NewsOrbit
Entertainment News Telugu Stories సినిమా

Kumkuma Puvvu February 14  2024 Episode 2104: గుడి లోపల ఉన్న అంజలి అమృత వాళ్లకి కనిపిస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode February 14  2024 Episode 2104 Highlights

Kumkuma Puvvu February 14  2024 Episode 2104: సంజయ్ రండి అంజలి గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను రండి ఇదిగో ఇక్కడ కూర్చోండి అని అంటాడు. అంజలి అలాగే త్వరగా బయలుదేరితే త్వరగా పని ముగించుకుని తిరిగి రావచ్చు ఏమంటారు అని అంటుంది.సంజయ్ అలాగే అంజలి గారు మీరు చెప్పినట్లు చేద్దాం సరే రండి వెళ్దాం అంటూ అంజలిని తీసుకొని షాపింగ్ కి బయలుదేరుతాడు.అంజలి మనసులో ఎలాగైనా ఈరోజు సిటీలో నా బంటి నాకు కనిపిస్తే బాగుంటుంది దేవుడా అని కోరుకుంటూ ఉంటుంది అంజలి. సంజయ్ మనసులో ఎలాగైనా మా ఈ జర్నీ ని లవ్ జర్నీగా మార్చు దేవుడా అని అనుకుంటాడు. అంజలి దేవుడా సిటీలోకి ఎంట్రీ అయ్యాము యముడు లాంటి ఆ యుగంధర్ కంట పడకుండా షాపింగ్ చేసుకొని మళ్లీ తిరిగి వెళ్లేటట్టు చూడు అని అనుకుంటుంది అంజలి. సంజయ్ ఎలాగైనా అంజలికి నీ నా లవ్ ను తెలియజేయాలి అని అనుకుంటూ ఉంటాడు.

Kumkuma Puvvu Today Episode February 14  2024 Episode 2104 Highlights
Kumkuma Puvvu Today Episode February 14  2024 Episode 2104 Highlights

యుగంధర్ సిటీలో ఉన్న నాలుగు మూలల చెక్ పోస్ట్ల దగ్గర పోలీసులను పెట్టి అంజలి బంటీ కోసం వెతికిస్తూ ఉంటాడు యుగంధర్. అంజలి వాళ్లు చెక్ పోస్ట్ దగ్గరికి రాగానే అంజలి యుగంధర్ ని చూసి మొహానికి చున్ని కట్టుకుంటుంది. యుగంధర్ సంజయ్ వాళ్ళ బండిని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడుగుతాడు సంజయ్ సర్ మేము పల్లెటూరు నుండి వస్తున్నాము మేము షాపింగ్ కోసం సిటీకి వస్తున్నాము అని అయినా ఎందుకు సార్ మమ్మల్ని ఆపారు అని అడుగుతాడు.యుగంధర్ మరి ఏమీ లేదు ఒక ఇద్దరు భార్య భర్తలు ఒక అమ్మాయిని కిరాతకంగా చంపి పారిపోయారు వాళ్ల కోసమే వెతుకుతున్నాను అని చెబుతాడు యుగంధర్. సంజయ్ అలాగే సార్ సరే మేము వెళ్ళొచ్చా అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode February 14  2024 Episode 2104 Highlights
Kumkuma Puvvu Today Episode February 14  2024 Episode 2104 Highlights

యుగంధర్ సరే నీ పేరేంటి అని అడుగుతాడు. నా పేరు సంజయ్ సార్ అని అంటాడు. యుగంధర్ నీ పక్కన ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు.సంజయ్ ఆ అమ్మాయి నా లవర్ సార్ అని చెబుతాడు.యుగంధర్ ఓకే వెళ్ళండి అని చెబుతాడు. అంజలి ఓ మై గాడ్ యుగంధర్ కంటపడకుండా తప్పించుకున్నాను బ్రతికి బయటపడ్డాను అని అనుకుంటూ ఉంటుంది. సంజయ్ అదేంటండీ అంజలి గారు మీరు పోలీసులు చూడగానే అలా భయపడ్డారు ఏంటి అని అంటాడు. అంజలి ఏమీ లేదు మీరెందుకు నన్ను మీ లవర్ అని చెప్పారు అని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode February 14  2024 Episode 2104 Highlights
Kumkuma Puvvu Today Episode February 14  2024 Episode 2104 Highlights

సంజయ్ మరోలా అనుకోకండి ఆ పోలీస్ ఆఫీసర్ మీ చెల్లెలా అని అడిగితే ఏం చెప్పాలో తెలీక ఫ్లోలో అలా వచ్చేసింది అని అంటాడు. అంజలి అదిగో అలా కనిపించే గుడి దగ్గర ఆపండి సంజయ్ గారు అని అంటుంది. సంజయ్ ఎందుకు అంజలి అని అడుగుతాడు. అంజలి ఏమీ లేదు సంజయ్ నాకు ఈ గుడి బాగా తెలుసు నేను అప్పుడప్పుడు ఈ గుడికి వస్తుంటాను కాబట్టి ఒకసారి వెళ్లి మనం ఆ దేవునికి దండం పెట్టుకొని వద్దాం పదండి అని అంటుంది. సంజయ్ అలాగే పదండి నేను వస్తాను అని సంజయ్ అంజలి ఇద్దరు గుడి లోపలికి వెళతారు.

Kumkuma Puvvu Today Episode February 14  2024 Episode 2104 Highlights
Kumkuma Puvvu Today Episode February 14  2024 Episode 2104 Highlights

కట్ చేస్తే బంటికి పాము కరిచే తను అడివిలో పడిపోయి ఉంటాడు. అడవికి మూలికల కోసం వచ్చిన వాళ్ళు బంటిని చూసి బంటికి పాము కరిచిందని తనను జై చంద్ర ఫౌండేషన్ వైద్యశాలకు తీసుకువెళ్తారు.పనివాళ్ళు అమ్మగారు అయ్యగారు త్వరగా రండి ఇక్కడ ఒక అతనికి పాము కరిచి అడవిలో పడిపోయి ఉన్నాడు అతన్ని మేము తీసుకువచ్చాము త్వరగా వచ్చిచూడండి అమ్మ అతను ఎలా ఉన్నాడో అని చెబుతారు. శాంభవి
ఇది ఎక్కడ కరిచింది అని వచ్చి చూస్తుంది. శాంభవి చూడు చరణ్ రాజ్ ఇతనికి త్వరగా పాము కాటుకు

Kumkuma Puvvu Today Episode February 14  2024 Episode 2104 Highlights
Kumkuma Puvvu Today Episode February 14  2024 Episode 2104 Highlights

సంబంధించిన ఆ పసరు మందు తాగించండి అప్పుడు తన ఒంట్లో ఉన్న విషయం విరుగుడు అవుతుంది అలాగే ఇంకోటి కడుపులోకి వెళ్లిన విషం విరుగుడు కావాలి అంటే వాంతింగ్ అయ్యే పసరు మందు తాగించండి అప్పుడు తనకి వాంతింగ్ అవడం వల్ల కడుపులో ఉన్న విషయం వాంతింగ్ ద్వారా బయటికి వచ్చేస్తుంది అప్పుడు తన కోలుకోగలుగుతాడు ఎంతటి విషయమైనా సరే ఈ పసరు మందులకు బయటికి రావాల్సిందే అని అంటుంది. అఖిల అమ్మ ఈ పసరు మందులతో ఇతను బ్రతికి బయటపడతాడా అని అడుగుతుంది శాంభవి కచ్చితంగా బ్రతుకుతాడుఅని చెబుతోంది.

Kumkuma Puvvu Today Episode February 14  2024 Episode 2104 Highlights
Kumkuma Puvvu Today Episode February 14  2024 Episode 2104 Highlights

కట్ చేస్తే అమృత వాళ్ల నాన్న ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. కావేరి ఏంటి అమృతఏంటి ఆ ఫోటో వైపు చూస్తూ అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావ్ అని అడుగుతుంది అమృత ఏమీ లేదు వదిన ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు ఆయన గుర్తుకు వచ్చి నాకు ఏడుపు వచ్చేసింది అని చెబుతుంది. కావేరి అయితే ఈరోజు మీ నాన్నగారి పేరుమీద గుడికి వెళ్లి అభిషేకం చేయించ పోయావా అని అంటుంది. అమృత నాకు చేయించాలని ఉంది వదిన కానీ బయటికి వెళ్లడం ఎలా అని అంటుంది. అరుణ్ కుమార్ అమృత ఇప్పుడు మీ నాన్న జై చంద్ర గారి పేరు మీద నీకు గుడికి వెళ్లి అన్నదానం పూజలు చేయించాలని ఉందా అని అడుగుతాడు. అమృత అవునండి కానీ అవి మనం ఎలా చేయగలం ఇప్పుడు ఇంట్లో నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి కదా అని అంటుంది.చంద్రం మనం బయటికి వెళితే వాళ్లకు చెప్పి వెళ్తామా ఏంటి అని అంటాడు. అరుణ్ కుమార్ అవును బావ నువ్వు చెప్పింది కరెక్టే మనం బయటికి వెళ్ళాలి అంటే వాళ్లకి ఏమైనా చెప్పి వెళ్లాలా ఏంటి అమృత నిన్ను బయటికి తీసుకువెళ్లే బాధ్యత నాది సరేనా అంటూ అరుణ్ కుమార్ అమృత కావేరిని ఇంటి వెనకనుండి బయటికి తీసుకువెళ్తాడు అరుణ్ కుమార్

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri