NewsOrbit
సినిమా

Mahesh Daughter: కూతురులోని మరో టాలెంట్‌ని పరిచయం చేసిన మహేష్.. ఫ్యాన్స్ ఫిదా!

Mahesh Daughter: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ బుల్లి బుట్ట‌బొమ్మ వెండితెర‌పై అడుగు పెట్ట‌క ముందే త‌నదైన టాలెంట్‌తో సోష‌ల్ మీడియా ద్వారా భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుని తండ్రికి త‌గ్గా కూతుర‌ని నిరూపించుకుంటోంది.

ఇక నేడు సితార లోని మరో టాలెంట్ ని పరిచయం చేస్తూ మహేష్ బాబు ఓ ఇంట్ర‌స్టింగ్‌ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో సితార మ‌న భార‌తీయ నృత్యాల్లో ఒక‌టైన కూచిపూడి చేసి అద‌ర‌గొట్టేసింది. ఈ వీడియోపై `సితార మొద‌టి కూచిపూడి డ్యాన్స్ ఇది. ప‌విత్ర శ్రీ‌రామ‌న‌వమి రోజున ఈ నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ను మీతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాముడి గొప్ప‌ద‌నాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది.

సీతూ పాప‌.. నీ ప‌ని పట్ల నువ్వు చూపించే శ్ర‌ద్ధ చూస్తే నాకెంతో ముచ్చ‌ట‌గా ఉంటుంది. నువ్వు న‌న్నింకా గ‌ర్వ‌ప‌డేలా చేస్తున్నావు. సితార‌కు డాన్స్‌లో శిక్ష‌ణ ఇచ్చిన అరుణ బిక్షు, మ‌హ‌తి బిక్షుల‌కు ధ‌న్య‌వాదాలు` అంటూ మ‌హేష్ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియో చూసి మ‌హేష్ అభిమానులే కాదు.. నెటిజ‌న్లు సైతం ఫిదా అవుతున్నారు.

గ‌తంలో సితార డాన్స్ వీడియోలు ఎన్నో చూశాం. ముఖ్యంగా తండ్రి మ‌హేష్ బాబు న‌టించిన సినిమాల్లోని సాంగ్స్‌కు సితార త‌ర‌చూ స్టెప్పులేస్తూనే ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని వెస్ట్ర‌న్ డాన్స్‌తో విశేషంగా ఆక‌ట్టుకుంది. దీంతో ఇప్పుడు ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu