NewsOrbit
సినిమా

KGF 2: “కేజిఎఫ్ 2” ప్రమోషన్ కార్యక్రమాలలో చిరంజీవి పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!!

KGF 2: “కేజిఎఫ్ 2” ఏప్రిల్ 14 వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. 2018 వ సంవత్సరంలో మొదటి పార్ట్ సూపర్ డూపర్ హిట్ అయింది. కన్నడలో తెరకెక్కించిన “కేజిఎఫ్” తర్వాత అనేక భాషలలో విడుదల అయ్యి.. అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవటం జరిగింది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ లో యాష్ కి క్రేజ్ ఏర్పడింది. చాలాచోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లు కూడా కొల్లగొట్టడం జరిగింది. దీంతో ఇప్పుడు “కేజిఎఫ్ 2” దేశవిదేశాలలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 14 వ తారీకు సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో యాష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరికొంత మంది పాల్గొంటున్నారు.prashanth neel: Prashanth Neel meets Chiranjeevi and Ram Charan for dinner  | Telugu Movie News - Times of Indiaరెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా యూనిట్.. రావడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్..”కేజిఎఫ్ 2″ సినిమా గురించి అనేక విషయాలు తెలియ జేయడం జరిగింది. ఈ సినిమా విషయాలు మాత్రమే కాదు ప్రభాస్ తో చేస్తున్న “సలార్” అదేవిధంగా ఎన్టీఆర్ ప్రాజెక్ట్ గురించి అనేక విషయాలు మాట్లాడగా.. మెగాస్టార్ చిరంజీవి కూడా తాజాగా హైదరాబాద్ ప్రమోషన్ కార్యక్రమాలలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే 90’s లో మెగాస్టార్ చిరంజీవి నా అభిమాన నటుడు అని తెలిపారు. హీరోయిజానికి తగ్గట్టుగా ఆయన సినిమాలు సరిగ్గా సూట్ అయినవి అని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.

KGF director Prashanth Neel: I made a pan-Indian film by accident- Cinema  express

అప్పట్లోనే తెలుగు సినిమాలు చాలా చూడటం జరిగిందని హీరోయిజానికి తగ్గట్టు తెలుగులో సినిమాలు ఉండేవని.. తెలియజేశారు. దీంతో ప్రశాంత్ నీల్ కామెంట్ లు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. “కేజిఎఫ్ 2” ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తూ ఉండటంతో.. హిందీలో “కేజిఎఫ్ 2” కి భారీ క్రేజ్ నెలకొంది. సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. తమిళంలో స్టార్ హీరో విజయ్ “బీస్ట్” కి…”కేజిఎఫ్ 2″ మధ్య పోటాపోటీ భారీ ఎత్తున ఉంది. ఒక రోజు గ్యాప్ లో ఈ రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N