NewsOrbit
Entertainment News సినిమా

Kangana Tabu: బాలీవుడ్ పరువు కాపాడావు అంటూ టాబుపై కంగనా సంచలన కామెంట్స్..!!

Kangana Tabu: ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ సినిమాలు గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఆ రీతిలో బాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ఆకట్టుకునేవి. ప్రపంచ సినిమా రంగంలో హాలీవుడ్ తర్వాత.. బాలీవుడ్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే అటువంటి బాలీవుడ్ ఇప్పుడు ప్రమాదకర స్థితిలో ఉంది. దాదాపు కొన్ని సంవత్సరాలు నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి చెప్పుకో దగ్గ హిట్ ఒకటి కూడా పడలేదు. దక్షిణాది సినిమాలు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి.

Kangana's sensational comments on Tabu saying that you have saved the honor of Bollywood
Kangana Ranaut

ప్రపంచ సినిమా రంగం ఇప్పుడు ఎక్కువగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేసరికి సౌత్ సినిమాలకు బాగా ఆకర్షించబడటం జరిగింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టి సౌత్ ఇండస్ట్రీలకు చెందిన సినిమాలు అనేక రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఏడాదిలో RRR, KGF 2 సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టాయి. దక్షిణాది సినిమాలకు బాలీవుడ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఈ దెబ్బతో బాలీవుడ్ టాప్ హీరోలు మరియు దర్శకులు సైతం సౌత్ టాలెంట్ నమ్ముకుని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

Kangana's sensational comments on Tabu saying that you have saved the honor of Bollywood
Kangana Ranaut

ఇప్పటికే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ దక్షిణాది దర్శకులతో సినిమాలు ఒప్పుకోవడం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రీతిగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న బాలీవుడ్ కి హీరోయిన్ టబు సక్సెస్ ఇచ్చింది అంటూ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. టబు నటించిన రెండు సినిమాలు..”భూల్ భులయ్య 2″, “దృశ్యం 2” ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ విజయాలు అందుకున్నాయి. దీంతో హీరోయిన్ టబు ఓంటి చేత్తో బాలీవుడ్ ఇండస్ట్రీ ని కాపాడింది అని కంగనా ప్రశంసించింది. టాబు స్టార్ డాం అందుకోవడం అభినందనీయమని పేర్కొంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu