NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Katha Venuka Katha OTT release: ఓటిటిలో సందడి చేసేందుకు రెడీ అయిన సునీల్ తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Katha Venuka Katha OTT release: విశ్వాంత్ దుద్దుంపూడి, సునీల్ ప్రధాన పాత్రల్లో పోషిస్తున్న థ్రిల్లర్ మూవీ ” కథ వెనుక కథ “. ఇక తాజాగా ఇది ఓటీటీలోకి వచ్చేస్తుంది. మార్చ్ 28 నుంచి ఈటీవీ విన్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. కథ వెనుక కథ ఓటిటి రిలీజ్ డేట్ ను ఈటీవీ విన్ వారు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ మూవీకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. అదేవిధంగా ఈ చిత్రంలో డైరెక్టర్ కావాలనే కలలు కానీ యువకుడిగా విశ్వాంత్ నటించాడు. సునీల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించగా.. డైరెక్టర్ కావాలనే ప్రయత్నంలో ఓ యువకుడు (విశ్వాంత్) సిటీలో అమ్మాయిలు కనిపించకపోవడం పై ఓ కథను రెడీ చేసుకుంటాడు. అతడి కథలో ఉన్నట్లుగానే నిజంగానే సిటీలో అమ్మాయిలు కనిపించకుండా పోతారు.

Katha Venuka Katha OTT release updates
Katha Venuka Katha OTT release updates

ఇక ఈ మిస్సయిన అమ్మాయిలు అందరూ హత్యలకు గురవుతారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఓ పోలీస్ ఆఫీసర్ (సునీల్) రంగంలోకి దిగుతాడు. ఇక ఈ మర్డర్ వెనుక సినిమా డైరెక్టర్ కావాలని యువకుడు ఉన్నాడని ఆరోపించిన పోలీస్ ఆఫీసర్ అతడిని అరెస్ట్ చేయి గలుగుతాడా? అసలు ఆ అమ్మాయిలని ఎవరు హత్యకి గురి చేశారు? అసలు ఇదంతా కథ కింద ఎలా రాశాడు? అనే కథాంశం చుట్టూ తిరిగే కాథే కథ వెనుక కథ మూవీ. ఇక ఈ మూవీ గత ఏడాది మే 12న థియేటర్లో రిలీజ్ అయింది. దాదాపు ఏడాది అనంతరం ఈ మూవీ ఓటిటిలోకి రిలీజ్ కి వస్తుంది. కథ వెనుక కథ సినిమాలో శ్రీజిత ఘోష్ హీరోయిన్. శుభశ్రీ, జయప్రకాష్, కీలక పాత్రలలో పోషించారు.

ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయి కథ వెనుక కథ మూవీ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. కేరింత మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ దుద్దుంపూడి, దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ హీరోగా అతడికి మంచి పేరు దక్కింది. ఇక అనంతరం మనమంతా, జెర్సీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇక వీటితో క్రేజీ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. అనంతరం చిన్న చిన్న సినిమాలలో హీరోగా కూడా నటించాడు విశ్వాంత్. డిజాస్టర్ లను పట్టించుకోకుండా వరుసగా తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఇక రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ లో కూడా విశ్వాంత్ ఓ ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తున్నాడు.

గత ఏడాది సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సునీల్ మళ్లీ బిజీ గా మారాడు. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా సునీల్ కి వరుస పెట్టి అవకాశాలు క్యూ కడుతున్నాయి. తమిళంలో రజనీకాంత్ జైలర్, కార్తీ జపాన్, సునీల్ మార్క్ ఆంటోనీ సినిమాల్లో సునీల్ డిఫరెంట్ రోల్లో ప్లే చేయనున్నాడు. ఇక సునీల్ నటించిన థ్రిల్లర్ మూవీ కూడా ఓటీటీలోకి రానుండడంతో భారీ హైప్స్ నెలకున్నాయి. కథ వెనుక కథ మూవీ థ్రిల్లర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. ప్రతి యాక్టర్ కూడా తమ పాత్రలలో నటించడమే కాకుండా జీవించారు. ఒక్కొక్కరి నటన ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీ ఓటిటి లో ఎంతటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu