NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bajaj chetak: కొత్త సదుపాయాలతో ” Bajaj chetak ” స్కూటర్ లాంచ్…. అదిరిపోయే ఫీచర్లతో పాటు రీజన్‌బుల్ ప్రైజ్..!

Bajaj chetak: సాధారణంగా మన ప్రపంచంలో అనేక బండ్లు ఉన్నప్పటికీ కొన్ని బండ్ల కి మాత్రం కొందరు ఎక్కువ ఎట్రాక్ట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా వాటి నుంచి వచ్చే సౌండ్ తో కొన్ని జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ఇక వాటిలో ముఖ్యమైన బండి chetak Bajaj. 1990లో ఎవరైనా కిడ్స్ ఉంటే మాత్రం వాళ్ల తల్లిదండ్రులు దగ్గర ఆయిన లేదా టీచర్స్ దగ్గర అయినా ఈ స్కూటీని చూసేవారు.

ఇక ఈ బండి సౌండ్ కూడా కొందరికి ఎంతో ఇష్టం. ఇక ఈ పేరుని వాళ్లు వాళ్ల కంపెనీని మరికొన్నాళ్లు కంటిన్యూ చేయడానికి chetak bajaj అనే పేరును పెట్టారు. ఇక ఫ్యూచర్లో వచ్చే బజాజ్ స్కూటర్స్ మొత్తం chetak పేరుతో వస్తాయి. ఇక ప్రస్తుతం ఈ బ్రాండ్ నుంచి ఓ కొత్త స్కూటర్ లాంచ్ అయింది. ఇక ఈ స్కూటర్ మొత్తం రెండు మోడల్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఒకటి అర్బన్ మరియు ఇంకోటి ప్రీమియర్.

Bajaj chetak scooter
Bajaj chetak scooter

ఇక ఈ రెండిట్లో కూడా ఒక మోడల్ ఉంటుంది అదే టెక్ వర్షన్. ఇక మొత్తం నాలుగు వేరియన్స్ తో ఈ స్కూటర్ లాంచ్ అయింది. ఇక ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 73 కిలోమీటర్స్ ఫర్ అవర్ అని కంపెనీ అధికారులు తెలియజేశారు. ఇక మీరు అర్బన్ లో బేసిక్ మోడల్ తీసుకుంటే 63 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో వెళ్ళవచ్చు. ఇక ఫ్లైట్ మూడ్‌ విషయానికి వస్తే.. బేస్ మోడల్స్ లో ఓన్లీ డ్రైవ్ మూడ్ ఉంటుంది. ఇక ప్రీమియర్ వచ్చేసరికి TFT మోనో డిస్ప్లే తో వస్తే.. అర్బన్ వచ్చేసరికి LCD డిస్ప్లేతో వస్తుంది.

Bajaj chetak scooter
Bajaj chetak scooter

ఇక అన్ని డిస్ప్లేస్ కూడా ఫైవ్ ఇంచెస్ ఉంటాయి. ఇక మ్యూజిక్ కంట్రోల్ కానీ నావిగేషన్ కంట్రోల్ కానీ నోటిఫికేషన్స్ అయినా ఓన్లీ ప్రీమియర్ టెక్ ప్యాక్ లోనే ఉంటాయి. ఇక ప్రైజ‌స్ విషయానికి వస్తే.. బేస్ మోడల్ వచ్చేసరికి రూ.115001 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మీరు అర్బన్ లో టెక్ ప్యాక్ తీసుకోవాలంటే.. ఎనిమిది వేల రూపాయలు ఎక్కువ అవుతుంది. ఇక ప్రీమియర్ విషయానికి వస్తే.. స్టార్టింగే రూ.ఒక లక్ష 35000 ఉంది. ఇక మీరు కనుక ప్రీమియర్లు టెక్ టాక్ తీసుకోవాలనుకుంటే 9,000 ఎగస్ట్రా అవుతాయి.

Bajaj chetak scooter
Bajaj chetak scooter

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N