NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa February 14 2024 Episode 151: ఆస్తి అంతా స్వర పేరిట రాశి అభికి పెళ్లి చేయాలనుకుంటున్న నాయుడ. ఉద్యోగం సంగతి వాడి సంగతి చూస్తాను అంటున్న వైజయంతి..

Paluke Bangaramayenaa Today Episode February 14 2024 Episode 151 Highlights

Paluke Bangaramayenaa February 14 2024 Episode 151: ఏంటి వైజయంతి ఇది అభిషేకి భయపడి ఇలా వచ్చేస్తావా వాడితో చాలాన్ చేయకుండా ఉండాల్సిందమ్మా అని రంగరాజు అంటాడు. అలా అంటారేంటి రంగరాజు గారు వాడు పోలీస్ డ్రెస్ చూసుకొనే కదా అంతలా రెచ్చిపోతున్నాడు వాడి ఉద్యోగం నిజంగానే ఊడబీకేయించి వాని వాని కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకు వచ్చాకే నా పేరు మార్చుకుంటాను అని వైజయంతి అంటుంది. చాలెంజ్ చేసి అంతవరకు బాగానే ఉందమ్మా కానీ వాడు డూటిలో ఉన్నంతవరకు మనం ఏమీ చేయలేము  మనం ఎంత తొందరగా అభిని ఉద్యోగ0 నుంచి దింపేస్తే అంత మంచిది అని రంగరాజు అంటాడు.కట్ చేస్తే,ఏంటి స్వర ఏం ఆలోచిస్తున్నావ్ అని అభిషేక్ అంటాడు. మీరు ఇంత తొందరగా ఎలా మారిపోయారు సార్ నాకు అది అర్థం కావట్లేదు ఏమైనా సరే మీరు మారిపోయారు నాకు అది చాలు అని అంటుంది స్వరా.

Paluke Bangaramayenaa Today Episode February 14 2024 Episode 151 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 14 2024 Episode 151 Highlights

ఇన్ని రోజులు బాధని గుండెల్లో పెట్టుకొని బాధపడ్డావు ఇక వాళ్ల సంగతి నేను చూసుకుంటాను రిలాక్స్ గా ఉండు స్వర అని అభిషేక్ అంటాడు. ఇప్పుడు మీరు ఏంటో నాకు పూర్తిగా అర్థమైపోయింది సార్ అని స్వర అంటుంది. ఏం అర్థమైంది స్వర అని అభిషేక్ అంటాడు.నన్ను చూస్తేనే చిరాకు పడుతూ కోపగించుకునే మీరు మారిపోయి నన్ను బాగా చూసుకోవాలనుకుంటున్నారు మీలో మార్పు కనపడుతుంది సార్ నీ ఉద్యోగం మీకు వచ్చింది చాలా హ్యాపీ అని స్వర అంటుంది. నాక్కూడా ఒకటి అర్థమైంది స్వర నువ్వు వాగుడు కాయవి ఎంత బాధ నైనా ఇట్టే మరిచిపోయి రిలాక్స్ అవుతావు అని అభిషేక్ అంటాడు. జరిగిపోయిన దాని గురించి తలుచుకొని బాధపడడం దేనికి సార్ అన్ని మర్చిపోయి నాలాగే హ్యాపీగా ఉండండి స్వర అంటుంది. కట్ చేస్తే, అక్కడ ఏం జరుగుతుంది నీలకంఠం ఇంకా రాలేదేంటి అని టెన్షన్ పడుతూ ఉంటాడు నాయుడు.

Paluke Bangaramayenaa Today Episode February 14 2024 Episode 151 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 14 2024 Episode 151 Highlights

ఇంతలో నీలకంఠం వస్తాడు అక్కడ ఏం జరిగింది అని నీలకంఠ ని నాయుడు అడుగుతాడు. ఏం జరిగిందో నాకు పూర్తిగా వినపడలేదు కానీ సార్ పెద్ద పెద్దగా అరుపులు వినిపించాయి అభి సార్ మాత్రం మారిపోయారు సార్ యశోదమ్మ గారు కూడా స్వరమ్మని పంపించానని వైజయంతి మేడం గారితో తెగేసి చెప్పినట్టు పెద్దగా మాటలు వినిపించాయి అని నీలకంఠం అంటాడు. స్వర అక్కడ క్షేమంగా ఉందా అని నాయుడు సైగ చేసి అంటాడు. బాగుందా అంటే బాగానే ఉంది సార్ అభి సార్ మారిపోయాడా అంటే మారిపోయినట్టే ఉన్నాడు కానీ ఒకటి మాత్రం నిజం సార్ స్వరం మనీ అక్కడ నుంచి మన ఇంటికి పంపించరు వైజయంతి మేడంగారు మాత్రం చిరాకు పడుతూ కోపంగా కారు వేసుకొని వెళ్లిపోయారు ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు అని నీలకంఠం అంటాడు. వైజయంతి కుట్ర పన్నీ నా కూతుర్ని తీసుకురావాలనుకుంటుందా ఈ లోపే యశోదమ్మతో వాళ్ళ అత్తయ్యతో మాట్లాడి నా కూతురికి అభి కి పెళ్లి చేయాలి అని ఆలోచిస్తాడు నాయుడు.

