NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: హీరోయిన్ త్రిషకు గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి..!!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో హీరోయిన్ త్రిష “విశ్వంభర” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో త్రిష పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో సినిమా సెట్స్ లోకి వచ్చినా సమయంలో త్రిషకి చిరంజీవి గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్ తనకు టెంపరేచర్ కంట్రోల్డ్ మగ్ ను బహుమతిగా ఇచ్చినట్లు స్పష్టం చేశారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న “విశ్వంభర” వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కాబోతోంది. ఇటీవల సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

Megastar Chiranjeevi gave a gift to heroine Trisha

గత ఏడాది అక్టోబర్ మాసంలో మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవికి మోకాలు సర్జరీ జరగడంతో పాటు వరుణ్ తేజ్ పెళ్లి సంక్రాంతి పండుగ హడావిడి కార్యక్రమలు మొత్తం అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యింది. చిరంజీవి కెరియర్ లో అత్యంత హైబడ్జెట్ మూవీగా “విశ్వంభర” షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో త్రిషతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా నటించబోతున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Megastar Chiranjeevi gave a gift to heroine Trisha

“విశ్వంభర”లో గ్రాఫిక్స్ వర్క్ కి పెద్దపీట వేయడం జరిగింది అంట. సినిమాలో బడ్జెట్ అత్యధిక శాతం.. విజువల్ ఎఫెక్ట్స్ కి ఖర్చు చేయబోతున్నారట. ఒకప్పుడు చిరంజీవి నటించిన “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా తరహాలో “విశ్వంభర” ఉండనందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా కోసం చిరంజీవి చాలా స్లిమ్ అయ్యారు. డైరెక్టర్ వశిష్ట… కళ్యాణ్ రామ్ తో తీసిన “బింబిసారా” సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. ఇప్పుడు అదే తరహా సబ్జెక్టుతో చిరంజీవితో సినిమా చేస్తూ ఉండటంతో “విశ్వంభర” పై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu