NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 11 2024 Episode 157: కుటుంబం కోసం ఉద్యోగం చేస్తున్న చంగయ్య, గంగాధర్ కి బేల్ వస్తుందా లేదా?..

Mamagaru Today Episode March 11 2024 Episode 157 highlights

Mamagaru March 11 2024 Episode 157:  ఆ గంజిని చూసిన పిల్లలు టాయిలెట్ వస్తుంది తాతయ్య అని తప్పించుకొని వెళ్ళిపోతారు. అన్నయ్య మన పిల్లలే మనకన్నా బెటర్ తప్పించుకొని పోయారు మనం కూడా బయటికి వెళ్దామా అని పాండురంగ నాన్న పిల్లలు బయటికి వెళ్లారు కదా తీసుకువస్తాను అని అంటాడు. వద్దులేరా వాళ్లే వస్తారు కూర్చుని టిఫిన్ చెయ్ అని చ0గయ్య అంటాడు. నాన్న ఇదేంటి ఎలా తినాలి అని సుధాకర్ అంటాడు. ఇది నూకలతో చేసిన జావర దీన్ని ఉప్మా కంటే తక్కువ పాయసం కంటే ఎక్కువ చేశారు కమ్మగా ఉంది ఆహా అమృతాల ఉంది ఎంత బాగుందో ఓహో ఆహా అంటూ తింటాడు చంగయ్య. నాన్న నాకే పంచి వేస్తున్నాడు సేమ్ డైలాగు అప్పుడు వంకాయ కూర తిన్నప్పుడు కూడా నేను ఇలాగే అన్నాను కదా అని పాండురంగ అనుకుంటాడు.

Mamagaru Today Episode March 11 2024 Episode 157 highlights
Mamagaru Today Episode March 11 2024 Episode 157 highlights

నాన్న దీన్ని అసలు ఎలా తింటున్నావ్ అని శ్రీకాంత్ అంటాడు. మామగారు దీనికంటే మేము ఉద్యోగాలు చేయడం బెటర్ కదా అని వసంత అంటుంది. మిమ్మల్ని ఉద్యోగాలు చేయొద్దనే కదా మా మానిపించింది అని చ0గయ్య అంటాడు. కానీ ఇప్పుడు మన పరిస్థితి బాగోలేదు కదా మామయ్య అని శ్రీలక్ష్మి అంటుంది. మన పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉన్నా కానీ మీరు ఉద్యోగం చేయడానికి వీల్లేదు కావాలంటే నేనే ఉద్యోగం చేస్తాను అంటూ చ0గయ్య గంజి తాగేసి బయటికి వెళ్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 11 2024 Episode 157 highlights
Mamagaru Today Episode March 11 2024 Episode 157 highlights

ఇంతలో వెంకటరమణ చంగయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. బాగున్నారా బావగారు అని చ0గయ్య అంటాడు. బాగానే ఉన్నాను బావగారు మీరు ఎలా ఉన్నారు అని వెంకటరమణ అంటాడు. ఏంటో బావగారు నా పరిస్థితి ఏమీ అర్థం కావట్లేదు ఎదురు కట్నం ఇచ్చి నేను కోడల్ని తెచ్చుకున్నానా కష్టాల్ని తెచ్చుకున్నానో అర్థం కావట్లేదు దేశంలో మామ అల్లుళ్లు బాగానే కలిసి ఉంటారు అది ఏంటో తండ్రి కొడుకే పడి చావదు నీ టిఫిన్ బండి ఎలా నడుస్తుంది నువ్వు నీ అల్లుడు కలిసి ప్రెసిడెంట్ ని ఎదిరించి వేరే చోట టిఫిన్ బండి పెట్టించారంట కదా అని చంగయ్య అంటాడు. బావగారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని వెంకటరమణ అంటాడు. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు ఇంక నీకేం చెప్పను ని ప్రాణాలు  కాపాడితే నన్ను ఈ స్థితికి తీసుకువచ్చారండి బావగారు అని చ0గయ్య అంటాడు.

Mamagaru Today Episode March 11 2024 Episode 157 highlights
Mamagaru Today Episode March 11 2024 Episode 157 highlights

నాన్న మీరు లోపలికి రండి అని గంగ అంటుంది. రమ్మంటున్నారు కదా వెళ్లండి అంటూ చ0గయ్య బయటకు వెళ్ళిపోతాడు. ఏంటమ్మా బావగారు అలా మాట్లాడుతున్నారు అని వెంకటరమణా బాధపడతాడు. ఆయన సంగతి నీకు తెలిసిందే కదా అన్నయ్య గారు బాధపడకండి ఆస్తులన్నీ పోయాయి బాధ ఉంటుంది కదా అని దేవమ్మ అంటుంది. గంగ మనం కోర్టుకి వెళ్ళాలి పదా అని వెంకటరమణ అంటాడు. గంగ వేల్లి బ్యాగు తీసుకుని వచ్చి వాళ్ళ నాన్నని తీసుకొని కోర్టుకు వెళుతుంది.కట్ చేస్తే,

Mamagaru Today Episode March 11 2024 Episode 157 highlights
Mamagaru Today Episode March 11 2024 Episode 157 highlights

చ0గయ్య ఒక అతని దగ్గరికి వెళ్లి జాబ్ ఇవ్వమని అడుగుతాడు. నీకు జాబు ఇస్తే నా ఉద్యోగం పోతుంది చంగయ్య గారు ఎందుకంటే నీకున్న తెలివితేటలతో నన్ను తీసేసి నా కుర్చీలో నువ్వు కూర్చుంటావు నీకు జాబ్ ఇవ్వడం కంటే వెయ్యి రూపాయలు ఇయ్యడం బెటర్ అని అతను అంటాడు. కష్టపడి సంపాదించుకుంటాడు ఈ చ0గయ్య గానే దానం పుచ్చుకోడు అని వెళ్ళిపోతాడు చ0గయ్య. వేరే చోటికి వెళ్లి ఉద్యోగం ప్రయత్నాలు చేస్తాడు చ0గయ్య ఎక్కడ ఉద్యోగం దొరకదు ఒక రైస్ మిల్లు లోకి వెళ్లి ఉద్యోగం కావాలని అడుగుతాడు. చ0గయ్య నీ పరిస్థితి చూస్తుంటే ఉద్యోగం ఇవ్వాలని ఉంది కానీ ఏం పని చేస్తావ్ అని అతను అంటాడు. నాకు లెక్కలు బాగా వచ్చు సార్ నేను లెక్కలు చేస్తాను అని చంగయ్య అంటాడు. సరే రేపటి నుంచి నువ్వు లెక్కలు చెయ్యి కానీ మా వాళ్లు ఇక్కడ నూకల మూటలు పెట్టారు మర్చిపోయి వెళ్ళిపోయారు అవి తీసి అక్కడ పెట్టవా చ0గయ్య అని అతను చెబుతాడు. సరే నాని చంగయ్య ఆ నూకల బస్తాలు తీసి వేరేచోట పెడతాడు. సార్ జీతం ఎంతో చెప్పండి అని కూర్చుంటూ ఉండగా ఒకతను పిలిచి మూటపటవా బరువుగా ఉంది అని అంటాడు. చ0గయ్య వెళ్లి ఆ మూటని పట్టి ఇద్దరు కలిసి ఒకచోట పెడతారు. మళ్లీ చ0గయ్య కూర్చుని మాట్లాడుతూ ఉండగా చయ్య గారు బయట వడ్లు ఎండబోసం అవి కాస్త ఎత్తరా అని అతను చెబుతాడు. అతనికి గుమ్మస్తా ఉద్యోగం లేదని అర్థం చేసుకున్న చ0గయ్య షర్టు టవాలా తీసి ఒక దగ్గర పెట్టి లుంగీ పైకెత్తి కట్టుకొని ఇప్పుడు చెప్పండి సార్ నేను గుమస్తా పని చేయడం లేదు మూటలు మోయాలి కదా అని అంటాడు.  గుమస్తా ఉద్యోగం లేదు మూటలు మోసే వాళ్లు ఇద్దరు తగ్గారు ఆ పని చేయి అని అతను చెబుతాడు. నాకు ఉద్యోగం ఇచ్చారు అంతే చాలు ఏ పనైతే ఏముందండి అని చ0గయ్య అంటాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode March 11 2024 Episode 157 highlights
Mamagaru Today Episode March 11 2024 Episode 157 highlights

మహేష్ కోర్టుకి వస్తాడు. గంగ ఇంకా రాలేదు ఎవరితోటైనా టైంపాస్ చేద్దామని అక్కడే పోలీసు ఉంటే అతని దగ్గరికి వెళ్లి జోబ్ కొట్టేస్తే ఎంతకాలం శిక్ష పడుతుంది బాబాయ్ అని అడుగుతాడు. మూడు నెలల్లో ఆరు నెలలు పడుతుంది అని పోలీస్ చెబుతాడు. అయితే ఒక పోలీసు నీ మర్డర్ చేస్తే ఎంతకాలం శిక్ష పడుతుంది అని మహేష్ అంటాడు. పోలీసులు చంపుతానుఅంటావా అనే పోలీస్ మహేష్ని చితక్కొడతాడు. ఇంతలో గంగ కోర్టుకు వస్తుంది. మహేష్ ఇంకా ఆయనని తీసుకు రాలేదా అని గంగ అడుగుతుంది.ఇంకా రాలేదు గంగ నేను వచ్చి చాలాసేపు అయ్యింది అని మహేష్ అంటాడు. ఇంతలో గంగాధర్ ని పోలీసులు తీసుకువస్తారు. ఏవండీ మీరేమీ భయపడకండి మీకు బెల్ వస్తుంది మంచి లాయర్ ని మాట్లాడాను ధైర్యంగా ఉండండి అని గంగ చెబుతుంది. పోలీసులు గంగాధర్ ని కోర్టు లోపలికి తీసుకువెళ్తారు. ఏంటి ఇంకా లాయర్ రాలేదు అని లాయర్ కి ఫోన్ చేస్తుంది గంగ. మహేష్ మన కేసు ఎప్పుడు పెడతారో వెళ్లి చూడు ఇంకా లాయర్ రాలేదు అని గంగ చెబుతుంది. మహేష్ కోర్టులోకి వెళ్లిపోతాడు. గంగ లాయర్ కి ఫోన్ చేస్తుంది కానీ కలవట్లేదు ఏంటి అనే కంగారు పడుతూ ఉంటుంది గంగ..

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri