NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

My name is Shruti OTT details: ఓటీటీలో సందడి చేయనున్న హన్సిక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పటినుంచి అంటే..!

My name is Shruti OTT details: హీరోయిన్ హన్సిక ముఖ్యపాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ” మై నేమ్ ఇస్ శృతి ఓటీటీలో విడుదల కానుంది. బుధవారం అనగా ఫిబ్రవరి 28వ తారీకున ప్రముఖ సమస్త ఓటీటీ లో ఈ మూవీ స్ట్రీమింగ్ ని సిద్ధమయ్యింది. ఇక ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తుంది. ఇక ఆహా లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ మూవీతోనే శ్రీనివాస్ ఓంకార్ డైరెక్టర్ గా టాలీవుడ్ కి అరంగేత్రం చేశాడు.

My Name is Shruti is streaming on Aaha from tomorrow.
My Name is Shruti is streaming on Aaha from tomorrow.

స్కిన్ మాఫియా అనే కొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ సినిమాని రూపొందించాడు. నవంబర్ 17వ తేదీన థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ బానే ఉన్నప్పటికీ వీరు ఎంచుకున్న విడుదల తేదీకే మరో సినిమాలు కూడా విడుదల కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది. ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడంతో చిత్ర బృందం నిరాశకు గురైంది.

My Name is Shruti is streaming on Aaha from tomorrow.
My Name is Shruti is streaming on Aaha from tomorrow.

థియేటర్ లో విడుదలైన మూడు నెలల గ్యాప్ తరువాత మై నేమ్ ఇస్ శృతి ఓటిటిలో స్ట్రీమింగ్ కి రావడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన.. రామకృష్ణ బిఏబీఎల్ తర్వాత టాలీవుడ్ కి కొంత గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మై నేమ్ ఈస్ శృతి తో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. శృతి అలియాస్ హన్సిక యాడ్ ఏజెన్సీ లో పనిచేస్తూ ఉంటుంది. ఇక ఆక్రమంలోనే చరణ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని కలలు కంటుంది. శృతి ఫ్లాట్ లో అను అనే అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది.

My Name is Shruti is streaming on Aaha from tomorrow.
My Name is Shruti is streaming on Aaha from tomorrow.

ఇక దాంతో అప్పటి వరకు ఎంతో సాఫీగా సాగిన శృతి అలియాస్ హన్సిక లైఫ్ తలకిందులు అయిపోతుంది. అను మర్డర్ కేసులో అరెస్ట్ అయిన శృతిని చంపేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తాడు. ఇక శృతిని ఎమ్మెల్యే చంపేందుకు కారణమేంటి? శృతిని నిజంగానే చరణ్ ప్రేమిస్తున్నాడా? చరణ్ నిజస్వరూపం ఎలా బయటపడింది? అనే కధాంసమే ఈ సినిమా. ఇక మై నేమ్ ఇస్ శ్రుతి మూవీ అనంతరం తెలుగులో 105 మినిట్స్ పేరుతో ఓ సినిమా లో నటించిన. సింగిల్ క్యారెక్టర్ తో ఎంతో మంది హృదయాలను సైతం గెలుచుకుంది. ప్రస్తుతం తమిళంలో అనేక సినిమాలు చేస్తుంది.

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N