Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర సంబంధాలు ఉన్నప్పటికీ వాటిని బయట పెట్టకుండా ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక ఇటువంటి వారిని బయటికి తీసుకువస్తూ వీరిద్దరికీ మధ్య రిలేషన్ ఉంది అంటూ సోషల్ మీడియా మధ్య మాలలో వైరల్ చేస్తున్నారు ట్రూలర్స్. అలా ట్రోల్స్ కి గురైన తరువాత ఎస్ మా ఇద్దరికీ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి అంటూ కవర్ చేసుకుంటూ వస్తున్నారు. అంతేకానీ తమ అంతటికి తాము అయితే తమ రిలేషన్స్ బయట పెట్టడం లేదు. ఇక ఇదే తరుణంలో మరో సీరియల్ నటి కూడా నడుస్తుంది.
ఆ సీరియల్ నటి మరెవ్వరో కాదు ప్రిన్స్సి. కుంకుమపువ్వు సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మంచి గుర్తింపును సంపాదించుకుంది. మొట్టమొదటి సీరియల్ ఈమెకి మంచి గుర్తింపును తెచ్చి పెట్టిందని చెప్పుకోవచ్చు. తన అందం మరియు నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపించిన ఈమెకి ఓ స్టార్ హీరో బావ అవుతాడట. అతి తక్కువ సమయంలోనే బుల్లితెరపై ప్రసారమయ్యీ మంచి గుర్తింపు సంపాదించుకున్న సీరియల్ కుంకుమపువ్వు. ఈ సీరియల్లో ప్రిన్సి కృష్ణన్ పాత్రకి కూడా మంచి ప్రాధాన్యత ఉంది. ఇక ఈ సీరియల్ ఇటీవల ఎండ్ అయినా సంగతి తెలిసిందే.
ఇక ఇదే క్రమంలో ఈ సీరియల్ ముగిసిపోవడంతో ప్రిన్సికృష్ణన్ కంటతడి సైతం పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. పది సంవత్సరాల నుంచి ఈ సీరియల్ లో ఎవరు తప్పుకున్న ఈమె మాత్రం బ్రేక్ ఇవ్వకుండా ఏ సీరియల్ లోను నటించకుండా ఒక్క సీరియల్కే అంకితమై ఉంది. అటువంటిది ఉన్నట్టుండి ఈ సీరియల్ ఆపేయడంతో ఒకేసారి కంటతడి పెట్టుకుంది ఈనటి. ఇక ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ కి ఓ స్టార్ హీరోతో రిలేషన్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆ స్టార్ హీరో మరెవరో కాదు నాగార్జున. ఇటీవల నా స్వామి రంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ విజయం అందుకున్న నాగార్జున ప్రస్తుతం ధనుష్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మన్మధుడుగా టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాగార్జున కి సీరియల్ నటి ప్రిన్సి కృష్ణ కి సంబంధం ఉందట. మరి ఆ సంబంధం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ప్రిన్సి కృష్ణన్ కి నాగార్జున కి బంధుత్వం లేకపోయినా ప్రేమ అభ్యతాల బంధం అయితే ఉంది. ప్రిన్సికృష్ణన్ నాగార్జునను బావగా ట్రీట్ చేస్తున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. తనకి నాగార్జున అంటే చాలా ఇష్టమని ఆయనని బావ అని పిలవడం అంటే కూడా చాలా ఇష్టమని తెలిపింది. అదేవిధంగా పలుమార్లు నాగార్జున అని కూడా కలిసి ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా వీరిద్దరి మధ్య ఫ్యామిలీ రిలేషన్ లేకపోయినా ఫ్యాన్ గర్ల్ రిలేషన్ అయితే ఉంది. అలా ప్రిన్సి కృష్ణన్ కి నాగార్జున బావ అయ్యాడు.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!