నా కొడుకు చేయాలి కదా అమ్మాయి అని వైజయంతి అంటుంది. హోమం జరగక పోయిన పర్వాలేదు ఇల్లు వాకిలి లేని వాళ్ళతో హోమం జరిపించడానికి నేను ఒప్పుకోను అని నిషిక అంటుంది. అయిపోయిందా మీరు మాట్లాడడం తర్వాత నేను మాట్లాడుతాను హోమం ఎలాగైనా జరిపించాలని నేను చూస్తున్నాను మీరేమో జరిపించకూడదని మీరు అంటున్నారు పిన్ని అని కౌశికి అంటుంది. పంతులుగారు ఈ హోమం పెద్ద కొడుకు లాంటి వాడితో జరిపించవచ్చా అని కౌశికి అడుగుతుంది. ఇలా హోమం వెలగకపోవడం వల్ల పెద్ద కొడుకు లాంటి వాడితో ప్రయత్నించవచ్చమ్మ అని పంతులుగారు అంటారు. జగదాత్రి మీరు వెళ్లి కూర్చోండి అని కౌశికి అంటుంది. వాళ్లు కూర్చుని హోమం చేస్తే ఇంట్లో కేదార్ పెద్ద కొడుకు అని తెలిసిపోతుంది కేదార్ చేయకూడదు అని యువరాజ్ అనుకుంటాడు. మేము చేస్తే వెలుగని హోమం మీరు చేస్తే వెలుగుతుందా అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode February 20 2024 Episode 158 Highlights
Jagadhatri Today Episode February 20 2024 Episode 158 Highlights

ఒక్కసారి ప్రయత్నించి చూస్తే తప్పేముంది అని కౌశికి అంటుంది. కేదార్ జగదాత్రి హోమం చేయడానికి వీల్లేదు అని యువరాజ్ తాంబూలం కింద ఎత్తేస్తాడు. హోమం చేస్తే మంచిదే కదా ప్రయత్నం చేసి చూడని అని వైజయంతి అంటుంది. జగదాత్రి కేదార్ పీఠల మీద కూర్చొని హోమాన్ని వెలిగిస్తారు హోమం అంటుకోవడం చూసి అందరూ షాక్ అయిపోతారు. అదేంటి ఇంటి వారసుడు మీరు వెలిగిస్తే వెలగలేదు వాళ్లకు ఇంటికి సంబంధం లేదు వాళ్లు వెలిగిస్తే వెలిగింది ఏంటి అని నిషిక అంటుంది. కళ్ళతో చూసింది నమ్మాలా మనసు చెప్పిందే నమ్మాలా కేదార్ జగదాత్రి వెలిగిస్తే వెలగడం ఏంటి అని ఆశ్చర్య పోతుంది కౌశికి. జగదాత్రి మేము వెలిగిస్తే వెలుగునిప్పుడు హోమం మీరు చేసినప్పుడు ఎలా వెలిగింది అని నిషిక అంటుంది. పంతులుగారు హోమం ఆపకండి అని కౌశికి అంటుంది . ఇందాక పంతులుగారికి సహాయం చేస్తున్నట్టు చేసి కట్టలు తడిపి ఉంటుంది అందుకే వెలుగ లేదు అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode February 20 2024 Episode 158 Highlights
Jagadhatri Today Episode February 20 2024 Episode 158 Highlights

అలాగే చేసింది అనుకున్నా కానీ అదే కట్టలతో హోమం చేస్తున్నారు కదా మరి ఎలా వెలిగింది అని కౌశికి అంటుంది. ఇది బాబాయ్ కోసం జరిపిస్తున్న హోమం ఎవరు ఆపడానికి వీల్లేదు అని కౌశికి అంటుంది.కేదార్ జగదాత్రి పూజ చేయాలని కౌశికి ప్లాన్ చేసినట్టుంది దీనికి తర్వాత వేరే రకంగా పగ తీర్చుకోవాలి అని వైజయంతి అనుకుంటుంది. వాళ్ళిద్దరూ హోమం చేస్తూ ఉంటే యువరాజ్ నిషిక కోపంతో రగిలిపోతూ ఉంటారు. పూర్ణాహుతి చేస్తూ కేదార్ జగదాత్రి హోమ గుండం చుట్టూ తిరుగుతూ మా నాన్న ఎలాగైనా బయటికి రావాలి దేవుడా అని మొక్కుకుంటాడు కేదార్. హోమం పూర్తయిపోతుంది కేదార్ యువరాజు పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అందరూ కోపంతో ఇంట్లోకి వెళ్లి పోతారు. థాంక్స్ వదినh మాతో హోమం చేయించినందుకు అని జగదాత్రి అంటుంది. ఎన్ని మాటలు అన్న అవమానం భరించి హోమం చేసినందుకు నీకే మేము థాంక్స్ చెప్పాలి అని కౌశికి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 20 2024 Episode 158 Highlights
Jagadhatri Today Episode February 20 2024 Episode 158 Highlights

ధాత్రి నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఈ ఇంటి పెద్ద కొడుకు స్థానంలో పూజ చేశాం అని కేకేదార్ సంతోషంలో జగదాత్రిని పట్టుకొని గిరగిరా తిప్పుతాడు. గట్టిగా అరవకు అని జగదాత్రి అంటుంది. హోమం వెలిగించి నేను ఆయన కొడుకు అని చెప్పకనే చెప్పాడు అని కేదార్ అంటాడు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాక ఉన్నారు కౌశికి వదిన నమ్మితే చాలు అని జగదాత్రి అంటుంది. నాకు తెలిసి ఈపాటికి యువరాజ్ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు అని కేదార్ అంటాడు.యువరాజ్ పిచ్చెక్కిన వాడిలా నిన్ను ఆరోజు చంపేసి ఉంటే బాగుండేది చాలా పెద్ద తప్పు చేశాను అని అనుకుంటాడు యువరాజ్. ఒక అనామకుడి ముందు వజ్రపాటి యువరాజ్ అయిన నేను ఓడిపోయాను అని గోడకి చేతులేసి కొట్టుకుంటూ ఉంటాడు యువరాజ్. ఇలా గోడకి కొట్టుకుంటే ని చెయ్యి పోతుంది కానీ వాళ్ళు ఇంట్లో నుంచి పోరు అని నిషిక అంటుంది. అసలు ఇదంతా మీ అక్క జగదాత్రి వల్ల అందరి ముందు పరువు పోయింది అని యువరాజ్ అంటాడు. వాళ్లు వెలిగిస్తే హోమం వెలిగిందని ఇంటికి పెద్ద కొడుకు కోడలు అయిపోతారా అని నిషిక అంటుంది. ఏమన్నావు అని యువరాజ్ అంటాడు. హోమం వెలిగించినంత మాత్రాన వాళ్ళు ఇంటికి పెద్దకొడుకు కోడలు అయిపోరు కదా అని నిషిక అంటుంది.నిజం తెలిస్తే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతావు నిషిక అందుకే నీకు కూడా నిజం తెలియదు అని యువరాజ్ అనుకుంటాడు. మీరేమీ బాధపడకండి ఏదో ఒకటి చేసి వాళ్ళను ఇంట్లో నుంచి పంపించేద్దాం అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 20 2024 Episode 158 Highlights
Jagadhatri Today Episode February 20 2024 Episode 158 Highlights

కేదార్ చెప్పింది నిజమైతే బాబాయ్ చెప్పింది అబద్దమా బాబాయ్ కి ముందే పెళ్లి అయ్యి కొడుకు కూడా ఉన్నాడా ఉంటే బాబాయ్ ఎందుకు ఇంత పెద్ద నిజాన్ని తెలియకుండా దాచాడు ఇదే నిజం కాకపోతే కేదార్ జగదాత్రి ఎందుకు ఇంట్లోకి వచ్చి ఉంటున్నారు ఏదేమైనా నిజమేంటో కనిపెట్టాలి అప్పుడే ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చు అని కౌషికి అనుకుంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 20 2024 Episode 158 Highlights
Jagadhatri Today Episode February 20 2024 Episode 158 Highlights

ఇదేంటి ఆఫీసర్ కారులా ఉంది అని యువరాజ్ అనుకుంటాడు. అక్కడ కేదార్ జగదాత్రి ఉంటారు. వాళ్లని చూద్దామని యువరాజ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని పిలుస్తాడు యువరాజ్ . వాళ్లు మొహానికి మాస్క్ పెట్టుకొని ముందుకు తిరుగుతారు ఎవరు మీరు మిమ్మల్ని ఎక్కడో చూశాను అని యువరాజ్ అంటారు. మాట్లాడితే ఇప్పుడు గుర్తుపట్టేస్తాడు ఎలా అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటున్నాను అని యువరాజ్ అంటాడు..

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N