NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu February 28 2024 Episode 2116: అంజలి అఖిల ప్రేమ నుండి బంటిని ఎలా కాపాడుకుంటుంది.

Kumkuma Puvvu Today Episode February 28 2024 Episode 2116 Highlights

Kumkuma Puvvu February 28 2024 Episode 2116: బంటి రహస్యంగా అంజలి గదిలోకి వస్తాడు. అంజలి బంటి ఏంటి ఈ టైంలో వచ్చావ్ రా రా అంటూ లోపలికి పిలిచి డోర్ లాక్ చేస్తుంది. బంటి ఇదిగో నీకు ఈ గిఫ్ట్ ఇద్దామని వచ్చాను అంజలి అని అంజలికి తను గీసిన అంజలి చిత్రాన్ని ఇస్తాడు. అంజలి బంటి నా ఫోటో గీసావా అంటుంది. బంటి అవును నీ కోసమే ఎంతో ప్రేమతో మనసు పెట్టి గీచి తీసుకువచ్చాను తీసుకో అని ఇస్తాడు. సంజయ్ అఖిల అప్పుడే అంజలి రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడతారు. అంజలి బంటి ఎవరు వచ్చినట్టున్నారు అంటూ బంటిని డోర్ దగ్గర దాచిపెట్టి డోర్ తీస్తుంది అంజలి. అఖిల సంజయ్ ఇద్దరూ లోపలికి వచ్చి ఏంటి అంజలి ఏం చేస్తున్నావ్ అని అడుగుతారు. అంజలి అబే ఏమీ లేదు చెప్పండి మీరు ఇలా వచ్చారు ఏంటి అని అడుగుతుంది. అఖిల అదే నువ్వు ఇంతకుముందు గొడవ జరిగినప్పుడు బంటికి సపోర్ట్ చేసి మాట్లాడావు కదా నీకు బంటికి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకోవడానికి వచ్చాము చెప్పు అంటుంది అఖిల. సంజయ్ అవును అంజలి బంటికి నువ్వు ఎప్పటినుండో తెలిసినట్లుగా మాట్లాడావు అంటే నీకు బంటికి ఇంతకుముందే పరిచయం ఉందా నిజం చెప్పు అంటాడు సెండ్ చెయ్.

Kumkuma Puvvu Today Episode February 28 2024 Episode 2116 Highlights
Kumkuma Puvvu Today Episode February 28 2024 Episode 2116 Highlights

అంజలి అంటే నాకు అలాంటివి ఏమీ లేదు కాకపోతే సాటి మనిషిగా నేను తన వైపు నిలబడి మాట్లాడాను అంతే అంటుంది అంజలి. అఖిల అంతేనా లేకుండే ఇంకేమైనా సంబంధం ఉందా అని అడుగుతుంది అంజలి లేదు అఖిల నిజం చెబుతున్నాను సాటి మనిషిగా తన వైపు ఉండి మాట్లాడాను అంటుంది. సరే అయితే మేం వెళ్తాం ఇక నువ్వు పడుకో అంటూ సెండ్ చెయ్ అఖిల వెళ్ళిపోతారు. అంజలి బంటి వాళ్లు వెళ్లిపోయారు ఇక నువ్వు కూడా వెళ్ళిపో అంటుంది. బంటి నా ముద్దుల పెళ్ళాన్ని కలుసుకోవడానికి ఎక్కడ టైమే దొరకడం లేదు కానీ ఇప్పుడు వెళ్ళిపొమ్మంటే ఎలా వెళ్ళను అంజలి ఇలా మనం ఎన్నాళ్లని వేరువేరుగా ఉందాము చెప్పు అని అంటాడు అంజలి చూద్దాం బండి అది కూడా త్వరలోనే ఉంది ముందు నువ్వు బయటికి వెళ్ళు అంటూ బంటి ని పంపించేస్తుంది .

Kumkuma Puvvu Today Episode February 28 2024 Episode 2116 Highlights
Kumkuma Puvvu Today Episode February 28 2024 Episode 2116 Highlights

కట్ చేస్తే సెండ్ చెయ్ అఖిల ఇద్దరూ బయటికి వచ్చి ఇలా మాట్లాడుకుంటారు అఖిల ఒరేయ్ అన్నయ్య ఇప్పుడు నీ మనసు కుదిటపడిందా అంజలి ఫ్రీ బర్డ్ అని ఇప్పుడు తెలిసిందా ఇప్పుడు నీ లవ్వు కి ఎలాంటి ప్రాబ్లం లేదని అర్థం అయిందా అని అంటుంది సంజయ్ అవును అఖిల ఇప్పుడు నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంది అంటూ అంజలికి త్వరలోనే నా లవ్ మ్యాటర్ చెప్పేయాలి అని అవును నువ్వేంటి అఖిల బంటికి ఆల్రెడీ పెళ్లి పెళ్ళాం ఉందని తెలిసి కూడా నువ్వు బంటిని ఇష్టపడుతున్నావు ఏంటి అని అడుగుతాడు అఖిల బంటికి పెళ్లయింది కానీ పెళ్ళాం తన దగ్గర లేదు తన భార్య ఎక్కడుందో తెలియదు తను ఇక్కడ ఉన్నాడు వంటి మన ఇంటికి వచ్చిన మొదటి చూపులోనే తనకి నేను పడిపోయాను తన అమాయకత్వం తల చూపులు నన్ను పడి వేసాయి బంటి లాంటి మంచి మనిషిని వదులుకున్న ఆ భార్య చాలా దురదృష్టవంతురాలు ఒకవేళ బంటిని అందుకునే ఛాన్స్ వస్తే తన చెయ్యి వదిలిపెట్టను తనకోసం మన అమ్మనైనా ఎదిరించి వెళ్లిపోతాను అని అంటుంది అఖిల. అంజలి అక్కడికి చెట్లకు నీళ్లు పోయడానికి వచ్చి వీళ్ళు మాట్లాడుకునేది అంతా విని బంటి ఏమాయకత్వానికి తన డీసెంట్తనానికి ఏ అమ్మాయి అయినా ఇలాగే పడిపోతుంది ఏమో నా బండిని నేను కాపాడుకోవాలి ఎవరి నుంచైనా సరే నా బంటిని నేను కాపాడుకుంటాను అని అనుకుంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode February 28 2024 Episode 2116 Highlights
Kumkuma Puvvu Today Episode February 28 2024 Episode 2116 Highlights

కట్ చేస్తే కావేరి చంద్రం ఇద్దరు సోఫాలు కూర్చుని ఏంటి మన పరిస్థితి ఎటు వెళ్లకుండా అని అనుకుంటూ ఉంటారు. కావేరి అవునండి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అది ట్రై చేద్దామా అని అంటుంది.చంద్రం ఏంటికా వీరి ఆ ప్లాను అని అడుగుతాడు కావేరి నా దగ్గర నిద్రమత్తు టాబ్లెట్స్ ఉన్నాయిఆ టాబ్లెట్లు టీలో కలిపి ఆ పోలీసులకు ఇచ్చేస్తే వాళ్ళు తెల్లారే దాకా గురక పెట్టి నిద్రపోతారు మనం రాత్రి అంతా సెకండ్ షో సినిమాకు వెళ్లి అలాగే మంచిగా ఎంజాయ్ చేసి తిరిగి వద్దాము అని అంటుంది. చంద్రం మనకు ఈ వయసు లేదంట అవసరమా కావేరి అంటాడు.కావేరిఅవసరమా అంటే అవసరమేనండి ఇంట్లో ఎన్నాళ్లనే ఇలా ఖాళీగా కూర్చుంటాము చెప్పండి బయటికి వెళ్తే మన బాడీగార్డ్స్ ఉన్నారు కదా వాళ్లు ఎటు వెళ్లిన వెంటే వస్తారు కదా గన్నులు పట్టుకొని అందుకే వారికి తెలియకుండా స్వేచ్ఛగా ఏటైనా వెళ్లి వద్దాము అందుకే నేను ఈ ప్లాన్ వేసాను అంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode February 28 2024 Episode 2116 Highlights
Kumkuma Puvvu Today Episode February 28 2024 Episode 2116 Highlights

చంద్రం ఇంకా ఆలస్యం ఎందుకు కావేరి అదేదో త్వరగా చెయ్యి అంటాడు. కావేరి చంద్రం ఇద్దరు కలిసి టీ తీసుకుని పోలీసులకు ఇవ్వడానికి వెళతారు.పోలీసులు ఏంటది మా దగ్గరికి వచ్చారు ఏంటి అని అడుగుతారు కావేరి ఇదిగో మీరు రాత్రంతా కుక్కలాగా కాపలా కాసు ఉన్నారు కదా మరి మీకు మధ్య మధ్యలో కొంచెం టీలు కాఫీలు అందిస్తే మీకు నిద్ర రాకుండా ఉంటుంది కదా అందుకని ఇలావచ్చాము ఇదిగో ఈ టీ తీసుకోండి రాత్రంతా మీకు నిద్ర రాకుండా కాపాడుతుంది అని అంటుంది. పోలీసులు టీ తీసుకోబోతుండగా ఏసిపి యుగంధర్ అక్కడికి వచ్చి ఆగండి ఏంటి కానిస్టేబుల్స్ మీరు చేసేది అని అడుగుతాడు కానిస్టేబుల్స్ సార్ ఈ కావేరి గారు మా కోసం టీ తీసుకువచ్చారు అందుకే తీసుకుంటున్నాము అని అంటారు.

Kumkuma Puvvu Today Episode February 28 2024 Episode 2116 Highlights
Kumkuma Puvvu Today Episode February 28 2024 Episode 2116 Highlights

యుగంధర్ అక్కర్లేదు ఆ టీ ని తననే తాగమనండి అని అంటాడు.కావేరి అయ్యో అదేంటి మేము మీకోసం మర్యాదలు చేయడానికి వస్తే వద్దంటారేంటి అని అంటుంది. యుగంధర్ ఓహో ఈ మర్యాదలు ఎన్ని రోజులు లేవు ఏంటి ఇప్పుడు ఏంటి సడన్గా అక్కర్లేదు నువ్వు ఆ టీ లో నిద్రమాత్రలు కలిపావని మాకు తెలుసు అటు నువ్వే తాగు అని అంటాడు.కావేరి అయ్యయ్యో లేదండి ఇందులో ఏమి కలపలేదు అని అంటుంది యుగంధర్ అయితే అది ఏదో నువ్వే తాగి చూపించు అని అంటాడు. కావేర తాగకపోతే పెద్ద తలనొప్పి వచ్చేలా ఉంది అనుకుంటూ తను తీసుకువచ్చిన టీ తనే తాగి చంద్రం మీద పడిపోతుంది కావేరి

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella