NewsOrbit
Entertainment News సినిమా

Avatar 2 Trailer: జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి విజువల్ వండర్ “అవతార్ 2” ట్రైలర్ రిలీజ్..!!

Avatar 2 Trailer: ప్రపంచ సినీ ప్రేమికులు కొన్ని సంవత్సరాల నుండి ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్న సినిమా “అవతార్ 2”. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన “అవతార్” తొలి పార్ట్ విజువల్ వండర్ గా ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పుడు “అవతార్ 2” వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా “అవతార్ 2” ట్రైలర్.. ఈరోజు సాయంత్రం విడుదల కావడంతో…మూవీ లవర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

James Cameron Avatar 2 trailer release
Avatar 2 trailer

అవతార్ కి సీక్వెల్ గా “అవతార్ ది వే ఆఫ్ వాటర్” నుంచి విడుదలైన ట్రైలర్ వీక్షకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదల కానుంది. ఇండియాలో ప్రధాన భాషలలో… డిసెంబర్ 16వ తారీకు రిలీజ్ చేయనున్నారు. త్రీడీ వర్షన్ లో “అవతార్ 2” మరో విజువల్ వండర్ లా ఉన్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తుంది. “అవతార్” మొదటి భాగం 2009లో రిలీజ్ అయింది. మొదటి భాగం వచ్చి 12 సంవత్సరాలయింది. అయినా గాని ఇప్పటికీ కూడా “అవతార్” మొదటి భాగంలో వింత ప్రపంచంలో సన్నివేశాలు ఇంకా కళ్ళముందు కనిపిస్తూనే ఉంటాయి.

James Cameron Avatar 2 trailer release
Avatar 2 trailer

మరి ఈసారి “అవతార్” కి సీక్వెల్ గా “అవతార్ ది వే ఆఫ్ వాటర్” మన కళ్ళ ముందు ఎటువంటి అద్భుతం సృష్టిస్తుందో చూడాలి. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ పై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా భారతీయ భాషలన్నింటిలో విడుదల చేస్తున్నారు. డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో సందడి చేయబోతుంది. సినిమాకి ఉన్న క్రేజ్ బట్టి తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద ఎత్తున సినిమా కొనడానికి పోటీ పడుతున్నారు. ఇప్పటికే పోటీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్లకు పైగానే కొటేషన్ వేసినట్లు… ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

 

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri