NewsOrbit
సినిమా

Mahesh Babu: ఏంటి మహేష్ – రాజమౌళి కాంబినేషన్ హాలీవుడ్ రేంజ్ కాదా? మహేష్ బాబేంటి అలా అనేశాడు!

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం `సర్కారువారి పాట` ప్రొమోషన్స్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందే అతగాడు హాలిడేకి చెక్కేయనున్నాడు. వెకేషన్ తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో తన తదుపరి చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. ఆ తర్వాత 2023లో లేదా 2022 చివర్లో రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే విషయం తెలిసినదే. అయితే రాజమౌళి – మహేష్ కాంబినేషన్ సినిమా హాలీవుడ్ తరహాలో ఉండబోతోందనే విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

Mahesh Babu :1st పాన్ ఇండియా మ్యూజిక్ ఆల్బంను రిలీజ్ చేసిన హీరో మహేష్ బాబు!

Mahesh Babu: మహేష్ స్పందన ఇదే:

అయితే తాజాగా ఓ మీడియా వేదికగా మాట్లాడిన మహేష్ ఆ వార్తలను ఖండించలేదు, అలాగని ఓకే అనలేదు. దీంతో అది ఇంకా ఎక్కువ వైరల్ గా మారుతోంది. ఈ సందర్భంగా మహేష్ విలేఖరి అడిగిన మాటలకు స్పందిస్తూ.. తాను రాజమౌళితో మాత్రమే సినిమా చేస్తున్నానని, హాలీవుడ్ లాంటి పదాలు తనకు తెలియవని చెప్పి చాలా చాకచక్యంగా ఆ ప్రశ్నలను దాటవేశారు. నిజానికి మహేష్ – రాజమౌళి కాంబినేషన్ మూవీ హాలీవుడ్ రేంజు అన్న టాక్ బయట బలంగా వినిపిస్తోంది.

Mahesh Babu: మ‌హేష్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. అదే నిజ‌మైతే నిరాశ త‌ప్ప‌దు!
మరింత సమాచారం:

ఇక మహేష్ అభిమానులైతే ఈ సినిమా గురించి ఇప్పటినుండే కలలు కనడం మొదలు పెట్టారు. ఇక ప్రేక్షకులు కూడా మహేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు అంటే రాజమౌళి ఏ రేంజులో కాన్సెప్టును ఎంచుకుంటారో అంచనా వేయొచ్చు అని రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. ఇది భారతదేశంలోనే కాదు హాలీవుడ్ లోనూ దూసుకెళుతుందని అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు. ఇకపోతే ఈ కాంబినేషన్ మూవీ కోసం అత్యంత భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట సదరు నిర్మాతలు. ఏదిఏమైనా దీని గురించి ఓ అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu