NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 1 2024 Episode  2118: నిజం తెలుసుకున్న శాంభవి అంజలికి బంటికి ఎలాంటి శిక్ష విధిస్తుంది.

Kumkuma Puvvu Today Episode March 1 2024 Episode  2118 Highlights

Kumkuma Puvvu March 1 2024 Episode  2118:  కావేరి ఒరేయ్ తమ్ముడు ఈ యుగంధర్ నిజంగానే అన్నంత పని చేసినట్టు ఉన్నాడు రా అమృతను తీసుకువెళ్లి ఎక్కడ దాచాడు ఏంటో అని అంటుంది.అరుణ్ కుమార్ ఇప్పుడే వెళ్లి ఆ యుగంధర్ అంతు తేల్చివస్తాను అంటూ కోపంగా యుగంధర్ దగ్గరికి వెళతాడు.యుగంధర్ వచ్చారా రండి సార్ మీకోసమే ఎదురు చూస్తున్నానుఇంకా రాలేదేంటి అనిఎదురుచూస్తూ ఉన్నాను అని అంటాడు. అరుణ్ కుమార్ ఏసీబీ యుగంధర్ గారు మీరు చేసింది ఏమైనా బాగుందా అమృతను కిడ్నాప్ చేయడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అని అంటాడు. యుగంధర్ అవును నేను కిడ్నాప్ చేశానని మీతో చెప్పానా లేకుంటే చూసిన ఎవరైనా చెప్పారా మీ అమృత నా దగ్గర లేదు వెళ్ళండి అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode March 1 2024 Episode  2118 Highlights
Kumkuma Puvvu Today Episode March 1 2024 Episode  2118 Highlights

అరుణ్ కుమార్ అబద్ధాలు ఆడదే ఎసిపి అమృతం మీరే తీసుకువచ్చారని నాకు తెలుసు మీకు తెలుసు ఇంకా దాపరికాలు ఎందుకు అంటాడు.యుగంధర్ బాగానే మాట్లాడుతున్నావు ఇంకేంటినిజం తెలుసుకున్నావు కదా ఇక అంజలి అడ్రస్ చెప్పు అప్పుడు నీ భార్యని వదిలిపెడతాను అంటాడు. అరుణ్ కుమార్ అంజలి బండి ఎక్కడ ఉంటున్నారో మాకు నిజంగానే తెలియదు అంటాడు. యుగంధర్ అయితే అమృత మేడంని వదిలిపెట్టడం కుదరదు మీరు వెళ్లొచ్చు అంటాడు. అరుణ్ కుమార్ చాలా బాధతో ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు.

Kumkuma Puvvu Today Episode March 1 2024 Episode  2118 Highlights
Kumkuma Puvvu Today Episode March 1 2024 Episode  2118 Highlights

కట్ చేస్తే అంజలి ఏంటి బంటి అంతా ఓకేనా బయలుదేరదా అమ్మ అని ఉంటుంది. బంటి అంతా ఓకే అంజలి బయలుదేరుదాం పద అంటాడు. అంజలి బంటి ఇద్దరు ఎవరూ చూడకుండా బయటికి వెళుతూ ఉండగా అక్కడికి యుగంధర్ వస్తాడు. లేదా కారు వచ్చింది మనం తర్వాత వెళ్దాం అని కోడలు పక్కన దాచుకుంటారు. కానిస్టేబుల్స్అదేంటి సార్ మీరు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అడుగుతారు యుగంధర్ చెబుతా అంతా చెబుతా వినండి ఆ అమృత వాళ్ళ ఇంటికి ఇక్కడినుండే ఫోన్ కాల్స్ వచ్చినట్టు నాకు నెట్వర్క్ పరిధిలో డేటా మొత్తం దొరికింది

Kumkuma Puvvu Today Episode March 1 2024 Episode  2118 Highlights
Kumkuma Puvvu Today Episode March 1 2024 Episode  2118 Highlights

అందుకే ఇక్కడికి వచ్చాను ఇక్కడి దగ్గర్లోనే అంజలి బంటీ ఉంటున్నారని నా అను మానం అందుకనే ఇక్కడికి వచ్చాను పదండి చూద్దాం వెతుకుదాం ఈ ఊరంతా వెతుకుదాం అంజలి బంటిని ఈరోజు పట్టుకొని వెళ్లి అంతవరకు వెతుకుదాం అంటూ కారులో నుంచి దిగుతారు ఏ సీ పి యుగంధర్ కానిస్టేబుల్స్. యుగంధర్ రండి బయటికి రండి అంజలి గారు బంటి గారు మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు అని అంటాడు యుగంధర్. అంజలి బంటి ఇద్దరు వస్తారు

Kumkuma Puvvu Today Episode March 1 2024 Episode  2118 Highlights
Kumkuma Puvvu Today Episode March 1 2024 Episode  2118 Highlights

కట్ చేస్తే శాంభవి ఏంటి ఎస్సై గారు ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది.యుగంధర్ ఈ అంజలి బంటి వీళ్ళు పెద్ద క్రిమినల్స్ వీళ్ళిద్దరూ వీళ్లు నేరం చేసి పారిపోయి వచ్చారు వీళ్ళ కోసమే మేము వెతుకుతున్నాఅని అంటాడు.శాంభవి సంజయ్ అఖిల వాళ్లు అందరూ షాక్ అవుతారు. అఖిల అదేంటి వాళ్ళు క్రిమినల్స్ ఎలా అవుతారు వాళ్లు ఎవరూ లేని అనాధలు అందుకే ఇక్కడ ఉంటున్నారు అని అంటుంది.సంజయ్ అవును ఆ అమ్మాయి అంజలికి ఎవరూ లేని ఒక అనాధ అని చెప్పింది అప్పటినుంచి మా ఇంట్లో ఒక మనిషి లాగానే ఉంటుంది అని చెబుతాడు. యుగంధర్ ఏంటి అలా చెప్పారా వీళ్ళు పచ్చి అబద్దాలు చెప్పారు మీకు వీళ్లు ఎవరూ లేని అనాధ కాదు వీళ్ళుకు ఫ్యామిలీ ఉంది ఈమెకి పేరెంట్స్ ఉన్నారు ఈ బండికి కూడా పేరెంట్స్ ఉన్నారు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆశ అనే అమ్మాయిని అతి క్రూరంగా చంపి పారిపోయి

Kumkuma Puvvu Today Episode March 1 2024 Episode  2118 Highlights
Kumkuma Puvvu Today Episode March 1 2024 Episode  2118 Highlights

వచ్చారు అని చెబుతాడు. రజిత శాంభవి సంజయ్ వాళ్ళు అందరూ షాక్ అవుతారు. శాంభవి ఏంటి వీళ్లు నిన్ను ఇంత మోసం చేశారా వీళ్ళిద్దరూ భార్య భర్తల ఏంటి అంజలి మాట్లాడవేంటి అని అడుగుతుంది. మాధవి ఇంకా ఏం మాట్లాడుతుంది అత్తయ్య తను ఆడిన అబద్ధాలు చేసిన మర్డర్లు అన్నీ బయటపడ్డాయి కదా ఇంకా ఏం మాట్లాడుతుంది తన బండారం మొత్తం బయటపడింది కదా ఇంకా ఏం మాట్లాడుతుంది ఏమీ మాట్లాడదు అని అంటుంది. శాంభవి అయితే వినండి ఎస్ఐ గారు మీరు విధించే శిక్ష కంటే ముందే ఈ శాంభవి వీళ్ళకి శిక్షను అమలు చేస్తుంది చూడండి అంటుందికుంకుమ పువ్వు.

 

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N