NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli NIndu Jabili March 12 2024 Episode 595: గౌతమ్ ని చూసి పారిపోయిన నీలిమ బన్నీ, గౌతమ్ ని అరెస్టు చేస్తా అంటున్న సీఐ..

Malli NIndu Jabili Today Episode  March 12 2024 Episode 595 highlights

Malli NIndu Jabili March 12 2024 Episode 595: ఇక్కడిదాకా తీసుకువచ్చాను నేను వెళ్ళాక మళ్ళీ ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందో అని మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాను మీ కూతురు ప్రాణాలు కాపాడినందుకు ఒక థాంక్స్ కూడా చెప్పరా అంకుల్ అని ఆకాష్ అంటాడు. నేను అలిగాను బుంగమూతి పెట్టుకున్నాను బామ్మ గారు ప్రాణాల్ని కాపాడిన వ్యక్తికి థాంక్స్ చెప్పరా అని ఆకాష్ అంటాడు. ప్రాణం కాపాడిన వ్యక్తి దేవుడితో సమానం బాబు అని శంకరమ్మ అంటుంది. శరత్ ఆకాష్ ని హగ్ చేసుకుని మా అమ్మాయిని కాపాడినందుకు చాలా థాంక్స్ బాబు నీ మేలు ఎప్పటికీ మర్చిపోము అని అంటాడు. మీ అమ్మాయి మాత్రం ఒక్క థాంక్స్  కూడా చెప్పలేదు సార్ అని ఆకాష్ అంటాడు.నువ్వు నన్ను మధ్యలో కెందుకు లాగుతున్నావ్ నా గురించి మాట్లాడకు అని మాలిని అంటుంది.

Malli NIndu Jabili Today Episode  March 12 2024 Episode 595 highlights
Malli NIndu Jabili Today Episode  March 12 2024 Episode 595 highlights

చూశారా సార్ నేను మీ అమ్మాయిని కాపాడిన కానుంచి ఇలాగే మాట్లాడుతుంది తనకు కోపం ఎక్కువ వెళ్ళొస్తాను ఆంటీ అని ఆకాష్ అంటాడు. బాబు కాఫీ తాగి వెళ్ళు అని వసుంధర అంటుంది. ఆంటీ ఈరోజు కాఫీ తాగమన్నారు రేపు భోజనానికి రమ్మంటారు అయితే రేపు భోజనానికి వస్తాను అని ఆకాష్ అంటాడు. అలాగే తప్పకుండా రా బాబు అని వసుంధర అంటుంది. మాలిని నీ పక్కకు జరగమని మా మంచి ఆంటీ అని ఆకాష్ వసుంధర తల మీద చేయి పెట్టి అంటాడు. ఇడియట్ అని మాలిని ఆకాష్ ని తిడుతుంది. మాలిని ఎందుకలా కోప్పడుతున్నావ్ అని వసుంధర అంటుంది. మీ అమ్మాయికి తిట్టిన హాయిగా ఉంది  ఆంటీ ఇవన్నీ ఏమి పట్టించుకోను వెళ్ళొస్తాను అంటూ ఆకాష్ వెళ్ళిపోతాడు. మంచి పిల్లాడిలా ఉన్నాడు అని వసుంధర అంటుంది. కట్ చేస్తే, మల్లి మన పెళ్లిరోజు గుర్తుపెట్టుకుని నువ్వు ఇలా నాకు ఆనందం కలిగిస్తావనుకోలేదు అని గౌతమ్ అంటాడు. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు అని మల్లి అంటుంది.

Malli NIndu Jabili Today Episode  March 12 2024 Episode 595 highlights
Malli NIndu Jabili Today Episode  March 12 2024 Episode 595 highlights

నీలిమ మన విషయం మీ అన్నయ్యకి ఎప్పుడు చెప్తావు అని బన్నీ అంటాడు. ఇప్పుడే వాళ్లు మంచిగా ఉంటున్నారు కొన్ని రోజులైనా తర్వాత చెప్తాను అని నీలిమ అంటుంది. మనమిద్దరం ఇలా సంతోషంగా ఉండడం నీలిమా అమ్మ చాలా సంతోషిస్తున్నారు అని గౌతమ్ అంటాడు.నీలిమ అంటున్నారు ఎవరు అని చూసేసరికి మల్లి గౌతమ్ కనపడతారు. బన్నీ తొందరగా పద అన్నయ్య వదిన చూస్తే బాగోదు అని నీలిమ మొహానికి తన చున్నీ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.బన్నీ బండి తీస్తూ ఉండగా సైకిల్ కింద పడుతుంది ఆగరా అంటూ గౌతమ్ పరిగెత్తుకొస్తాడు. అన్నయ్య వస్తున్నాడు బన్నీ త్వరగా బండి తీ అని నీలిమ అంటుంది బన్నీ బండి తీయగానే బండి ఎక్కుతుంది నీలిమ వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. రేయ్ చూసుకోవాలి కదరా అంటూ గౌతమ్ వచ్చి సైకిల్ ని లేపుతాడు. ఎవరో లవర్సై ఉంటారు వాళ్ళ వాళ్ళని చూసినట్టు ఉన్నారు అందుకే కంగారుపడుతూ పరిగెత్తుతున్నారు ఊరుకోండి అని మల్లి అంటుంది.

Malli NIndu Jabili Today Episode  March 12 2024 Episode 595 highlights
Malli NIndu Jabili Today Episode  March 12 2024 Episode 595 highlights

మల్లి n తీసుకొని గౌతమ్ వెళ్ళిపోతూ ఉంటాడు. మన లవ్ ఎప్పటినుంచి స్టార్ట్ అయిందో చెప్పవా మల్లి అని గౌతమ్ అంటాడు. మల్లి చెప్తూ ఉండగా గౌతమ్ సైకిల్ తొక్కుతూ ఉంటాడు. మల్లి నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఆఫీస్ కి వెళ్లి సాయంత్రం వస్తాను అని గౌతమ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, వసుంధర సిఐ కి ఫోన్ చేస్తుంది. కేసు ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది. మేడం మీ ఇంట్లో ఉన్న శంకరమ్మ ని అడిగి గౌతమ్ ని ఎంక్వైరీ చేసి మర్డర్ జరిగిన స్పాట్ కి వెళ్ళాము ఇంకా కొన్ని ఆధారాలు దొరికిన తర్వాత ప్రొసీడ్ అవుతాం అని సిఐ చెబుతాడు. ఆ మల్లి చాలా తెలివిగలది మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది దానితో జాగ్రత్తగా ఉండండి వాడికి ఉరిశిక్ష పడాలి అని వసుంధర అంటుంది. నేరం చేశాడని తెలిస్తే అదే శిక్ష పడుతుంది మేడం మీరేమీ టెన్షన్ పడకండి అని సిఐ ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేసే, మల్లి రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఇంతలో సీఐ గారు తనని చూసి కారాపుతాడు. అరవింద్ సార్ కేసులో ఏమైనా సాక్షాలు దొరికాయా సార్ అని మల్లి అడుగుతుంది. నీ భర్త ఎక్కడున్నాడు అని సీఐ అంటాడు.

Malli NIndu Jabili Today Episode  March 12 2024 Episode 595 highlights
Malli NIndu Jabili Today Episode  March 12 2024 Episode 595 highlights

నా భర్త ఆఫీస్ కి వెళ్ళాడు సార్ అని మల్లి అంటుంది. గౌతమ్ ప్రేయసి అరవింద్ వలె చనిపోయిందని చంపించాడు అని సిఐ అంటాడు. మీరు వసుంధర మాలిని  మాట్లాడినట్టే మాట్లాడకండి ఆయన చంపలేదని మొన్న ఆన్సర్ చెప్పాడు కదా అని మల్లి అంటుంది. అరవింద్ చనిపోయిన రోజు మి ఆణిముత్యం ఆ స్పాట్ లోనే ఉన్నాడని తన ఫోన్ సిగ్నల్ ద్వారా మేము కనిపెట్టాం ఏంటి షాక్ అయ్యావా అని సీఐ అంటాడు. అబద్ధం ఆయన చంపలేదు అని మల్లి అంటుంది. త్వరలోనే అన్ని ఆధారాలతో వచ్చి అరెస్టు చేస్తాం అంటూ సిఐ గారు వెళ్ళిపోతారు. కట్ చేస్తే, మాలిని అబ్బాయి కాపాడి చాలా మంచి పని చేశాడు తను ఎలాగూ రేపు వస్తానన్నాడు కదా తనకు మంచి గిఫ్ట్ ఒకటి ఇవ్వాలి అని వసుంధర అంటుంది.

Malli NIndu Jabili Today Episode  March 12 2024 Episode 595 highlights
Malli NIndu Jabili Today Episode  March 12 2024 Episode 595 highlights

అతనే లేకపోతే ఈపాటికి మాలిని ఏమయ్యేదో అని శరత్ అంటాడు. నేను లేకపోతే ఏంటి డాడీ నీకు చిన్న కూతురు ఉంది కదా అని మాలిని అంటుంది. మలిని నువ్వు వేరు తను వేరు కాదు నాకు ఇద్దరు సమానమే అని శరత్ అంటాడు. ఆ అబ్బాయిని రేపు భోజనానికి వస్తానన్నాడు కదా తనకు మంచిగా అతిధి మర్యాదలు చేసి పంపించాలి అని వసుంధర అంటుంది. ఆ అబ్బాయి చాలా మంచోలా ఉన్నాడు అమ్మ ఏదైనా మనసులో దాచుకోకుండా బయట చెప్పేస్తున్నాడు అని శంకరమ్మ అంటుంది. వాడొక ఇడియట్ వాడి గురించి నా ముందు మాట్లాడకండి అంటూ మాలిని కోపంగా వెళ్ళిపోతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N