Paluke Bangaramayenaa Today Episode February 14 2024 Episode 151 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 14 2024 Episode 151 Highlights

నా ఆస్తి అంతా నా కూతురు పేరు మీద రాయాలి ఆర్య ని ఎలాగో స్వర చూసుకుంటుంది అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని నాయుడు ఆలోచిస్తాడు. కట్ చేస్తే,అంత బాధని మనసులో పెట్టుకొని ఏ రోజు కూడా తన బాధని చెప్పలేదు అత్తయ్య స్వరా ఎంత మంచిది అని యశోద అంటుంది. తను కష్టాన్ని చెప్పుకొని బాధపడితే మనం ఎవర0 నమ్మే పరిస్థితుల్లో లేము కదా యశోద అందుకే చెప్పుకోలేకపోయింది ఇప్పటికైనా బయటపడిందిలే అని వాళ్ళ అత్తయ్య అంటుంది. ఎంత మంచి దానిలాగా నటించింది అత్తయ్య స్వర అంటే ఇష్టం అన్నట్టుగా తను మాట్లాడింది అందుకే పంపించడానికి నిర్ణయించుకున్నాను కానీ ఇంత చేసి వైజయంతి మళ్లీ బుద్ధి లేకుండా మన ఇంటికి ఎలా వచ్చింది తన గురించి ఇప్పటికైనా తెలుసుకున్నాము అని యశోద అంటుంది. స్వర వెళ్ళిపోతే ఎక్కడ డబ్బులు పోతాయో అని అనుకున్నాను ఎలాగూ ఇక్కడే ఉంది కాబట్టి ఇక మనకు ఎటువంటి లోటు లేదు అని చందన అనుకుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 14 2024 Episode 151 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 14 2024 Episode 151 Highlights

అదేంటమ్మా అలా అంటావ్ వాళ్ళ కూతురు వాళ్ళ ఇష్టం తీసుకెళ్లేంటంటే వద్దన్నావ్ ఎందుకు అని చందన అంటుంది. ఏంటి చందన వైజయంతి దగ్గర డబ్బులు తీసుకుని పని చేస్తున్నావా వైజయంతి వైపు మాట్లాడుతున్నావ్ అని యశోద అంటుంది. నేనెందుకు చేస్తాను అమ్మ అని చందన కంగారుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, విశాల్ ఎవడ్రా నిన్ను కొట్టింది ఏంటి ఇలా ఉన్నావ్ అని వైజయంతి కోపంగా అడుగుతుంది. అభి గాడు కొట్టాడు అత్తయ్య అని విశాల్ అంటాడు. ఏంటి రంగరాజు గారు అలా ఉన్నారు ఏం జరిగిందో చెప్పండి అని విశాల్ అంటాడు. అది వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని జరిగిన విషయం అంతా చెప్తాడు రంగరాజు.

Paluke Bangaramayenaa Today Episode February 14 2024 Episode 151 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 14 2024 Episode 151 Highlights

ఎందుకత్తయ్య వాడి ఇంటికి వెళ్లి వాని బెదిరించారు ఇంకా రెచ్చగొడుతున్నారు నేను బయటికి వచ్చాక వాడి సంగతి చెప్తాను నిన్ను అవమానించినందుకు వాడ్ని తీసుకువచ్చి నీకు అప్పజెప్తా ను అత్తయ్య అని విశాల్ అంటాడు. అలా జరగదు విశాల్ వాడు ఉద్యోగంలో ఉన్నంతవరకు మనం ఏమీ చేయలేము అని ఏ రంగరాజు అంటాడు. ఏదో ఒకటి చేయాలి అత్తయ్య లేదంటే వాడు మన నెత్తినకి కూర్చుంటాడు అని విశాల్ అంటాడు. వాడి సంగతి వాడి ఉద్యోగం సంగతి నేను చూసుకుంటాను విశాలను జాగ్రత్తగా ఉండు అని వైజయంతి వెళ్ళిపోతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri