NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 12 2024 Episode 2127: అమృత అరుణ్ కుమార్ వాళ్ళు ఇంటికి చేరుకుంటారా లేదా.

Kumkuma Puvvu Today Episode March 12 2024 Episode 2127 highlights

Kumkuma Puvvu March 12 2024 Episode 2127: మాధవి అయినా నువ్వేంటి అంజలి ఎక్కడున్నావు వీరితో ఏం మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది.అంజలి అయ్యో అలా అంటారేంటి మాధవి గారు శాంభవి గారు ఏం చెప్పారు వీళ్ళకి వైద్యానికి సంబంధించిన పని అప్ప చెప్పమన్నారు కదా అందుకే నేను వీరికి వైద్యానికి కావలసినవి ఏంటివో చెబుతున్నాను అంటుంది. మాధవి చెబుతాను మీ అందరి సంగతి చెబుతాను మాధవి నాకంటూ ఒక రోజు వస్తుంది అప్పుడు మీ అందరి ఆటలు కట్టిస్తాను అంటూ వెళ్ళిపోతుంది మాధవి. అంజలి అత్తయ్య సరే నేను వెళ్ళొస్తాను అంటూ అమృత గురించి ఆలోచిస్తూ ఆ ఊరి గ్రామ దేవత దగ్గరికి వెళ్లి అమ్మ సకల లోక సృష్టిని నీవే ఇక్కడ ఏం జరిగినా ఏం జరగాలో ఏం జరగబోతుందో  అంతానీకు తెలుసు అలాగే మా అమ్మను కాపాడు మా నాన్న చేస్తున్న ప్రయత్నంలో అమ్మానాన్న ఇద్దరు కలుసుకునేటట్టు చూడు నేను కోరుకునేది అది ఒక్కటే నాకు మా అమ్మ అంటే ప్రాణం మా అమ్మకి నేనే లోకం అంటూ  ఆ గ్రామ దేవతను మొక్కుకుంటుంది అంజలి అప్పుడే బంటి కూడా అక్కడికి వస్తాడు అది చూసిన అంజలి బంటి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode March 12 2024 Episode 2127 highlights
Kumkuma Puvvu Today Episode March 12 2024 Episode 2127 highlights

బంటి చూడు అంజలి అమృత అత్తయ్య నాకు మేనమామ భార్య ఆ మేనమామ కూతురు నా భార్య మరి అలాంటి నా భార్య ఇంత బాధలో ఉండి ఆ తన బాధను చెప్పుకుంటుంటే నేను కూడా తన బాధను పంచుకోకపోతే ఎలా అందుకే నేను కూడా ఆ అమ్మవారితో అత్తయ్యను కాపాడమని అడగడానికి వచ్చాను అని అంటాడు బంటి. ఆ అమ్మవారు కచ్చితంగా కచ్చితంగా మన కోరిక నెరవేరుస్తుంది బంటి అని అంటుంది.బంటి లేదు అంజలి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం నేను పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిజం ఒప్పేసుకుని పోలీసులకు లొంగి పోతేనే అప్పుడు ఆ యుగంధర్ మన ఫ్యామిలీని వదిలిపెడతాడు లేదంటే మనకి సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అందుకే నేను ఇప్పుడే వెళ్లి ఆ యుగంధర్ కి లొంగిపోతాను అంజలి అంటాడు బంటి. అంజలిఏంటి బంటి నీకేమైనా మతి పోయిందాఆ ఆశ కేసు అనుకోకుండా జరిగిపోయింది అందుకు నువ్వు బాధితుడు కాదు తనంతట తానే కాలుజారి లోయలో పడి ప్రాణాలు విడిచింది అనుకోకుండా తాను జారిపడిపోయినందుకు నువ్వు హంతకుడివి ఎలా అవుతావు చెప్పు వద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఈ అమ్మవారె మా అమ్మా నాన్నని ఇద్దరినీ ఒకటి చేస్తుంది తను కచ్చితంగా కాపాడుతుంది నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు బంటి అంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode March 12 2024 Episode 2127 highlights
Kumkuma Puvvu Today Episode March 12 2024 Episode 2127 highlights

కట్ చేస్తే అమృత తప్పించుకుని రోడ్డుమీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అరుణ్ కుమార్ అదే రోడ్డు మీద కారులో వస్తూ ఉండగా అమృత పరిగెత్తుకుంటూ వచ్చి అరుణ్ కారు మీద పడుతుంది అది చూసిన అరుణ్ కుమార్ వెంటనే కారు ఆపి దిగి చూస్తాడు అమృతం ఉంటుంది. అరుణ్ కుమార్ అమృతను చూసి షాక్ అవుతాడు అమృత నువ్వా నీకోసమే అంతా తిరుగుతున్నాను ఆ యుగంధర్ నిన్ను ఎక్కడ దాచి పెట్టాడు తెలియక వెతకని చోటు లేదు అంటూ వచ్చి అమృతను హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు. అమృత ఏమండీ నేను మిమ్మల్ని చూడకుండా మీ దగ్గరికి రాలేనేమో అక్కడే చనిపోతానేమో అని భయం వేసింది అని ఏడుస్తుంటుంది అమృత.

Kumkuma Puvvu Today Episode March 12 2024 Episode 2127 highlights
Kumkuma Puvvu Today Episode March 12 2024 Episode 2127 highlights

అరుణ్ కుమార్ ఊరుకు అమృత ఊరుకో ఇప్పుడు మన అదృష్టం బాగుంది ఆ దేవుడు మనిద్దరినీ కలిపాడు ముందు మనం ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలి పద పద అంటూ అమృతను కారులో ఎక్కించుకొని అరుణ్ కుమార్ వెళ్ళిపోతాడు. వారిని చూసిన ఫౌండేషన్ మెంబర్ వీరు జయచంద్ర వారసులే ఎలాగైనా వీరిని ఆపాలి అనుకుని అరుణ్ కుమార్ అమృత వాళ్ల దగ్గరికి వస్తుండగా కారు వెళ్ళిపోతుంది వెంటనే ఆ లాయర్ శాంభవి గారికి ఫోన్ చేసి శాంభవి గారు జై చంద్ర వారసులు ఎక్కడున్నారో నాకు తెలిసిపోయింది ఇప్పుడే వాళ్ళు నా దగ్గర నుండి కారులో వెళ్లారు వాళ్లు ఈ సిటీలోనే ఇక్కడ దగ్గరలో ఉన్నారు అని అనుకుంటున్నాను అని చెబుతాడు. శాంభవి ఉన్నారు అనుకుంటున్నాను కాదు వారు కనిపించినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆపడం తెలియదా నీకు అని తిడుతుంది.అలాయర్ లేదండి నేను త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్లే లోపే వాళ్లుకారులో చాలా స్పీడ్ గా వెళ్లిపోయారు అని చెబుతాడు.

Kumkuma Puvvu Today Episode March 12 2024 Episode 2127 highlights
Kumkuma Puvvu Today Episode March 12 2024 Episode 2127 highlights

కట్ చేస్తే అంజలి శాంభవి గారికి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన చరణ్ రాజ్ అమ్మ అంజలి గారు ఇటే వస్తున్నారు అని సైగ చేస్తాడు శాంభవి వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి ఫోన్ కట్ చేస్తుంది. అంజలి ఏంటండీ శాంభవి గారు ఏదో ఆపాలి ఫోన్ చేయాలి అనేది తెలియదా అని కోపంగా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. శాంభవి అది ఏంటంటే అంజలి జై చంద్ర వారసుల కోసం నేను సిటీలో కొంతమందికి డబ్బులు ఇచ్చాను వారసులు ఎవరైనా ఉంటే వెతికి తీసుకురండి

Kumkuma Puvvu Today Episode March 12 2024 Episode 2127 highlights
Kumkuma Puvvu Today Episode March 12 2024 Episode 2127 highlights

వాళ్ళ ఆస్తిని వాళ్ళకి ఇచ్చేద్దామని చెబుతున్నాను కానీ డబ్బు తీసుకున్నారు కానీ ఆ పని చేయకుండా తిని తాగి మంచిగా రోడ్లమీద తిరుగుతున్నారు అందుకే వాళ్లని తిడుతున్నాను అంజలి అంటుంది శాంభవి. అంజలి అబ్బా శాంభవి గారు మీలాంటి గొప్ప మనసున్న వ్యక్తి నీడలో నేను బ్రతుకుతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటూ కాఫీ ఇచ్చి వెళ్ళిపోతుంది అంజలి. చరణ్ రాజ్ అమ్మ నీ యాక్టింగ్ కి అవార్డు ఇవ్వచ్చు అన్ని తెలివితేటలు ఉన్న అంజలిని బురిడీ కొట్టించావు కదా అని అంటాడు. శాంభవి ఈ శాంభవి అంటే ఏమనుకుంటున్నావు అంటుంది

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri