NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu February 19 2024 Episode 2108: సంజయ్ రాసిన లవ్ లెటర్ అంజలికి ఇస్తాడా లేదా.

Kumkuma Puvvu Today Episode February 19 2024 Episode 2108  Highlights

Kumkuma Puvvu February 19 2024 Episode 2108: సంజయ్ అంజలిని తలుచుకుంటూ ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అనే సాంగ్ పాడుకుంటూ బాధలో ఉంటాడు.అఖిల సంజయ్ దగ్గరికి వచ్చి ఏంట్రా అన్నయ్య ఏంటి ఈ ఎమోషనల్ సాంగ్ నీ బాధంతా అంజలి గురించే కదా కానీ అందరూ అంజలిని అనుమానిస్తుంటే నువ్వు మాత్రం తనని ఇంకా నమ్ముతున్నావా అని అడుగుతుంది. సంజయ్ లేదు అఖిల అంజలి గురించి నువ్వు అలా మాట్లాడకు. అంజలి చాలా మంచి అమ్మాయి ఒక రెండు లక్షల కే తను అలా చేయాలి అనుకుంటే మన అమ్మను కాపాడి ఇంటికి తీసుకువచ్చేదే కాదు ఎవరు ఎన్ని అన్నా సరే అంజలి మీద నాకు ఎలాంటి అనుమానం లేదు తను ఏదో ప్రాబ్లం లో చిక్కుకుందేమో అని నాకు అనిపిస్తుంది

Kumkuma Puvvu Today Episode February 19 2024 Episode 2108  Highlights
Kumkuma Puvvu Today Episode February 19 2024 Episode 2108  Highlights

తను కచ్చితంగా తిరిగి వస్తుందంటావా అఖిల అని బాధతో అడుగుతాడు సంజయ్.అఖిల ఒరేయ్ అన్నయ్య అంజలి నిజాయితీపరురాలు అయితే కచ్చితంగా తిరిగి వస్తుంది లేదంటే అందరూ అనుమానించినట్లే ఆ రెండు లక్షల పట్టుకుని అంజలి హిట్ అయినా చెక్కేసి ఉండొచ్చు ఒకవేళ అంజలి అలా చేయకుండా ఇంటికి తిరిగి వస్తే నీ ప్రేమ కచ్చితంగా నెరవేరుతుంది అని అంటుంది అఖిల.

Kumkuma Puvvu Today Episode February 19 2024 Episode 2108  Highlights
Kumkuma Puvvu Today Episode February 19 2024 Episode 2108  Highlights

కట్ చేస్తే అంజలి ఆటోలో బట్టలు తీసుకుని ఇంటికి రానే వస్తుంది. అంజలిని చూసినా అఖిల సంతోషంతో ఎగిరి గంతులు వేస్తూ వావ్ అంజలి గారు మీరు వచ్చేసారా అందరూ మీ గురించి తప్పుగా అనుకుంటున్నారు మీరు రెండు లక్షలు తీసుకొని మీరు ఎటో జంప్ అయిపోయారు అని అంటున్నారు కానీ అది అబద్ధమని మీరు నిరూపించారు మీరు చాలా గ్రేట్ అంజలి గారు అంటుంది అఖిల. అంజలి షాక్ అవుతుంది అదేంటండి నేను రెండు లక్షల పట్టుకుని వెళ్లిపోయాడా కనిపిస్తున్నానా అసలు నేను అలా చేయడానికి కారణం ఉంది నేను సంజయ్ గారు షాపింగ్ కోసం లోపలికి వెళ్ళామా నేను లోపలికి వెళ్లడంతోనే నాకోసం రౌడీ ఇల్లు ఆ షాపింగ్ మాల్ లో కనిపించారు అందుకే వాళ్ళ నుండి తప్పించుకోవడంలో నేను సంజయ్ గారితో మాట్లాడ లేక పోయాను అందుకే సంజయ్ గారికి కనిపించలేదు వాళ్ల నుండి తప్పించుకుని నేను అన్ని తీసుకొని వచ్చే సరికి ఈ టైం అయింది అని అంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode February 19 2024 Episode 2108  Highlights
Kumkuma Puvvu Today Episode February 19 2024 Episode 2108  Highlights

మాధవి సరే చెప్పడానికి టైం లేకపోవచ్చు కానీ ఫోన్ చేసి అయినా చెప్పాలి కదా అని అంటుంది. అఖిల్ అంజలి అలా ఫోన్ చేయడానికి మీ నెంబర్స్ ఏమైనా నాకు తెలుసా అయినా నా దగ్గర ఏమైనా ఫోన్ ఉందా చెప్పండి నేను నిజాయితీ గా బ్రతకడం మాత్రమే తెలుసండి నాకు అబద్ధాలాడు బ్రతకడం నాకు తెలవదు అని అంటూ వెళ్ళిపోతుంది అంజలి. చరణ్ రాజ్ శాంభవి తో అమ్మ మనకు ఇలా నీతి నిజాయితీ అనే వాళ్లను మనం ఇంట్లో పెట్టుకుంటే మనకే నష్టం అని అంటాడు. శాంభవి ఎదుటి వాళ్ళకి మన గురించి తెలిసే పరిస్థితి వస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు అవసరమైతే వాళ్లని లేపేయడానికైనా నేను వెనకాడను అనుకుంటూ జై చంద్ర ఫోటో దగ్గరికి వెళ్లి చూశావా మామ ఇప్పటివరకు నీ వారసులెవరూ ఇక్కడికి రాలేదు ఒకవేళ నీ వారసులు ఎవరైనా వచ్చినా సరే వారిని బ్రతకనివ్వను ప్రతి ఏటా నీ పుట్టినరోజు కార్యక్రమం ఇంత ఆర్భాటంగా చేయడానికి కారణం ఏంటో తెలుసా ఈ ఆస్తికి నేనే వారసురాలిని అవ్వాలని ఇదంతా చేస్తున్నాను మరి ఇప్పుడు ఎవరో వచ్చి ఈ ఆస్తికి వారసురాలులను అంటే నేనెలా ఇచ్చేస్తాను మామ వారిని చంపి అయినా సరే ఈ ఆస్తి నా సొంతం చేసుకుంటా అని అంటుంది శాంభవి.

Kumkuma Puvvu Today Episode February 19 2024 Episode 2108  Highlights
Kumkuma Puvvu Today Episode February 19 2024 Episode 2108  Highlights

కట్ చేస్తే అంజలి సిటీ నుండి తెచ్చిన బట్టలు వేసుకుని అద్దంలో చూసుకుంటూ నా బంటి నన్ను ఇలా లంగా వోణీలో చూస్తే ఎలా ఫీలవుతాడో ఏమో ఈ లంగా వోణీలో నేను నిజంగా ఏంత అందంగా ఉన్నానో అనుకుంటూ అద్దంలో చూసుకుంటూ ఉంటుంది అంజలి. అఖిల అంజలి దగ్గరికి వచ్చి వావ్ అంజలి గారు మీరు ఎంత అందంగా ఉన్నారు తెలుసా ఈ లంగా వోనిలో ఈ సాయంత్రం ఫంక్షన్ లో ఎంతమంది అబ్బాయిల మనసులు దోచుకుంటారు ఏమో మీరు అంత అందంగా ఉన్నారు అని అంటుంది అఖిల. అంజలి ఊరుకో అఖిల నువ్వు చిలిపి పనులు చాలా ఎక్కువ అవుతున్నాయి అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode February 19 2024 Episode 2108  Highlights
Kumkuma Puvvu Today Episode February 19 2024 Episode 2108  Highlights

అంజలి అఖిల మాట్లాడుకోవడం వింటున్న బంటి నా అంజలి వాయిస్ ఇక్కడే వినిపిస్తుంది ఏంటి అనుకుంటూ ఆ రూమ్ దగ్గరికి వస్తాడు. ఆ రూమ్ లో నుండి అఖిల పరిగెత్తుకుంటూ నవ్వుకుంటూ వెళ్లడం చూసి అఖిల ఇంతసేపు మాట్లాడింది నిజంగా నా అంజలి అనుకున్నాను కానీ కాదా అఖిల మాట్లాడిందా ఏంటో ఎవరి మాట విన్నా నాకు నా అంజలి గుర్తుకు వస్తుంది అని అనుకుంటూ మళ్లీ ఆ గది దగ్గర నుండి వెళ్ళిపోతాడు బంటి. సంజయ్ అంజలి గురించి ఆలోచిస్తూ అంజలి ఫోటో చూసుకుంటూ అంజలికి లవ్ ప్రపోజ్ చేయడానికి లవ్ లెటర్ రాస్తాడు

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri