NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March12 2024 Episode158: ఏ లాయర్ కేస్ టేకప్ చేయడు అంటున్న ప్రెసిడెంట్,గంగాధర్ కేసు నేను వాదిస్తాను అంటున్న వసంత,

Mamagaru Today Episode March  12 2024 Episode 158 highlights

Mamagaru March12 2024 Episode158: గంగ లాయర్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. గంగాధర్ కేసుని వాదించమనే జెర్జీ గారు అంటారు. వాళ్ల లాయర్ ఇంకా రాలేదు వాళ్లకు సమయం కావాలి అని వేరే లాయర్ చెబుతాడు. వేరే కేసుని ప్రొసీడ్ చేయండి అనే జెర్జీ గారు చెబుతారు. గంగ లోపలికి వచ్చి కూర్చుంటుంది. గంగ మన లాయర్ రాకపోవడంతో వేరే కేసును వాదిస్తున్నారు నెక్స్ట్ మనల్ని పిలుస్తారు ఇప్పుడు ఎలా అని మహేష్ అంటాడు. నానం గంగాధర్ అని గుమస్తా పిలుస్తాడు. మైలాట్ గంగాధర్ వాళ్ళ లాయర్ ఇంకా రాలేదు వాళ్లకు సమయం కావాలి అని లాయర్ చెబుతాడు. కేసుని నాలుగు రోజులు వాయిదా వేస్తారు జెర్జీ గారు . కట్ చేస్తే,

Mamagaru Today Episode March  12 2024 Episode 158 highlights
Mamagaru Today Episode March  12 2024 Episode 158 highlights

గంగాధర్ ని పోలీసులు జైలుకు తీసుకువెళ్తారు. ఆయనకి మొహం చూపించుకోలేకపోతున్నాను లాయర్ గారు ఎందుకు ఫోన్ ఎత్తలేదు అని గంగ లాయర్ కి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా లాయర్ గారు ఫోన్ ఎత్తడం లేదా ఫోన్ స్విచాఫ్ వస్తుందా ఆ లాయరే కాదు ఇంక ఏ లాయరు మీ కేసు టేకప్ చేయడు సురేంద్ర వర్మ కొడుకును కొట్టి బేల్ తెప్పించుకొని బయట తిరుగుదాం అనుకుంటున్నారా ఏదో ఒక లాయర్ ఒప్పుకొని వాడు బయటికి వచ్చినా గాని ఈ ప్రెసిడెంట్ కొడుకు పడ్డ హాస్పిటల్ లోనే పడతాడు ఈ ప్రెసిడెంట్ తో పెట్టుకున్నారు నేనేంటో చూపిస్తాను అని ప్రెసిడెంట్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March  12 2024 Episode 158 highlights
Mamagaru Today Episode March  12 2024 Episode 158 highlights

చంగయ్య రైస్ మిల్లులో మూటలు మోస్తూ ఉంటాడు. అతని చూసి ఒక అతను గుర్తుపట్టి మీరు చ0గయ్యేనా ఇలా అయిపోయారు ఏంటి మీరు ఇంతకుముందు డబ్బులు వడ్డీలకి ఇచ్చేవారు కదా అని ఆ వ్యక్తి అడుగుతాడు.వడ్డీల మీద వడ్డీవేసి ప్రజల రక్తం లాగితే భగవంతుడు ఏదో ఒక రోజు ఇలాగే చేస్తాడు అని ఇంకో కథను అంటాడు.నీ పేరేంటి అయ్యా ఈ రైస్ మిల్లులో నువ్వెందుకు పని చేస్తున్నావ్ ఈ ఓనర్ గారు రైస్ మిల్కీ ఓనర్ ఎందుకయ్యాడు అని చంగయ్య అంటాడు. నా తలరాత బాగా లేక ఇలా అయ్యానండి భగవంతుడు చేసిన దానికి మనమేం చేస్తాం అని ఆ వ్యక్తి అంటాడు. నేను కూడా కొన్ని రోజులు వడ్డీలకు డబ్బులు తిప్పరా చ0గయ్య అన్నాడు ఇప్పుడు కష్టం వచ్చింది మూటలు ముయ్యరా అన్నాడు అందుకే చేస్తున్నాను ఎప్పుడు రోజులు ఒకేలాగా ఉండవండి అని చ0గయ్య అంటాడు. చంగయ్య ఉపన్యాసాల ఆపి నూకల బస్తాలు లోడ్ వేయాలి వెళ్ళండి అని వాళ్ళ ఓనర్ అంటాడు. వస్తున్నానండి అంటూ చ0గయ్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March  12 2024 Episode 158 highlights
Mamagaru Today Episode March  12 2024 Episode 158 highlights

గంగాధర్ కి బెల్ వచ్చేస్తుందని ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు. గంగాధర్ ఇంటికి రాగానే వాడికి ఇష్టమైన అని వండి పెట్టాలి అని దేవమ్మ అంటుంది. అత్తయ్య గంగాధర్ కోసం వండిన మాకు కూడా కొంచెం పెట్టవా అని శ్రీలక్ష్మి అడుగుతుంది. వాళ్లు అలా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉండగా ఇంతలో చంగయ్య వస్తాడు. వాళ్ళ నవ్వులు చూసి వాళ్లు ఉద్యోగాలు చేస్తానంటే వద్దన్నాను ఇంట్లో కూర్చోమన్నాను వాళ్లేమో హాయిగా నవ్వుకుంటున్నారు నేనేమో మూటలు మోసి ఒళ్ళు ఊనమైపోయి వచ్చాను అని బాధపడతాడు. ఏంటండీ అలా ఉన్నారు అని దేవమ్మ అడుగుతుంది. ఏంటి మామగారు అలా ఉన్నారు ఎక్కడికి వెళ్లారు అని వసంత అడుగుతుంది. ఊరంతా బలాదూర్గా తిరిగి వచ్చానమ్మా అని చంగయ్య అంటాడు. మిమ్మల్ని చూస్తుంటే అలా లేరు కదా మామయ్య గారు ఏదో మూటలు మోసినట్టు అనిపిస్తున్నారు అn శ్రీలక్ష్మి అంటుంది. ఉద్యోగానికి వెళ్లాను అమ్మ నేనెందుకు మూటలు మోస్తాను ఏ ఉద్యోగం చేశాను చెప్పుకోఅని చ0గయ్య అంటాడు.మీరు ఎదుటివారిలో తప్పును వెతకడంలో దిట్టకథ మామయ్య గారు కానీ అలాంటి ఉద్యోగాలు ఉండవు కదా మరి ఏం పని చేసి వచ్చారు అని శ్రీలక్ష్మి అంటుంది. రైస్ మిల్లులో గుమస్తాగా చేసి వచ్చాను అని చ0గయ్య కాళ్ళు ఒత్తుకుంటూ ఉంటాడు. మిమ్మల్ని చూస్తుంటే అలా లేరు మామయ్య గారు మూటలు మోసి ఒళ్ళు ఊనమైపోయి నొప్పులతో వచ్చినట్టుంది అని శ్రీలక్ష్మి అంటుంది. ఊరుకోమ్మా నువ్వు ఊరికే మూటలు మూటలు అంటున్నావ్. నేను మూటలు పని ఎందుకు చేస్తాను రైస్ మిల్లులో గుమస్తాగా చేస్తున్నాను అని చ0గయ్య అంటాడు. ఇంతలో గంగ వస్తుంది.గంగ వచ్చింది గంగాధర్ ని తీసుకువచ్చింది గంగాధర్ ని తీసుకువచ్చావా అని దేవమ్మ అడుగుతుంది. వసంత అక్క ప్రెసిడెంట్ మన మీద కక్ష కట్టాడు బేల్ రాలేదు అని గంగ చెబుతుంది. వాడు చావు బతుకులో ఉన్నాడు వీడికి ఎలా బేల్ వస్తుంది దేవమ్మ వెళ్లి కాఫీ పెట్టు అని చ0గయ్య అంటాడు. కొడుకు బెల్ రాలేదని మేము బాధపడుతుంటే నువ్వు కాఫీ అడుగుతారు ఏంటండీ నీకు కొంచెం కూడా బాధ్యత లేదా అని దేవమ్మ అంటుంది. బెల్ రాకపోవడమేంటి గంగ అసలు ఏం జరిగింది అని వసంత అడుగుతుంది. అక్క లాయర్ ని మాట్లాడాను చివరి నిమిషంలో లాయర్ రాలేదు ఫోన్ కూడా ఎత్తలేదు అని గంగ బాధపడుతుంది. దేవమ్మ కాఫీ పెట్టు అని చ0గయ్య మళ్ళీ అంటాడు. ఆయనకి బేల్ రాలేదని ఇంట్లో అందరూ బాధపడుతున్నారు కానీ మామయ్య గారు మాత్రం ఏ మాత్రం కూడా ఆలోచించట్లేదు ఇలాంటి తండ్రి ఎవ్వరికి ఉండకూడదు అని గంగ బాధపడుతూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode March  12 2024 Episode 158 highlights
Mamagaru Today Episode March  12 2024 Episode 158 highlights

గంగ బాధ పడుతూ ఉంటుంది. ఏమైంది గంగ అని వసంత అంటుంది.అక్క న్యాయం కోసం పోరాడుతుంటే న్యాయవాదులు ఎవరు ముందుకు రావడం లేదు అ ప్రెసిడెంట్ కు భయపడి కేసును ఎవరు టేకప్ చేయనంటున్నారు అక్క అని గంగ ఏడుస్తుంది. గంగ ఇంట్లో ఒక లాయర్ గా నేనుండగా నువ్వు లాయర్ కోసం బాధపడడం నాకు అవమానంగా ఉంది న్యాయం ఎంత లేట్ అయితే న్యాయం అంత దూరమైపోతుంది గంగ అందుకే గంగాధర్ కేస్ ని నేను వాదిస్తాను అని శ్రీలక్ష్మి అంటుంది. అక్క మామయ్య గారు కోప్పడతారేమో అని గంగ అంటుంది. తిటని గంగ పడతాను గంగాధర కోసమే కదా గంగాధర్ ని ఎలాగైనా కాపాడుకుందాం అని వసంత అంటుంది. బావ గారికి ఒక మాట చెప్పాలి కదా అక్క అని గంగ అంటుంది. బావ గారికి చెప్తాను గంగ అని వసంత అంటుంది. సంతోషంతో గంగ వసంతని హగ్ చేసుకుని బాధపడుతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode March  12 2024 Episode 158 highlights
Mamagaru Today Episode March  12 2024 Episode 158 highlights

పాండురంగ మందు తాగుదామని ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఇంతలో పాండు అనుకుంటూ సుధాకర్ వస్తాడు. అన్నయ్య వస్తున్నాడు మందు దాచి పెట్టాలి అని పాండురంగ మందు బాటిల్ ని తన తొడ కింద దాచి పెట్టుకుంటాడు..

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella